నైట్ షిఫ్ట్ 27 173

సరే మా ఆయన త్వరగా వెళ్తారంటా. ఆయనకు వంట వండి, పంపించి మనం వెళ్దాం. అలాగే కొంచెం కూరగాయలు కొనుక్కుని రావాలి, రేపటి నుండి నా ఫ్యాషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అన్నాను.
నేను అలా అనగానే శిల్ప మొహం వెలిగిపోయింది.
ఇప్పుడు దానికి నేను పగలు ఉండను అని అర్ధం అయ్యింది. ఆ గ్యాప్ లో నా మొగుడితో ఎంజాయ్ చేసుకోవచ్చు అనుకుంటుంది దాని మొహం చుస్తే అర్థమైపోయింది. నాకు కావాల్సింది అదే. నేను లేని లోటు ఆయనకు తెలియకూడదు. అప్పుడే కదా నా రాసలీలలకు ఎలాంటి అడ్డు ఉండనిది అనుకున్నాను.

ఓహో! ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది క్లాస్సేస్ అని అడిగింది.
ఏమోనే ఇంకా సరిగ్గా తెలియదు. వారంలో 3 రోజులు, రోజులో 4 గంటలు అని అన్నారు. ఇంకా క్లియర్ గా అంటే రేపు వెళ్తేగాని తెలియదు అన్నాను.
నేను చెప్పింది విని అవునా అని అంది.
ఎందుకే నేను లేనప్పుడల్లా మొగుడితో కులకడానికా? అని అడిగాను.
అయ్యో కాదు రమ్య మామూలుగా అడిగాను అంది.
నువ్వెలా అడిగావో నాకు తెలుసులే అన్నాను. అయినా మనం ఏమని ఒప్పందం చేసుకున్నాం గుర్తుందా నీకు అని అడిగాను.
దేని గురించి రమ్య అడిగేది అంది.

అదే నాకు తెలియకుండా ఎక్కించుకున్నావు. తర్వాత తెలిసాక నీకు కడుపు వచ్చే వరకే నా మొగుడితో వేయించుకుంటాను అన్నావు. అనుకున్నట్టే కడుపు వచ్చింది కదా. ఇంకెందుకు శిల్ప నేను ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు వెళ్తాను అని అడుగుతున్నావు అని అడిగాను.
అయ్యో రమ్య నేను దానికోసం అడగడం లేదే. నీ దయతోనే నీ మొగుడితో వేయించుకుని కడుపు తెచ్చుకున్నాను. ఇంత చేసిన మీకు హెల్ప్ చేద్దామని అడిగాను. నువ్వు లేనప్పుడు ప్రవీణ్ గారికి వంట వండి పెడదామని అడిగాను అంది.
అది అలా అనేసరికి, పెద్దగా నవ్వి నేను సరదాగా అన్నాను లేవే శీలు. నీ గురించి నాకు తెలియదా ఏంటి. అయినా ఒకసారి పరాయి మొగుడితో రంకు మొదలయ్యాక మధ్యలో ఆపుదామన్న ఆగదు అంటారు. పైగా నీకు రంకు పెట్టుకోమని అన్నదే నేను. పైగా ఇప్పుడు కడుపుతో ఉన్నావు. ఎలాగో కడుపు పెరిగే కొద్దీ సెక్స్ తగ్గుతుంది. ఉన్నప్పుడే సుఖపడు. అటు నీ మొగుడితో ఇటు నేను లేనప్పుడు నా మొగుడితో అన్నాను.

అబ్బా రమ్య నువ్వెంత మంచి దానివే అంటూ హాగ్ చేసుకుని బుగ్గలను ముద్దులతో తడిపేసింది.
మ్మ్ ఆపవే శీలు. ఇలా ముద్దులతో నన్ను రెచ్చగొట్టకు అన్నాను.
అవునా, సరే అయితే. ఈ రాత్రి మీ ఆయన ఉండరు కదా. ఈరోజు మనం మొగుడు-పెళ్ళాం ఆట ఆడుకుందాం. అసలే చాలా రోజులైంది. పైగా నీ అందాలు పిటపిటలాడుతూ కసిగా తయారయ్యాయి అంది.
అబ్బో నీవేమైనా తక్కువనా చెప్పు. ఇద్దరు మగాళ్లతో సుఖపడుతూ ఎక్కడ ఎంత పిసికించుకోవాలో అంత పిసికించుకుని నీవు బాగానే పెంచేసావు కదా.

4 Comments

  1. Can anyone suggest me best story in this website like incest, swapping or group sex

  2. కుటుంబం – read this story it’s awesome https://bit.ly/3w8cI4B

    1. Hi Priya we can go like that

Comments are closed.