నైట్ షిఫ్ట్ 10 127

అవును రమ్మీ.. నిజమే చెబుతున్నాను.

అయితే 30నిమిషాల్లో మహా అయితే 4-5 గేమ్ మాత్రమే అవుతాయి కదా. అందులో మీరు, నేను 2-3, 3-2 మాత్రమే గెలిచే ఛాన్స్ ఉంది.
ఇదీ కాకుండా మీరే వేరే గేమ్ చెప్పండి ఆడుదాం.

నేను చెప్పింది నీకూ నచ్చదు కదా రమ్మీ.. అందుకే ఇదే ఆడుదాం.
లేదు అంకుల్ చెప్పండి మీరే, ఆడుదాం.

అంకుల్ రెండు నిముషాలు ఆలోచించి, సరే రమ్య ఇక్కడ ఇద్దరికీ లాభం అయ్యేలా ఒక గేమ్ చెబుతాను. కాదనకూడదు మరీ.

సరే అంకుల్ మీరు చెప్పండి, నచ్చితే తప్పకుండ ఆడుదాం.

సరే విను చెబుతున్నాను.

************************************************************************
గేమ్ 40నిముషాలు.

గేమ్ డీటెయిల్స్:
మొత్తం 52 కార్డ్స్……..4షేప్స్.
డైమండ్స్
క్లబ్స్
హార్ట్స్
స్పెడ్స్

52కార్డ్స్ ని మిక్స్ చేసాక అందులో నుండి ఒక కార్డు నువ్వు ఒకసారి, నేను ఒకసారి తీయాలి.
తీసిన కార్డు ఏ షేప్ అనేది గుర్తు పడితే వాళ్ళు గెలిచినట్టు.
ఒకవేళ చెప్పకపోతే వాళ్ళు ఓడినట్టు.
గెలిచినా వాళ్ళు చెప్పింది చేయాలి.
*******************************************************************************

ఇంతవరకు గేమ్ అర్థమైంది కదా రమ్య.
అర్థమైంది అంకుల్. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి.

నువ్వు ఇందాక చెప్పినట్టే, కాకపొతే నేను కొన్ని మార్పులు చేస్తాను. ఎందుకంటే నేను ఓడిపోతే 50వేలు ఇస్తానని చెప్పాను కదా. దానికి తగ్గట్టు ఉండాలి కదా నాకూ కూడా అదృష్టం.
నేను ఒక నిమిషం అలోచించి నిజమే కదా అంకుల్ చెప్పింది కూడా. సరే అంకుల్ చెప్పండి.

***************************************************************************************************************************

క్లబ్స్ – ఒంటి మీది నుండి ఎదో ఒకటి విప్పేయాలి. అంటే బట్టలు మాత్రమే. ఆభరణాలు కాదు.
చెవికి, ముక్కుకి, మేడలో ఉన్నవి కాకుండ.

అలా అని అన్ని విప్పమని కాదు. ఈ ఆప్షన్ ఇద్దరికి రెండు సార్లు మాత్రమే. ఏదైనా విప్పాల్సిందే. అది నీ ఇష్టం.
రెండు ఆప్షన్స్ అయిపోయాక హాగ్ చేసుకోవడం. 30సెకండ్స్.

1 Comment

  1. Mee.husbend.ki’..kuda..rojuki…ok.chance.,.ivvandi

Comments are closed.