నేను నా ఫ్రెండ్స్ – Part 3 165

నేను: love youస్వాతి…అని కిస్ చేశా

మేము అలానే కొద్దిసేపు మాట్లాడుకున్నాం.

నేను: మరి మల్లి ఎప్పుడు కలవడం

స్వాతి: నేకు తెలుసు కదా..job కి resign చేశా. march 16 నాకు లాస్ట్ వర్కింగ్ day అప్పటివరకు నాకు ఫ్రీ..వీక్ ఎండ్స్ కుదరక పోవచ్చు…

నేను: నా wife కి మార్చ్ 19 డెలివరీ డేట్ ఇచ్చారు..నేను మార్చ్ 12-13 అలా వెళ్తా

స్వాతి: మనం ఇంకో 1 month కలవవచ్చు..

నేను: 16 తరవాత ఇక్కడ ఉండవా

స్వాతి: లేదు . ఇక్కడ సామాను చాలా వరకు అమ్మేస్తాం.తరవాత నేను మా అత్తయ్య వాళ్ళింటికి వెళ్లి అక్కడ కొన్ని డేస్ వుంది అమ్మ వల్ల దగ్గరకివేల్తా.. అక్కడే వుంటా

నేను: అయితే హైదరాబాద్ లోనే వుంటావు నిన్ను కలవవచ్చు..

స్వాతి: కలవవచ్చు కానీ కష్టం కావచ్చు ఇంత ఫ్రీ గా కుదరకపోవచ్చు.. నీకు తెలుసుకదా ఇక్కడినుంచి మా ఇల్లు చాల దూరం

నేను: సరే చూద్దాం..మరి monday వస్తావా..నాకు మార్నింగ్ షిఫ్ట్ 2:30-3 వరకి ఇంట్లో ఉంటా

స్వాతి: నాకు పెద్దగా వర్క్ వుడటం లేదు. resign చేశా కదా.. డైలీ కుదరకపోవచ్చు .. రోజు తప్పించి రోజు కలుద్దాం

నేను: నేను పిక్ చేసుకోనా…

స్వాతి: వద్దు నేనే వస్తా..2nd కీ నాకు ఇవ్వు.. ఈజీ గా వుంటుంది, నాన్న స్కూటీ తెచ్చాడు నేనే రావడం ఈజీ

నేను: సరే

స్వాతి: వచ్చేటప్పుడు wachman చూసాడు.వానికి మనీ ఇవ్వు..

నేను: ఏమైనా అన్నాడా?

స్వాతి: అనలేదు… కానీ అదోలా చూసాడు

నేను: నేను చూసుకుంటాలే

టైం చుస్తే.6:00 అయింది …వెంటనే స్వాతి బాత్ రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయింది..నేను తను వెళ్ళిన 30 mins కి వెళ్లి ఒక మందు బాటిల్ కొని wachman ని కలసి..2000/- తెచ్చిన మందు ఇచ్చిచూసుకో అని చెప్పా.. దానికి వాడు చాల సంతోషపడి..నేను చూసుకుంటా సారు అన్నాడు.. ఆరోజు నుంచి wachman భయం పోయింది నాకు

ఆ రోజు night ప్రత్యూష బస్సు ఎక్కిన తరవాత కాల్ చేసింది..కొద్దిసేపు మాట్లాడుకున్న తరవాత నేను పడుకున్న. మార్నింగ్ షిఫ్ట్ ఆఫీస్ కి వేల్లిన తరవాత ప్రత్యూష కి కాల్ చేశా.. తను అప్పుడే బస్సు దిగా అని కొద్ది సేపట్లోహాస్టల్ కి వెళ్ళిపోత అని చెప్పింది..

ఆ వీక్ మొత్తం స్వాతి తో బాగా ఎంజాయ్ చేశా.. ఆ వీక్ లో 4 టైమ్స్ స్వాతి వచ్చింది 3 కి వచ్చి 6 వరకి వుంది వెళ్ళేది (monday ,wednusday, Thursday, friday) .. friday రోజు స్వాతి తో కలసి నప్పుడు తను వీక్ ఎండ్ రాను అని చెప్పింది.. 20th Feb శివరాత్రి కావడం వల్ల నేను శిరీష దగ్గరకి వెళ్తాను మళ్ళి మంగళవారం కలుద్దాం అని చెప్పా. ఆ వీక్ మొత్తం స్వాతి కలవాలని వుడటం వల్ల శ్రావని ని కలవడం కుదరలేదు.. ఒకసారి కాల్ చేసింది కానీ నెక్స్ట్ వీక్ ఎలాగో మా ప్రాజెక్ట్ లో రిపోర్ట్ చేస్తావ్ కదా అప్పుడు కలుద్దాం అని చెప్పా. తను ఎందుకు అని అడిగిడి కానీ వేరే పని వుంది అని చెప్పి దాటవేసా

మా మేనేజర్ కి friday రోజే చెప్పా 20th రోజు లీవ్ అని..(ఆ year మాకు శివరాత్రి హాలిడే ఇవ్వలేదు) .

friday night నా wife శిరీష దగ్గరకి వెళ్లి తన తో స్పెండ్ చేసి… 20th ఈవెనింగ్ హైదరాబాద్ కి రిటర్న్ అయ్యా. నెక్స్ట్ day 9 కి శ్రావని ఆఫీస్ కి వచ్చింది. తనది జనరల్ షిఫ్ట్ కావడం వల్ల తను 9-6 వర్క్ చేస్తుంది… ఇద్దరం కాఫెటేరియా కి వెళ్లి కొద్ది సేపు మాట్లాడుకున్నాం

నేను: ఎలా వున్నావ్.. లాస్ట్ వీక్ కలవడం కుదరలేదు

శ్రావని: బాగానే వున్న. మీరు చాల బిజీ అయిపోయారు

4 Comments

  1. gudduగుడ్డు

    చాలా చాలా సెక్సీగా ఉంది. బోలెడు అనుభవాల్ని గుదిగుచ్చారు.
    పాతవాళ్ళతో అనుభవాలని కూడా అప్పుడప్పుడు పచ్చిగా వర్ణించు.
    Lovely sexy మస్తుగాఉంది

  2. Hii bro ne story chala bagundhi bro nijam ga ela cheshava bro andaritho…. reply evvu bro….

  3. Hii bro ne story chala bagundhi bro nijam ga ela cheshava bro andaritho…. reply evvu bro….

  4. Next part eppudu sir

Comments are closed.