నేను నా ఫ్రెండ్స్ – Part 3 165

నేను: అల ఎం లేదు… ప్రాజెక్ట్ ఎలా వుంది

శ్రావని: కొత్త technology కదా .. చూడాలి ఎలా చేస్తానో.. అయిన ఓకే. టీం మేట్స్ బాగున్నారు.. help చేస్తున్నారు

నేను: (నీలాంటి అందమైన అమ్మయి అయితే అందరు help చేస్తారు అని మనసులో అనుకున్న) నైస్ .. ఈ ప్రాజెక్ట్ 5 years వుంది… ఇంకా 5 years నో టెన్షన్

శ్రావని: అవునా.. నాకు మంచిదే.. మీ wife ఎప్పుడు డెలివరీ.. అంట ఓకే కదా

నేను: నెక్స్ట్ month 19, అంట ఓకే… లాస్ట్ టైం మనం చాట్ చేసినప్పుడు సడన్ గా stop చేసావ్ messages

శ్రావని: ఏమి లేదు…

నేను: చెప్పు శ్రావని. అస్సలు ఎం అయింది

శ్రావని: ఈ విషయం ఎవ్వరికి చెప్పకు.. నాకు నా హస్బెండ్ కి విడాకులు అయ్యాయి.. నువ్వు హస్బెండ్ విషం అడుగితే కోపం లో చాట్ చేయలేదు

నేను: ఏంటి, ఐ am సారీ… అస్సలు ఎప్పుడు అయింది.. ఎందుకు

శ్రావని: అబ్బ వదిలివేయి… అయిన్దిఎదొ అయిపొయింది.. అందుకే ప్రాజెక్ట్ కోసం టెన్షన్ పడ్డ

నేను: ప్లీజ్ చెప్పు అస్సలు ఎం అయింది..

శ్రావని: తనకి నేను నచ్చలేదు.. ఎప్పటికి ఎదో గొడవ

నేను: ఇంత అందంగా వుంటావ్ నువ్వు నచ్చక పోవడం ఏంటి?

శ్రావని: అల కాదు.. కట్నం ఇంకా కట్నం కావాలి అంట. చాల మనీ ఇచ్చాం..ఆస్తి మొత్తం రాసివ్వాలి అంట..

నేను: ఇంత అందమైన wife ని పక్కన పెట్టుకొని ఆస్తి కావాలి అంటాడు ఏంటి..పిచ్చా వానికి

శ్రావని: (కొద్దిగా ఏడుపు పేస్ తో) నన్ను కొట్టేవాడు. నామీద అనుమానం పడేవాడు…job resign చేసేమనేవాడు.. ఇంకా నావల్ల కాలేదు.. అప్పుడే లాస్య కడుపులో పడింది… preagnent అని తెలిసిన కొట్టేవాడు.

నేను: సారీ శ్రావని. నీకు గుర్తు చేసి బాధ పెట్టా

శ్రావని: పరవాలేదు.. ఇంకా నేను తట్టుకోలేక devorse అప్లై చేశా.. నాన్న తట్టుకోలేక హార్ట్ ఎటాక్ తో చనిపోయారు..అది నాకు పెద్ద దెబ్బ…ఎన్ని ప్రొబ్లెంస్ వచ్చినా job మానలేదు…ఇప్పుడు అదే నాకు support

నేను: నిజంగావాడు పిచ్చివాడు….

4 Comments

  1. gudduగుడ్డు

    చాలా చాలా సెక్సీగా ఉంది. బోలెడు అనుభవాల్ని గుదిగుచ్చారు.
    పాతవాళ్ళతో అనుభవాలని కూడా అప్పుడప్పుడు పచ్చిగా వర్ణించు.
    Lovely sexy మస్తుగాఉంది

  2. Hii bro ne story chala bagundhi bro nijam ga ela cheshava bro andaritho…. reply evvu bro….

  3. Hii bro ne story chala bagundhi bro nijam ga ela cheshava bro andaritho…. reply evvu bro….

  4. Next part eppudu sir

Comments are closed.