నైట్ షిఫ్ట్ 10 127

అయినా ఏంటి మీరు. నన్ను ఇలా చూడటం, తాకడం అని ఎలా అనుకుంటున్నారు. సిగ్గులేదు మీకు అసలు అన్నాను.
అంకుల్ నవ్వుతూ, చూడు రమ్య ముందే చెప్పాను కదా, నాకు ఇలాంటివి మాములే అని.

హ చెప్పారు. కానీ ఒకటి చెప్పండి… ఇంత డబ్బులో మీకు సుఖాలను అందించడానికి 3, 4 అమ్మాయిలు వస్తారు. నేను మీతో అలా చేయకుండానే ఇంత డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు?

అంకుల్ నవ్వుతు…. దేని డిమాండ్ దానిది రమ్య. ఎందుకో నువ్వు చాలా నచ్చావు. అందుకే ఇలా ఖర్చు చేస్తున్నాను. ఇప్పుడే ఏం చూసావు ముందు ఈ గేమ్ అవ్వనివ్వు అన్నాడు… నవ్వుతు…

ముందుగా నేను తీస్తాను కార్డు.

సరే లేడీస్ ఫస్ట్ కదా కానివ్వు.
కార్డ్స్ నేను కలిపి పెడతాను. నువ్వు తీయ్యు.
ఇదిగో పేపర్ మీద గేమ్ కండిషన్ రాసి పెట్టాను చూసుకో. చీటింగ్ చేయకూడదు. టైం కూడా చూసుకో సరిగ్గా 12:50AM అవుతుంది.
సరే అంకుల్ కలపండి కార్డ్స్.

G1- కార్డు ఎదో చెప్పండి.
డైమండ్స్?
హే…. ఓడిపోయారు. క్లబ్స్ వచ్చింది.
సరే. డబ్బుల లేక టాస్క్ చేయాల?
డబ్బులు కావాలి.

ఇదిగో 50వేలు.

G2- ఇప్పుడు నేను తెస్తాను. నువ్వు మిక్స్ చెయ్.
సరే. మ్మ్…. ఇదిగోండి… తీయండి.
ఓకే… చెప్పు ఏ కార్డు.
మ్మ్… హార్ట్స్?
హే… కాదు. స్పెడ్స్ వచ్చింది.
ఒహ్… నో… ఓడిపోయాను.

ఇంతకీ స్పెడ్స్ అంటే ఏం కండిషన్ అంటూ చూసా. తలను కిస్ చేయడం. అయ్యో… అయిపోయాను. లిప్ లాక్ కూడా ఉంది.
ఎందమ్మాయి ఓకే కదా? చూసావా కండిషన్.
చూసాను అంకుల్. మరీ రావాలా? వస్తావా దగ్గరికి?
ఓ పని చేయండి. నేనే మీ పక్కన వచ్చి కూర్చుంట.. ఎలాగో గేమ్ మనకు మధ్యే కదా.
నువ్వన్నది… నిజమే. ఇలా అయితే ఇంకా రెండు ఆటలు ఎక్కువగా ఆడొచ్చు. సరే రా… వచ్చి కూర్చో.

హమ్… కానివ్వండి.
చేతులు చాపి తలను పట్టుకోబోతుంటే… ఆగండి.
ఏమైంది?
నవ్వుతు… కండిషన్ ప్రకారం కిస్ మాత్రమే. పట్టుకోవడాలు లేవు కదా.
ఓహో… కరెక్టే… సరే… అయితే…
అంకుల్ పెదాలను దగ్గరగా తెస్తుంటే, కొద్దిగా శివరింగ్ అవుతు, గుండె కొద్దిగా వేగంగా కొట్టుకుంటుంది. ఎక్కడ ముద్దు పెడుతాడో అని.

అంకుల్ పెదాలను నేరుగా కుడి చెంప మీద ఆనిచ్చి ముద్దాడాడు.
తొలి ముద్దు తో … రెండో పరాయి మగాడి పెదవులకు చిక్కాయి నా చెంపలు. పది సెకండ్స్ ఒక వైపు, పది సెకండ్స్ ఇంకో చెంపకు, మిగిలిన పది సెకండ్స్ నేరుగా పెదాలను తన పెదాలు చేర్చి ముద్దాడాడు. ఒక్కసారిగా షాక్. పది సెకండ్స్ అయినా ఘాటైన ముద్దు పెట్టాడు. చెప్పినట్టుగా బాగానే వాడేసాడు టైం తో పాటుగా నా మొహాన్ని.

అంకుల్ మొహం లో ఆనందం కనబడుతుంది. ఎదో జయించానని.
ఏంటి అంకుల్, మొత్తానికి అనుకున్నది నెరవేరిందనుకుంటా?
ఎక్కడమ్మా అసలైనది ఇంకా కాలేదు కదా. ఎదో మొదటడుగు పడింది ఇప్పుడే.
కానీ చాలా బాగున్నాయి నీ లేత గులాబీ పెదాలతో పాటు చెంపలు కూడ.

నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేద్దాం. లేదంటే టైం పెరుగుతూ పోతుంది….. గేమ్స్ తగ్గుతూ పోతాయి. అంటూ కార్డ్స్ మిక్స్ చేసిపెట్టాడు.

G3- కార్డు తీసాను, చెప్పండి ఏం వచ్చిందో?
మ్మ్… హార్ట్స్.
హే .. ఓడిపోయారు… డైమండ్స్ వచ్చింది.
అయ్యో … కాష్ ఆహ్ టాస్క్ ఆహ్?
నో టాస్క్. ఓన్లీ కాష్.
బాగానే ఉంది… నీ గోకుడు… ఇదిగో… 50వేలు.
హే… హే… ఉమ్మాహ్… థాంక్స్ అంకుల్.

1 Comment

  1. Mee.husbend.ki’..kuda..rojuki…ok.chance.,.ivvandi

Comments are closed.