నైట్ షిఫ్ట్ 10 127

ఓహో..!
నాకూ ముందే వచ్చురా… ముసలోడా… పెళ్ళైన కొత్తలో నా మొగుడు నేర్పించి ఓడినా వాళ్ళు నగ్నంగా అయ్యి ముందు కూర్చోవాలి… మనుసులో అనుకున్నాను.

అర్థమైంది కదా అన్నాడు.
అయింది అంకుల్ అన్నాను. సరే మరీ ఆడుదామా?
సరే అంకుల్.

దీన్ని రమ్మీ అంటారు.
ఓహో బాగుంది పేరు.
నీ పేరు దీని పేరు దాదాపు ఒక్కటే అన్నాడు.
అవును అంకుల్.. బాగుంది పేరు. నాకూ భలే నచ్చింది.
ఇకమీదట నిన్ను రమ్మీ అని పిలుస్తాను అన్నాడు.
మీ ఇష్టం అంకుల్ అన్నాను.

సరే కాని బెట్టింగ్ లేకుండా ఆడితే మజా ఉండదు రమ్మీ.
అయ్యో అంకుల్ నాదగ్గర బెట్టింగ్ కి ఏం లేదు.
అయ్యో… అయితే ఉన్న దానితో ఆడుదాం అన్నాడు.

నాకూ అర్ధం కాలేదు… అంకుల్ వైపే చూస్తున్నాను.
సరదాగా ఆడుదాం… అందులో ఫన్ ఉండేలా అన్నాడు.
సరే ఏంటో చెప్పండి అన్నాను.

ఓడిపోయిన వాళ్ళు ఒంటి మీదా ఉన్న ఎదో ఒకదాన్ని తీసేయాలి అన్నాడు. ఒక్కసారి నాకూ గుండె కొట్టుకోవడం పెరిగిపోయింది. ఎందుకంటే లోపల బ్రా లేదు. కింద పూకు మాత్రమే కవర్ చేసే పాంటీ ఉంది.
ఆమ్మో అసలుకే మోసమవుతుంది.

ఆమ్మో అంకుల్ మీరు మళ్ళీ మొదలుపెట్టారు కృష్ణ లీలలు. అది నా మీద. నేను ఒప్పుకోను అన్నాను.
ఇందులో ఇద్దరికీ రిస్క్ ఉంది అమ్మాయి. నీకెంతనో నాకు అంతే అన్నాడు.
అయినా వొద్దు ఈ బెట్టింగ్ అన్నాను..
చూడు రమ్య నా మీద నమ్మకం ఉంది కదా? నేను నువ్వు తప్ప ఎవరు లేము కదా.
అంటే ఏంటి అంకుల్ మీరు అనేది. ఎలా కనిపిస్తున్నాను మీకు? మీకు చూపిస్తానని ఎలా అనుకున్నారు అని కోపం రాని కోపంతో అడిగాను.
అయ్యో రమ్య…. అంత కోపం ఎందుకు. సరే నీకు ఇష్టం లేకుంటే వొద్దులే అన్నాడు.
నేను నవ్వుకుని మనుసులో.. ఇంకా వేరే ఏదైనా బెట్టింగ్ చెప్పండి అన్నాను.
వొద్దులే రమ్య.. నా దగ్గర ఇలాంటి బెట్టింగ్ ఉన్నాయి. నువ్వే చెప్పు ఏమైనా ఉంటే అన్నాడు.

నేను అలోచించి, కార్డ్స్ వైపు చూశాను. అంకుల్ చెప్పింది గురురొచ్చింది. కార్డ్స్ లో రంగుల్లాగే షేప్స్ కూడా 4ఉంటాయి.
బాగా అలోచించి ఒక ఐడియా కు వచ్చాను.
సరే అంకుల్ మిమ్మల్ని బాధ పెట్టకుండా ప్లాన్ ఆలోచించాను.
సరే చెప్పు అన్నాడు.

******************************************
డైమండ్స్ వస్తే – ఓ కిస్,
క్లబ్స్ వస్తే – ఓ హాగ్,
హార్ట్స్ వస్తే – ఓ టచ్,
స్పెడ్స్ వస్తే – ఓ ఫ్లై కిస్.
******************************************

ఇందులో నాకూ ఏది నచ్చక పోయిన దానికి తగ్గట్టు డబ్బులు అడుగుతాను. ఎలాగో నా దగ్గర డబ్బులు లేవు ఇవ్వడానికి. సో ఈ ఆప్షన్ నాకూ మాత్రమే. డబ్బుల విషయం లో మీకే వదిలేస్తున్నాను. మీరే ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి. బట్ మినిమం అనేది 10000అని ఫిక్స్ చేస్తున్నాను.
ఎలాగో మీరు బాగా బలిసిన వాళ్లే కదా అని వొత్తి చెప్పాను.
ఎలా ఉంది గేమ్ అన్నాను.

వావ్ సూపర్బ్ రమ్య. నాకూ ఓకే అన్నాడు.
అయితే ఇదీ మనం మీరు అన్నట్టే పేరింగ్ గేమ్. గేమ్ అయిపోయాక, గెలిచినా వాళ్ళు ఈ 4కార్డ్స్ లో ఒకటి తీయాలి. అందులో ఏం వస్తే అది ఓడినా వాళ్ళు గెలిచినా వాళ్లకు చేయాలి.

ఇందులో మీకే బంపర్ ఆఫర్ ఉంది ఆలోచించండి… అంటూ నవ్వుతు చెప్పాను.
అంకుల్…. రెండు నిమిషం అలోచించి సరే రమ్య నాకూ ఓకే అన్నాడు.

1 Comment

  1. Mee.husbend.ki’..kuda..rojuki…ok.chance.,.ivvandi

Comments are closed.