నైట్ షిఫ్ట్ 27 173

ఇందులో తప్పు ఏముంది చెప్పు. పైగా మేము సహాయం చేస్తున్నాం. వాళ్ళకి ఇష్టం ఉండటంతోనే కదా మా మీద కేసులు పెట్టట్లేదు. ఐన ఇది ఇప్పటి నుండి కాదు, గత 6-7 ఇయర్స్ నుండి జరుగుతుంది అంది.
మరి నాకెందుకు ఇలా అన్ని చెకప్ చేశారు అని అడిగాను.
చెప్పాను కదా ఒకవేళ నేను లేనప్పుడు మా ఆయన నీకు చెకప్ చేస్తారు. పొరపాటున మీ మధ్య ఏమైనా జరిగితే ప్రాబ్లం అవ్వకుండా చేశాను అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది.
ఛీ…ఛీ నేను అలాంటి దాన్ని కాదు డాక్టర్ అన్నాను.
నీవు కాకపోయినా ఆయన అలాంటి వారే అని కన్ను కొట్టి చెప్పింది.

భయపడకు, చెప్పాను కదా బలవంతంగా ఇక్కడ ఏది జరగదు అని. పద డ్రెస్ మార్చుకుని బయటకు రా. కొన్ని టెస్ట్ రాసిస్తాను రిపోర్ట్స్ వచ్చాక దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తాను అంది.
ఇంతకీ నేను ప్రెగ్నెంట్ అవునా? కాదా?
ప్రెగ్నెంటే కానీ కొన్ని టెస్ట్ చేయాలి, అందులో కూడా కంఫర్మ్ అని వస్తే దానికి తగ్గట్టు మెడిసిన్ రాస్తాను అంది.

డాక్టర్ వెళ్ళాక డ్రెస్ మార్చుకుని బయటకు వచ్చాను. బయటకు రాగానే రమ్య లేదు. ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తున్నాను. ఎదురుగ ఆనంద్ డాక్టర్ ఉన్న ఆయన్ని అడగలేదు. కానీ డాక్టర్ నన్ను అదోలా చూస్తున్నాడు. ఇందాక చిత్ర డాక్టర్ చెప్పింది నిజమే అనిపించింది. చూడడానికి హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అందుకే కాబోలు ఏరికోరి ఈయన గారితో బాగా వేయించుకుని కడుపు తెచ్చుకుంటున్నారు అనిపించింది.

*******ఇంతకీ రమ్య ఎక్కడికి వెళ్లింది*******?

ఇంతకీ రమ్య ఎక్కడికి వెళ్లిందో చూద్దాం.

శిల్ప & లేడీ డాక్టర్ లోపల వెళ్ళాక ఆనంద్ డాక్టర్ & రమ్య మధ్యలో జరిగిన సంభాషణ.

రమ్య మాటల్లో:

శిల్ప గౌన్ వేసుకుని రెడీ అయ్యాక లేడీ డాక్టర్ లోపలికి వెళ్ళింది. ఇప్పుడు నేను నా ముందు ఆనంద్ డాక్టర్ ఇద్దరమే ఉన్నాము. నన్ను చూసి స్మైల్ ఇచ్చాడు.
నేను కూడా స్మైల్ ఇచ్చాను.
నీకు ఎంతమంది పిల్లలు అన్నాడు.
నేను ఇంకా లేదు అన్నాను.
అదేంటీ? ఏమైనా ప్రాబ్లెమ్ ఆహ్ అని అడిగాడు.
అయ్యో అదేం లేదు డాక్టర్ గారు అన్నాను.
ఓహ్! ఇప్పుడే వద్దనుకున్నారా! అని అడిగాడు.
నేను అవును అన్నట్టు సిగ్గుపడుతూ తల ఊపాను. డాక్టర్ చూపంతా నా ఎద అందాల మీదనే. నేను చున్నీతో సరి చేసుకున్నాను. కానీ అలా గుచ్చి గుచ్చి చూసిన నాకు కోపం రాలేదు. పైగా నా అందాల మీద నాకు గర్వం కలిగింది.

ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఐ మీన్ జాబ్/బిజినెస్ అని అడిగాడు.
కెమికల్ కంపెనీలో జాబ్ అని చెప్పాను.
పెళ్ళై ఎన్ని ఇయర్స్ అవుతుంది అని అడిగాడు.
దగ్గరగా సంవత్సరం అవుతుంది అన్నాను.
ఓహ్! రియల్లీ అని అన్నాడు.
అలా అనడంలో ఏదో తేడాగా అనిపించింది. బహుశా నా కొలతలు చూసి అడిగి ఉండొచ్చు అనుకున్నాను. తను ఎవరు? నీ రిలేటివ్ ఆహ్ లేక ఫ్రెండ్ ఆహ్ అని అడిగాడు.

4 Comments

  1. Can anyone suggest me best story in this website like incest, swapping or group sex

  2. కుటుంబం – read this story it’s awesome https://bit.ly/3w8cI4B

    1. Hi Priya we can go like that

Comments are closed.