నేను నా ఫ్రెండ్స్ – Part 3 165

ప్రత్యూష: ఏంటి శ్రీకర్ ఇప్పుడు కదా..నువ్వు వెంటనే తీసుకుంటారు అన్నవ్

నేను: నేను అదే try చేస్తున్న.. 1-2 months సరే గా జాబ్స్ ఓపెన్ అవుతాయి

ప్రత్యూష: మల్లి 2 months అంటున్నావ్

నేను: అబ్బ అర్ధం చేసుకో ప్రత్యూష..ఓపెనింగ్స్ పడగానే నిన్ను తెసుకుంటా… ఇన్ని డేస్ఓపిక పట్టవ్ ఇంకా కొన్ని డేస్ wait చేయలేవా

ప్రత్యూష: నువ్వు ఎందుకు ఇలా మాట చేంజ్ స్తున్నావ్..ఫస్ట్ కోర్సు complete చేయగానేఅన్నవ్ ఇప్పుడు మల్లి 1-2 months అంటున్నావ్..నేకు తెలుసు కదా నా ప్రొబ్లెంస్.. నన్ను మొత్తం వాడుకున్నావ్..ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్

నేను: నేకు ఏమైనా పిచ్చా.. నేను ఎం వాడుకున్న…ఆరోజు వద్దు అనే అన్నాను…

ప్రత్యూష: job ఇప్పిస్తావ్ అని నితో కమిట్ అయ్యా.. ఇలా నన్ను మోసం చేస్తావ్ అనుకోలేదు

నేను: నీ ఇష్టం ప్రత్యూష ..నమ్మితే నమ్ము లేకపోతే లేదు… నాకు వెంటనే job రాలేదు 6 months కష్టపడ్డా ఆ తరవాతే వచ్చింది..

ప్రత్యూష: మరి ఫస్ట్ ఎందుకు అలా చెప్పావ్.

నేను: నేను వెంటనే అని చెప్పలేదు.. కోర్సు complete చేస్తే .మా ఆఫీస్ లో try చేస్తా అని చెప్పా.. కోర్స్ కి కుడా నేనే పే చేశా…

ప్రత్యూష: నా ప్రొబ్లెంస్ నీకు తెలియదు .. ఇప్పుడు job రాకపోతే నాకు పెళ్లి చేసేస్తారు..నా తరవాత ఇంకా చెల్లెళ్ళు వున్నారు నాకు…ప్లీజ్ నాకు ఎదో job చూడు 1 month లో

నేను: నేను చూస్తా.. కానీ 1 month అని కండిషన్ పెడితే ఎలా..

ప్రత్యూష: మరి ఎలా.. నువ్వు అప్పుదోమాట ఇప్పుడో మాట అంటున్నావ్

అలా మా మధ్య గొడవ అయింది చివరకి తను బాధ గా ఫోన్ పెట్టేసింది..నెక్స్ట్ day ఈవెనింగ్ ప్రత్యూష హాస్టల్ దగ్గరకి వెళ్లి తనకోసం చాలాసేపు వెయిట్ చేశా .కాల్ చేశా కానీ లిఫ్ట్ చేయలేదు…నాకు ప్రత్యూష అస్సలు ఎందుకు అలా చేస్తుందో అర్ధం కాలేదు..

నెక్స్ట్ day మధ్యాన్నం శ్రావని కలసి .. నేను ఎందుకు డల్ గా వున్నావ్అని అడిగింది..కానీ నాకు ఎం చెప్పాలో అర్ధం కాలేదు.. ఎం లేదు ..wife ఇంట్లో లేదు కదా ఒంటరిగా వున్న .. అందుకే డల్ అన్న.. అందుకు శ్రావని నవ్వి.. సరే night ఇంటికి రా డిన్నర్ కి అమ్మ కూడా అడిగింది అని చెప్పింది..కానీ నాకు మూడ్ లేదు ప్రత్యూష ని ఆరోజు ఎలా అయినా కలవని అనుకున్న.. శ్రావని కి వీక్ ఎండ్ వస్తా లంచ్ కి అని చెప్పా..

ఆరోజు కూడా ప్రత్యూష హాస్టల్ దగ్గరకి వెళ్లి కలవడానికి try చేశా..కానీ తను కాల్ లిఫ్ట్ చేయలేదు…ఆ మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు.. నాకు కూడా విరక్తి వచ్చి.. ఇంకా అక్కడకి రావద్దు అని అనుకున్న.. ఆ వీక్ ఎండ్ శ్రీ రామ నవమి కావడం వల్ల..శ్రావని సండే రోజు రమ్మని చెప్పింది..సండే రోజు శ్రావని వాళ్ళ ఇంతకి లంచ్ కి వెళ్లి ఈవెనింగ్ వరకి వాళ్ళ పాప తో ఆడుకొని వచ్చా.. నెక్స్ట్ వీక్ కూడా మాములుగానే గడచింది. కానీ night శ్రావని తో మాట్లాడటం ఎక్కువ అయింది.. నా తో ఇంకా ఎవరు మాట్లాడ లేకపోయే వరకి శ్రావని తో చాల షేర్ చేసుకునే వాణ్ణి.. తనుకూడా వల్ల ex Husband గురించి… అలా క్లోనేస్స్ పెరిగింది..

అప్పుడప్పుడు ఆటపట్టించేది… wife లేదు కదా…బయట తిరగకు మంచిది కాదు అని..నేను నవ్వి వురుకునేవాన్ని.. అలా ఒక 1.5 months గడచినా తరవాత (May 21 కి) మా మేనేజర్ ఓపెనింగ్స్ వున్నాయి..ప్రత్యూష ప్రొఫైల్ పంపించమని చెప్పాడు.. చేసి resume సెండ్ చేసి తనకి కాల్ చేశా… ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది…తన మెయిల్ కి మెయిల్ కూడా సెండ్ చేసి ఊరుకున్న..

4 Comments

  1. gudduగుడ్డు

    చాలా చాలా సెక్సీగా ఉంది. బోలెడు అనుభవాల్ని గుదిగుచ్చారు.
    పాతవాళ్ళతో అనుభవాలని కూడా అప్పుడప్పుడు పచ్చిగా వర్ణించు.
    Lovely sexy మస్తుగాఉంది

  2. Hii bro ne story chala bagundhi bro nijam ga ela cheshava bro andaritho…. reply evvu bro….

  3. Hii bro ne story chala bagundhi bro nijam ga ela cheshava bro andaritho…. reply evvu bro….

  4. Next part eppudu sir

Comments are closed.