నైట్ షిఫ్ట్ 10 127

ఒహ్ మై గాడ్…! అంటే నిన్న మొన్న కూడా కల్యాణిని… అంటూ ఆగాను.
అవును రమ్య… అన్నాడు.

అలా ఎలా లొంగిపోయింది కళ్యాణి మీకు? చూడటానికి చాలా పతివ్రత లాగా అమాయకురాలిగా ఉంటుంది కదా?

చూడమ్మా… నువ్వన్నది కూడా నిజమే. నిజానికి కళ్యాణి చాలా అందంగా ఉంటుంది. దాని అందానికి తగ్గట్టుగా మొగుడి జీతం, ఉద్యోగం లేదు. అదే నాకు ప్లస్ అయింది. ఈ లోకంలో డబ్బుకు లొంగనిది ఏది లేదు. కళ్యాణి వీక్నెస్ కూడా డబ్బే. అందుకే డబ్బు ఆశతో తనని లొంగదీసుకున్నాను.

మరీ గణేష్ కు తెలియదా? అతను ఉన్నప్పుడు ఎలా వస్తుంది కళ్యాణి.

రంకు చేస్తున్నట్టు భర్తకు ఏ భార్య చెప్పదు కదా. అలాగే కళ్యాణి కూడా. ఇక గణేష్ ని నేనే ఎదో పని మీద బయటకు పంపేవాడిని. ఒక్కోసారి మీ ఆంటీ ఉన్నప్పుడు కూడా నేనే కళ్యాణిని తన రూంలో, లేదా కార్ లో పార్కింగ్ లో ఎంజాయ్ చేసేవాడిని. ఒక గంట కళ్ళు మూసుకుంటే 20, 30వేలు ఇచ్చేవాడిని. పడుకోక ఇంకేం చేస్తుంది చెప్పు.

అంకుల్ మీరు పెద్ద రోమియో లాగ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

ఇంకేం చేయమంటావ్.. ఉన్నది ఒకటే జిందగీ కదా. ఇప్పుడు ఎలాగో వయసు అయిపోయింది. సంపాదన కొదవులేదు. అందుకే ఈ చిలక్కొట్టాడాలు అంటూ నవ్వాడు.
నేను కూడా నవ్వాను.

మొత్తానికి పేరుకు న్యాయం చేస్తున్నారు మీరు రామకృష్ణ లో రాముడి ల ఆంటీ ని, అలాగే కృష్ణుడిలా చెలికత్తెలను అంటూ నవ్వాను.

ఇంతకీ నా లాంటి అమ్మాయికి ఎంతవరకు ఇస్తారంటారు? గంటకు.

నీ లాంటి అందమైన తెలుగమ్మాయి కి, అది కూడా పిల్లలు కూడా పుట్టని కొత్తగా పెళ్ళైన అమ్మాయికి బాగానే డిమాండ్ ఉంటుంది.

ఈ మధ్య కొత్తగా పెళ్ళైన మా ఫ్రెండ్ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయిని మా ఫ్రెండ్ తెచ్చాడు. తన భర్త కూడా ఎదో మామూలు జాబ్ వేరేచోట చేస్తాడంట. దాన్ని మా వాడు ట్రాప్ చేసి గంట సేపు నాతో గడిపితే 2 నెలల జీతం ఇస్తాను అని చెప్పాడంట. దాని జీతం నెలకు 25 వేలు. కానీ తను ఒప్పుకోలేదు. చివరికి గంటకు లక్ష రూపాయలు అడిగింది.

మా ఫ్రెండ్ ఏమో చివరికి ఒప్పుకుని నాతోపాటు ఇంకా ముగ్గురు కూడా గడుపుతారు మరి అన్నాడు. ఎంతమంది అయినా సరే సార్. ఒక పరాయి మొగాడి కింద పడుకున్నాక ఒకరైతే ఏంటి పది మంది అయితే ఏంటి అన్నాడంట. ఎవరికీ వారు వేరు వేరుగా చేయాలి అన్నది. ఆలా 4ఫ్రెండ్స్ కలిసి గెస్ట్ హౌస్ తీసుకుని వెళ్ళాం. ఒక్కక్కరు రెండు గంటలు చొప్పున ఎంజాయ్ చేశాం. ఆఫీస్ టైం లాగా 8గంటల్లో 8లక్షలు + బిర్యానీ, మందు, కార్ పికప్ ఇంకా డ్రాపింగ్.

నీకైతే రెండు నుండి రెండున్నర లక్షలు గంటకు ఈజీగా ఇస్తారు. అందరి విషయం తెలీదు, నా ఫ్రెండ్స్ నేను అయితే అంత ఇవ్వగలం అన్నాడు.

అయ్యో అంకుల్ కాసుఅల్ గా అడిగాను. మీరు మరీ ఎక్కువ ఊహించుకుని బాగానే లెక్కలేసి చెబుతున్నారు అన్నాను.
అయ్యో… నేను కాసుఅల్ గానే చెప్పాను రమ్య అన్నాడు.

1 Comment

  1. Mee.husbend.ki’..kuda..rojuki…ok.chance.,.ivvandi

Comments are closed.