నేను నా ఫ్రెండ్స్ – Part 3 165

ప్రత్యూష: thankyou…

అక్కడినించి .. పెద్దమ్మ గుడికి వెళ్ళాం .. దర్శనం చేసుకొని ..గుళ్ళో కూర్చున్నాం.. నేనుతనని అలానే చూస్తున్న

ప్రత్యూష: ఏంటి అలా చూస్తున్నావ్

నేను: చాల ముద్దు వస్తున్నావ్

ప్రత్యూష: ఏంటి గుళ్ళో ఇలాంటి మాటలు

నేను: ఎం కోరుకున్నావ్ అమ్మ వారిని

ప్రత్యూష: కోరికలు చెప్పితే తీరవు.. సో చెప్పను.మొన్ననే నిన్ను అడుగుదాం అనుకున్నకానీ మరచిపోయ.. 3 వీక్స్ నుంచి ఎక్కడికి వెళ్ళావ్

నేను: పని వుంది ఊరికి వెళ్ళా

ప్రత్యూష: ఎం వూరు… పేరెంట్స్ దగ్గరికా

నేను: ఒకసారి పేరెంట్స్ దగ్గరకి కూడా.. కానీ వేరే దగ్గరకి..

ప్రత్యూష్: నువ్వు ఒక్కడివే వుంటావా ఇక్కడ.. ?

నేను: ఎప్పుడు లేకుండా ఏంటి ఇలా కొత్తగా అడుగుతున్నావ్?

ప్రత్యూష: మాములుగానే

నేను: (ఇంకా చెప్పకపోతే.. ప్రత్యూష ఆశలు పెట్టుకుతుంది అని) నీకు ఇప్పటివరకు చెప్పలేదు నా wife చూడటానికి వెళ్ళా.. తను కడుపుతో వుంది

ప్రత్యూష: సీరియస్ గా. ఎం చెప్పుతున్నావ్.. గుళ్ళో అబద్దాలు చెప్పకు..

నేను: నేను నిజామే చెపుతున్న

ప్రత్యూష ఒకేసారి లేచి బాధ తో నాతో ఏమి చెప్పకుండా వెళ్ళిపోతుంది.. నేను తన వెంటే వేల్లిపట్టుకోవడానికి try చేశా.. కానీ తను ఎమి మాట్లాడకుండా గుడి బయటకు వెళ్లి ఆటో తీసుకొని హాస్టల్ కి వెళ్ళిపోయింది.. నేను కారులో హాస్టల్ దగరకి వెల్ల…కాల్ చేశా.. లిఫ్ట్ చేయలేదు… మెసేజ్ పెట్టా ప్లీజ్ కాల్ మీ.. సారీ అని..దాదాపు 2-3 hrs హాస్టల్ దగ్గరే వుంది.. చాల messages కాల్స్ చేశా.. కానీ ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు

4 Comments

  1. gudduగుడ్డు

    చాలా చాలా సెక్సీగా ఉంది. బోలెడు అనుభవాల్ని గుదిగుచ్చారు.
    పాతవాళ్ళతో అనుభవాలని కూడా అప్పుడప్పుడు పచ్చిగా వర్ణించు.
    Lovely sexy మస్తుగాఉంది

  2. Hii bro ne story chala bagundhi bro nijam ga ela cheshava bro andaritho…. reply evvu bro….

  3. Hii bro ne story chala bagundhi bro nijam ga ela cheshava bro andaritho…. reply evvu bro….

  4. Next part eppudu sir

Comments are closed.