నైట్ షిఫ్ట్ 27 173

డాక్టర్ అలా అనేసరికి మీరు చెప్పింది నిజమే డాక్టర్. మా ఆయనది చిన్న జాబ్. తక్కువ జీతం. మీరు చెప్పినట్టు అంత కాస్ట్ ఇంజక్షన్ తీసుకోవాలంటే కష్టమే. మీరు చెప్పినట్టు హెల్త్ పాడవుతుంది పదేపదే టాబ్లెట్స్ తీసుకోవడంతో. అలాగని ఇప్పట్లో పిల్లలు అంటే ఫైనాన్సియల్ గా కొద్దిగా ఇబ్బందులవుతాయి. అందుకే ఒక సంవత్సరం తర్వాత ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. మీరు చెప్పిన ఆఫర్ అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? అని అడిగాను.

మగాడికి ఆడదాని అందాల మీద చాలా ఆశలుంటాయి. పైగా పరాయి ఆడదాని అందాలంటే మరి ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి అందాలను పొందిన కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. ఒకవేళ నీవు నీ ఫ్రెండ్ తో ఇక్కడికి రాకపోతే నీకు నేను ఆఫర్స్ చెప్పి నీకు ఒప్పించి నీ అందాలను కొన్ని గంటల వరకు అనుభవించేవాడిని. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. పైగా నీవు అలాంటి దానివి కాదు అని అర్థమైంది. కానీ నేను చెప్పినట్టు నీ పైజామా ఎక్కడి వరకు కట్టావో ఐ మీన్ నీ బొడ్డుకి బెత్తడు కింది నుండి పై వరకు 15నిమిషాలు నీ అందాలను నాకు వదిలేయ్. నేను కూడా నీ చేతిలో నాదాన్ని పెడతాను. దాన్ని నీ చేతులతో ఆడించు. ఎందుకంటే నీ అందాలను ఇలా చూస్తేనే లోపల నా వాడు మారం చేస్తున్నాడు. ఇంకా నీ అందాలను తాకుతూ, ముద్దాడుతూ ఉంటే వాడ్ని కంట్రోల్ చేయడం కష్టం అన్నాడు.

నేను డాక్టర్ మాటలకు నవ్వుతు సిగ్గుపడ్డాను.
నేను అలా సిగ్గుపడి ఏమనకుండా ఉండేసరికి అదే నా నుండి వచ్చిన గ్రీన్ సిగ్నల్ అనుకుని థాంక్యూ రమ్య అన్నాడు.
కానీ డాక్టర్ ఈలోపు నా ఫ్రెండ్ వస్తే ఎలా అన్నాను.
అబ్బా ఇప్పట్లో రారు రమ్య. ఒకవేళ వచ్చిన ఇదిగో ఈ డోర్ నుండి నీవు బయటకు వెళ్లొచ్చు అన్నాడు.
నేను ఆ డోర్ వైపు చూసాను. ఆ రూమ్ కి బయటకు వెళ్ళడానికి ఇంకో డోర్ ఉంది. బహుశా డాక్టర్ రాసలీల కోసమే అన్నట్టు ఏర్పాటు చేసి ఉంటారు.

డాక్టర్ చేతస్కోప్ పక్కన పెట్టి ప్యాంటు బటన్స్ తీసేసి ప్యాంటు కూడా తీసేసాడు. డ్రాయర్ లోపల డాక్టర్ బుజ్జిగాడు బాగానే ఊపిరిపోసుకున్నట్టు ఉన్నాడు.
డాక్టర్ చూడటానికి అందంగా ఉన్నాడు. మరి డాక్టర్ బుజ్జోడు కూడా అందంగా ఉంటాడా? ఎంతలా ఉంటుంది పొడవు & లావు? ఎలాగో చూడబోతున్నాను కదా ఆలోచన ఎందుకు అనుకున్నాను.

డాక్టర్ బెడ్ మీద పక్కనే కూర్చుని ముందు నా బొడ్డు కింది నుండి చిన్నగా ముద్దాడటం స్టార్ట్ చేసాడు. చిన్నగా ముద్దాడుతూ నడుముకిరువైపులా రెండు చేతులతో పట్టుకుని చిన్నగా పిసుకుతున్నాడు. చేతులతో అలా పిసుకుతూ ముద్దాడుతున్నాడు. నాలో చిన్నగా వేడి స్టార్ట్ అయ్యింది. అసలే పూ మార్గానికి దగ్గరగా అలా ముద్దాడుతూ ఉంటె దానిఎఫక్ట్ చిన్నగా పూ రెమ్మల్లోకి పాకి పూ లోతుల్లో అలజడి స్టార్ట్ అయ్యింది. అక్కడ నుండి చిన్నగా నా బొడ్డుని పెదాలతో ముద్దాడి నాలుకను బయటకు చాపి దాన్ని నేరుగా బొడ్దులోకి తోసాడు. అలా తోయగానే హాయిగా అన్పించి మ్మ్ అంటూ మూలుగుతూ నా చేతులను డాక్టర్ తల మీద వేసి నిమురుతున్నాను. డాక్టర్ నా బొడ్డుని నాకుతూ ముద్దాడుతూ దాన్ని నోటిలోకి తీసుకుని చీకుతూ పిచ్చెక్కిస్తున్నాడు. అలా చేస్తూ ఉంటె నా నోటి లోపల నుండి చిన్నగా మూలుగులు వస్తున్నాయి. నాలో కసి మొదలైంది. ఆ కసిని డాక్టర్ తలను పట్టుకుని బొడ్డుకేసి నొక్కుతూ చూపిస్తున్నాను. ఆహ్ మ్మ్ రమ్య ఆహ్ అంటూ ముద్దాడుతూ చీకుతున్నాడు. పక్కనే కూర్చుని ఉండటంతో డాక్టర్ తొడల మధ్య గూటం ఊపిరి నింపుకుని బయటకు దూకడానికి ఉక్కిరిబిక్కిరి ఆడుతున్నట్టు అనిపించింది.

4 Comments

  1. Can anyone suggest me best story in this website like incest, swapping or group sex

  2. కుటుంబం – read this story it’s awesome https://bit.ly/3w8cI4B

    1. Hi Priya we can go like that

Comments are closed.