నైట్ షిఫ్ట్ 29 1222

తర్వాత తన గురించి పరిచయం చేసుకున్నాడు. నేను మీ టాలెంట్ గుర్తించి మీకు జాబ్ అవకాశాలు ఇప్పిస్తాను అన్నారు. రేపటి నుండి మీ క్లాసులు స్టార్ట్ అవుతాయి.లంచ్ ఆరెంజ్ మెంట్ చేసాం. అందరూ తినేసి వెళ్లిపోండి. రేపటి నుండి టైం కి రావాలి. గుడ్ లక్ అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను సాగర్ కి మెసేజ్ చేసాను 12.10PM వరకు వచ్చేయి అని. నేను మెసేజ్ చేసిన రెండు నిమిషాలకు OK Dear అని రిప్లై ఇచ్చాడు. ఆమనితో పాటు ఇంకా ముగ్గురు నలుగురు పరిచయం అయ్యారు. ఇంతలో ఫోటోగ్రాఫర్ వచ్చి అందరు ఒక దగ్గర నిలుచోండి ఫోటోస్ తీయాలి అన్నాడు. అందరం లేచి ఒక చోట నిల్చొని ఫోజ్ ఇచ్చాము. ఆ తర్వాత అందరం కలిసి లంచ్ చేసేసి ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరారు. నేను కూడా బయటకు వచ్చి సాగర్ కోసం వెయిట్ చేస్తున్నాను. 

ఆమని పక్కనే నిల్చుంది. ఎలా వెళ్తున్నావని అడిగింది. మా ఆయన వస్తున్నారు అని అబద్ధం చెప్పాను. ఇంతలో ఒక కారు వచ్చింది. సరే రమ్య నేను వెళ్తాను అని కారు ఎక్కి వెళ్ళిపోయింది. నేనే పెద్ద లంజని అనుకుంటే నాకన్నా పెద్ద లంజ లాగా ఉంది. ఎవరో కొత్త వ్యక్తి కారు తీసుకుని వచ్చాడు. కాసేపటికి సాగర్ కార్ వచ్చింది. నేను వెళ్లి కార్ ఎక్కాను. 

సాగర్ కార్ స్టార్ట్ చేసాడు. ఎంత దూరం ఉంది అని అడిగాను. ఇక్కడి నుండి 3 KM అన్నాడు. సరే అని శిల్పకి మా ఆయనకీ ఈరోజు ఇన్స్టిట్యూట్ లో పార్టీ ఉంది వచ్చేసరికి సాయంత్రం అవుతుంది అని మెసేజ్ చేశాను. శిల్ప నా మెసేజ్ చూసి ఏం పర్వాలేదు. మెల్లగానే రా. ఈలోపు నేను నీ మొగుడితో ఎంజాయ్ చేసి కంపెనీకి పంపిస్తాను అని మెసేజ్ పెట్టింది. నువ్వు నా మొగుడితో ఎంజాయ్ చేయి. నేను నీ మొగుడితో ఎంజాయ్ చేస్తాను అనుకుని సరే అని రిప్లై ఇచ్చాను. 

సాగర్ నన్ను ఎక్కడానికి ఛాన్స్ దొరికిందని కార్ స్పీడ్ గా నడుపుతున్నాడు. 10 నిమిషాల్లో కారు ఓ ఇంటి గేట్ దగ్గర ఆపి కారు దిగి గేట్ లాక్ ఓపెన్ చేసి కార్ లోపలికి తీసుకెళ్లి మళ్ళీ కారు దిగి గేట్ పెట్టేసాడు. తర్వాత మెయిన్ డోర్ లాక్ తీసి నన్ను రమ్మని చెప్పాడు. నేను కారు దిగి మొహానికి చున్నీ అడ్డుపెట్టుకుని లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళగానే సాగర్ డోర్ లాక్ చేసేసాడు.

ఇల్లు గురించి చెప్పాలంటే…
300 గజాల స్థలం లో 200 గజాల్లో ఇండిపెండెంట్ ఇల్లు. దానిలో పెద్ద హాల్. అందులో సోఫాలు, దాని ఎడమ పక్కనే ఓపెన్ కిచెన్ ఉంది. అందులో ఫ్రిడ్జ్ కూడా ఉంది. అలా లోపలికి వెళ్లి చూసాను. హాల్ కి ఒక అటాచ్ బాత్రూం ఉంది. పక్కనే ఓ చిన్న రూమ్ లాంటిది ఉంది. బహుశా పూజ గది అనుకుంట. సాగర్ కి అడిగాను పూజ గది అని చెప్పాడు. తర్వాత హాల్ కుడివైపు పక్కపక్కనే రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి. లోపల వెళ్లి చూసాను. ఇల్లంతా సెమి ఫర్నిచర్ తో ఉంది. లోపల పెద్ద మంచాలతో పాటు AC అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి. బాత్రూమ్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. గాలి రావడానికి కారిడార్ కూడా ఉంది. సింపుల్ గా బాగుంది. 

4 Comments

  1. Super bro continue plz

Comments are closed.