నైట్ షిఫ్ట్ 27 173

డాక్టర్ అలా టకటకా ఒకదాని తర్వాత ఒకటి చెబుతూ ఉంటే నేను ఆశ్చర్యంగా నోరు తెరిచి వింటూనే ఉన్నాను. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చి మీకెలా తెలుసు డాక్టర్ వాళ్ళు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని అని అడిగాను.
చెప్పాను కదా శిల్ప. పెళ్ళైన చాలా రోజుల తర్వాత కూడా పిల్లలు పుట్టకపోవడంతో భార్య-భర్తలు కలిసి ఇక్కడికి చెకప్ కోసం వస్తారని. వాళ్ళని చెకప్ చేసేది నేనూ మా ఆయనే కదా. కొన్ని రోజులకి నేను ప్రెగ్నెంట్ అంటూ చెక్ చేసుకోడానికి వచ్చినప్పుడు మాకే ఆశ్చర్యం వేసేది. భర్త ప్రాబ్లెమ్ మాకు తెలిసిన భర్తకి చెప్పకుండా భార్యకి చెప్పేవాళ్ళం. వాళ్ళు ఆ విషయం వాళ్ళకి మెల్లగా చెబుతారని. కానీ వాళ్ళు ఆ విషయం దాచి వేరే వాళ్ళతో కడుపు చేయించుకుని వస్తారు. మాకు తెలిసిన వాళ్ళ సిట్యుయేషన్ అర్ధం చేసుకుని మేము కూడా ఏమనకుండా ఉండిపోతాం. ఇంకో విషయం ఏంటంటే కొందరు మా ఆయన స్పెర్మ్ కావాలని, మీకు ఇష్టమైతే 10 రోజులు పడుకోవడానికి కూడా అభ్యంతరం లేదని నిర్మొహమాటం లేకుండా అడిగారు.

డాక్టర్ అలా అనేసరికి షాక్ అయ్యాను. మీరు చెప్పేది నిజమా అని.
అబద్ధాలు చెప్పడానికి నాకేం అవసరం చెప్పు.
మరి మీరూ మీ ఆయన ఒప్పుకున్నారా?
ఇదిగో నీకు చెక్ చేసినట్టే మా ఆయనకీ నచ్చిన ఆడదాన్ని అన్ని టెస్టులు చేసి అన్ని ఓకే అనిపిస్తేనే మేము ఒప్పుకునే వాళ్ళం. పైగా దాని కోసం డబ్బులు కూడా ఛార్జ్ చేస్తాం అంది.

OMG…. అంటూ షాకింగ్ గా చూసాను. మరి నాకు ఎందుకు ఇలా చెక్ చేశారు అని అడిగాను.
దానికి కూడా కొన్ని రీసన్స్ ఉన్నాయి. అందులో ఒకటి చాలా మందికి ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా. కొందరు నాకు తెలియకుండా నేను లేనప్పుడు మా ఆయన చెకప్ చేస్తారు. అలా చేసేప్పుడు మా ఆయనతో లింక్ పెట్టుకుంటారు. పైగా నీ లాగే ఇంట్లో ప్రెగ్నెన్సీ కిట్ తో టెస్ట్ చేసుకొని మేము ప్రెగ్నెంట్ అంటూ వస్తారు, తీరా ఇక్కడ చెక్ చేసాక కాదని తెలిసాక బాధపడతారు. అప్పుడు వాళ్ళకి కడుపు కావాలని అనిపిస్తే ఇందాక చెప్పిన ఆప్షన్స్ చెప్తాము. కొందరికి ఆ సుఖం దొరకనప్పుడు మా ఆయనతో సుఖాలు పొంది కడుపు పండించుకుంటారు. మా ఆయనే కాదు, ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. డబ్బులను బట్టి డిమాండ్. ఆయన ఫ్రెండ్స్ ఫొటోస్ చూపిస్తాం. ఎవరితో ఇష్టం ఉంటే వాళ్ళతో ఫిక్స్ చేసి అప్పోయింట్మెంట్ బుక్ చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే ఒకరి గురించి ఇంకొకరికి తెలియకుండా జాగ్రత్త పడతాం. అంతేకాదు మా ఆయన కాకుండా వేరే వాళ్ళతో కలిసినప్పుడు నిజమైన డీటెయిల్స్ దాచిపెట్టి అబద్దపు డీటెయిల్స్ ద్వారా పరిచయం చేపిస్తాము.

OMG….. మరి మీ మీద పోలీస్ కేసు లాంటివి ఎవరు పెట్టలేదా అని అడిగాను. ఎందుకు పెడతారు, వాళ్ళు ఇష్టముండే కదా ఇలా ఒప్పుకుని కడుపు చేసుకుంటున్నారు.
మరి వాళ్ళ భర్తలకు అనుమానం రాదా.
ఎందుకు రాదు, మేము ఏవేవో మెడిసిన్ ఇచ్చి దాని వల్ల కడుపు వచ్చిందని చెప్తాము. పైగా మాకు తెలియని పోలీస్ లా అని అంది.
ఆమ్మో! ఇదేంటి నేను ఇలాంటి హాస్పిటల్ కి వచ్చాను. కొంపదీసి రూప కూడా ఇలా డాక్టర్ చెప్పినట్లు చేసిందా? లేక తనకు ఇవేమి తెలియదా? అనే అనుమానం వచ్చింది. అడుగుదాం అనుకున్నాను. కానీ అడగలేక పోయాను.
మీరు ఇన్ని డీటెయిల్స్ నాకెందుకు చెబుతున్నారు? నేను పోలీస్ వాళ్లకి చెప్తాననే భయం లేదా? మీకు.
పిచ్చి శిల్ప. చెప్పాను కదా నీకు ఇందాకే. ఆయన ఫ్రెండ్స్ లో పోలీసులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. అందరూ మాకు పరిచయం. మేము ఇక్కడ ఎవరిని బలవంతం చెయ్యట్లేదు. వాళ్ళకి ఇష్టముండే వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా మేమెందుకు భయపడాలి.

డాక్టర్ అలా చెప్పేసరికి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. లోకంలో ఇన్ని జరుగుతున్నాయా? అనిపించింది.

మీకు తప్పు అనిపించడం లేదా డాక్టర్ ఇలా చేస్తుంటే?

4 Comments

  1. Can anyone suggest me best story in this website like incest, swapping or group sex

  2. కుటుంబం – read this story it’s awesome https://bit.ly/3w8cI4B

    1. Hi Priya we can go like that

Comments are closed.