నైట్ షిఫ్ట్ 10 127

ఇంతలో ఉన్నావా… ఈ లోకంలో అంటూ అంకుల్ పిలిచాడు.
నేను తేరుకుని హా ఉన్నాను.

ఏం ఆలోచించావు.

సరే అంకుల్… మీరన్నది నిజమే. ఇప్పటివరకు నా అందాల్ని చూసారు. మిగిలింది ఈ నడుము కింది అందాలే. ప్రతి ఆడది ఎంతగానో కష్టంగా 18-20సంవత్సరాలనుండి జాగ్రత్తగా దాచిపెడుతూ పెళ్లి అయ్యాక, కేవలం మేడలో తాళి కట్టినందుకే మొగుడికి తన సర్వస్వం ఇష్టంగా అప్పగిస్తుంది. కేవలం మొగుడికి మాత్రమే… సొంతమనుకున్న తన మానం.

ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నాను. నా బలహీనతను చాలా తేలికగా పసిగట్టి మీ ముందు నా అందాలను ఆరబోసేలా, ఈ ఆటను నాతో ఆడించి డబ్బులు ఎరగా వేసి నా అందాలను బహిర్గతం చేశారు.
నేనే కాదు, నా లాంటి ఆడది ఎవరైనా మీ లాంటి డబ్బులున్న వాళ్ళ గాలానికి పడిపోతారేమో.
నాకూ శారీరక సుఖం నా మొగుడి ద్వారా చాలానే దొరుకుతుంది. త్వరగా దోరకందంటూ ఉన్నదంటే ఈ డబ్బే.

నా దగ్గర యవ్వనం ఉంది. అందాలు ఉన్నాయి. ఈ పరువాలను మీకు పరుపుల చేసి మీకు అందివ్వడానికి నేను రెడీ గా ఉన్నాను. మీకు చెప్పినట్టే నాతో మీకు కావాల్సింది చేసుకోండి. అలా అని నేను బొమ్మలాగ ఉండను. మీతో ఇష్టపూర్వకంగా మీతో కలిసిపోతాను. కానీ నాకు ఒక మాటివ్వాలి.

చెప్పు రమ్య ఏం మాటివ్వాలి?
ఇలా మీతో నేను గడిపినట్టు మీకు నాకూ తప్ప ఎవరికీ చెప్పకూడదు. తెలియకూడదు. మీ భార్యకు కూడా చెప్పకూడదు. అలా అని మాటివ్వండి.

చూడు రమ్య… నేను అలాంటి వాడిని కాదు. నువ్వన్నట్టు నేను చేసేది తప్పు. పరాయి పెళ్ళాన్ని కోరుకోవడం సిగ్గుపడాల్సిన విషయం. కానీ ఇలా మారడానికి కారణం ఏంటో తెలుసా…? నా భార్య.
అదేంటీ అంకుల్ ఆంటీ నా… !
అవును. నువ్వు విన్నది నిజమే.

అసలు ఏం జరిగింది అంకుల్….?
చెప్పాను కదా నా ఫ్రెండ్ నాకూ బిజినెస్ లో పార్టనర్ చేసుకున్నాడని.
హా… చెప్పారు.
ఆ ఫ్రెండ్ నన్ను వెన్నుపోటు పొడిచాడు.

నాకూ ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయింది. కొంపదీసి ఆంటీ నాకూ చెప్పినా ఫ్లాష్ బ్యాక్ అంకుల్ కి తెలుసా.
ఏమైంది అంకుల్ అంటూ భుజం తట్టాను.

నా భార్యను నన్ను ఎరగా వేసి, డబ్బు ఆశ చూయించి, బిజినెస్ పార్టనర్ చేసుకుంటానని మాయ చేసి నా ఇంట్లోనే, నా మంచం మీదనే నా పెళ్ళాన్ని ఛాన్స్ దొరికినప్పుడల్లా పండబెట్టి దెంగాడు.

నేను నోరు తీరిచి అవునా… మీకెలా తెలుసు అన్నాను. దేవి అంటీ చెప్పిందా.
లేదు రమ్య. తను ఈ విషయం ఇప్పటికి చెప్పలేదు. నేను తెలిసినట్టు తనకి అడగలేదు.

మరి ఎలా తెలిసింది మీకు?
నేను ఇంట్లో ఉండగానే నాతో పడుకుని అర్ధరాత్రి మీ ఆంటీ నా ఇంట్లో ఉన్న ఫ్రెండ్ రూంలో వెళ్ళింది. నాకూ సడన్ గా మెలుకువ వచ్చి చూశాను. మీ ఆంటీ లేదు.

ఎక్కడికి వెళ్లిందా అని నెమ్మదిగా హల్ లోకి వెళ్ళాను. పక్కనున్న గదిలో నుండీ ములుగులు వినబడ్డాయి. ఒక్కసారి కుప్పకూలిపోయాను. మీ ఆంటీ నన్ను మోసం చేసిందని. అప్పుడే నిలదీద్దామనుకున్న. ఇంతలో…..

ఏమైంది అంకుల్. ఇంతలో….
వాళ్ళ మాటలు విన్నాను. నా భార్య అతనితో చెబుతుంది. మొత్తానికి నువ్వన్నట్టు మా వారికి బిజినెస్ పార్టనర్ చేసుకున్నావు. మాకు ఈ మధ్య తరగతి బతుకునుండి బయటకు తెచ్చావు. నువ్వు చెప్పినట్టే చేశావు. అందుకే నేను నిన్ను లొంగిపోయాను… అంటూ చెబుతున్న మాటలు విన్నాను. అలా తెలిసింది.

కానీ నిజమే కదా నా భార్య త్యాగం వల్లే నాకూ ఈ హోదా వచ్చింది. అందుకే తన త్యాగం ముందు నేను నోరు తెరువలేక పోయాను. దీన్నంటికీ కారణం డబ్బు లేకపోవడం.

నేను కూడా నా ఫ్రెండ్ లాగే మరలనుకున్న. అలానే మారను. అందుకే ఇలా ఆడవాళ్ళని వాళ్ళ బలహీనత మీద బలాన్ని చూపిస్తూ ఇలా ఎంజాయ్ చేస్తున్నాను.

1 Comment

  1. Mee.husbend.ki’..kuda..rojuki…ok.chance.,.ivvandi

Comments are closed.