నైట్ షిఫ్ట్ 27 173

చాలా రోజుల తర్వాత పతికి ఓ పత్ని చేయాల్సినవన్నీ చేసి పంపించాను.
తర్వాత నేను ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి రెడీ అయ్యాను. శిల్ప కూడా పంజాబీ డ్రెస్ వేసుకుని, హ్యాండ్ బ్యాగ్ తో రెడీ అయ్యి లోపలికి వచ్చింది. స్కూటీ తలలు తీసుకుని, హ్యాండ్ బ్యాగ్ ఇంకా కూరగాయల కోసం బ్యాగ్ తీసుకుని డోర్ లాక్ చేసి పార్కింగ్ లోపల వెళ్ళాం.
చాలా రోజులు స్కూటీ ఒకేచోట ఉండటంతో దుమ్ము పట్టి పోయింది. వాచ్ మెన్ కి పిలిపించి దాన్ని తుడవమని చెప్పి, తుడిచాక 100 రూపాయలు ఇచ్చాను. తర్వాత పెట్రోల్ ఉందో లేదో చూసాను. హాఫ్ ట్యాంక్ ఉంది. హెల్మెట్ పెట్టుకుని స్కూటీ స్టార్ట్ చేసి జాగ్రత్తగా కూర్చో శిల్ప, అసలే నీ రంకు మొగుడైన నా మొగుడు ఇందాక వెల్తూ నిన్ను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళమని చెప్పాడు.

మరి ఇంకేం ఆయన చెప్పినట్టే జాగ్రత్తగా నడిపించు అని నవ్వుతూ చెప్పింది. దాదాపు 5 KM దూరంలో ఉంది హాస్పిటల్. పార్కింగ్ లో స్కూటీ పార్క్ చేసి లోపలికి రిసెప్షన్ కి అప్పోయింట్మెంట్ ఉంది చెప్పాము. తను రిజిస్టర్ లో చూసి ఎస్ మేడం అంటూ ఒక ఫైల్ శిల్ప పేరుతో ప్రిపేర్ చేసి ఇచ్చింది. ప్లీజ్ మేడం 10 నిమిషాలు వెయిట్ చేయండి. పేషెంట్ లోపల ఉన్నారు. వాళ్ళు వాహక మీరు వెళ్ళండి అంది. సరే అంటూ వెయిటింగ్ హాల్ లో ఉన్న కుర్చీల మీద కూర్చున్నాం.

మేము కూర్చున్నాక మా వెనకాల 3-4 ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ హస్బెండ్ తో, పేరెంట్స్ తో వచ్చారు. హాస్పిటల్ కడుపుల తోనే నిండిపోతుంది. ఒకేసారి అన్ని కడుపు ఒకే దగ్గర చూడటం ఇదే మొదటిసారి. చూడటానికి చాలా బాగా అనిపించి నేరుగా నా చెయ్యి నా బొజ్జ మీదికి వెళ్ళింది. బహుశా నేను కూడా ఈపాటికి కడుపుతో ఉండే దాన్నేమో ఇలా టాబ్లెట్స్ వాడకపోతే, ఇలా వేరే వాళ్ళతో రంకు చేయకపోతే అనిపించింది. తర్వాత ఇంకోటి అనిపించింది. అనుకున్నట్టే కొన్ని నెలల్లో డబ్బులు వెనకేసుకుని భర్తతోనే పతివ్రత లాగా చేసి కడుపు సరిపోతుంది అని నన్ను నేను సంజాయించుకున్నాను.

కాసేపటికి మమ్మల్ని లోపలికి పిలిచారు. నేను శిల్ప వెళ్ళాం. లోపల ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. వైఫ్ & హస్బెండ్ అనుకుంట. వెళ్లి కూర్చుని ఫైల్ లేడీ డాక్టర్ కి ఇచ్చాము. దాదాపు 35 ఇయర్స్ లేడీ డాక్టర్ కి, మగ డాక్టర్ వయసు 40 కి అటుఇటుగా ఉంటుంది . ఇద్దరు చాలా బాగున్నారు అందంగా. ఇద్దరి ముందు టేబుల్ మీద నేమ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. లేడీ డాక్టర్ పేరు “చిత్ర” మగ డాక్టర్ పేరు “ఆనంద్” అని ఉంది.

ఇంతలో లేడీ డాక్టర్ మీలో ఎవరు శిల్ప అని అడిగారు. నేనే మేడం శిల్ప చెప్పింది. నీ పేరు ఏంటి అని నన్ను అడిగింది. నా పేరు రమ్య అని చెప్పాను. శిల్పని చెక్ చేయాలి, లోపల గౌన్ ఉంటది అది వేసుకోమని చెప్పింది. మేము కూర్చున్న రూం కీ రెండు పక్క వైపులా అంటే ఆనంద్ డాక్టర్ వైపు, చిత్ర డాక్టర్ వైపు కప్ బోర్డు తో పార్టిషన్ చేసి ఉన్నాయి.

శిల్ప హ్యాండ్ బ్యాగ్ నాకు ఇచ్చి అందులోకి వెళ్ళి తలుపు ముందుకేసుకుంది.

శిల్ప మాటల్లో:

లోపలికి వెళ్లి డాక్టర్ చెప్పినట్టు గౌన్ గోడకి వేలాడదీసింది చూసి ముందు నా పైజామా నాడా లాగేసాను. తర్వాత వొంటి మీద ఉన్న టాప్ తీసేసాను. బ్రా-పాంటీ మీద నుండే గౌన్ తొడుక్కుని విప్పేసిన బట్టలు ఓ పక్కన పెట్టి సింగల్ బెడ్ మీద కూర్చున్నాను. ఇంతలో డాక్టర్ రెడీ అయ్యావా అంటూ కేకేసింది. లోపల నుండి అవును డాక్టర్ అని బదులిచ్చాను. డాక్టర్ లోపలికి వచ్చి తలుపు గడి పెట్టింది.

4 Comments

  1. Can anyone suggest me best story in this website like incest, swapping or group sex

  2. కుటుంబం – read this story it’s awesome https://bit.ly/3w8cI4B

    1. Hi Priya we can go like that

Comments are closed.