నైట్ షిఫ్ట్ 29 1217

కాసేపటి(పావు గంట) తర్వాత కాలింగ్ బెల్ మోగిన చప్పుడు వినిపించి నా కన్నా ముందే లేచి చెప్పినట్టుగానే నీవు పడుకోవే, నేను ఓ రౌండ్ వేసుకుని వెళ్తాను అంటూ నైటీ వేసుకుంటూనే ప్యాంటి టబ్ లో పడేసి, గ్లాసులను తీసుకుని కిచెన్ లోపల పెట్టేసి వెళ్లి డోర్ తెరిచింది. అప్పటివరకు నాకు వినిపించింది.

(ఇక్కడి నుండి శిల్ప మాటల్లో విందాం)

—————————————————–
తలుపు తెరవగానే నువ్వేంటి శిల్ప అని షాక్ అయ్యాడు ప్రవీణ్. 
అలా షాక్ అవుతూ బయటనే ఉంటావా? లోపలికి రా అంటూ డోర్ పక్కన నిల్చున్నాను. లోపలికి రాగానే బయట చూసాను. ఎదురింటి రూప డోర్ తో పాటు మా ఇంటి డోర్ కూడా చూసాను. డోర్ బయట నుండి నేనే పెట్టి రమ్య ఇంట్లోకి వచ్చాను కాబట్టి ఆయన బయట రావడానికి ఛాన్స్ లేదు. డోర్ పెట్టేసి ప్రవీణ్ భుజం మీద నుండి బ్యాగ్ తీసి సోఫా మీద పడేసి ప్రవీణ్ మెడ చుట్టూ చేతులేసి ఏంటి డియర్ నేను డోర్ తీశానని భయపడ్డావా అని అడిగాను. పాపం రమ్య ఎక్కడ వింటుందో అని భయపడుతూనే ఉన్నాడు. అసలు నిజం తెలియదు కదా. లోలోపల నవ్వుకుంటూ, ఏంటి డియర్ ఇంత అందమైన నీ ప్రియురాలిని ఎదురుగా పెట్టుకుని అటుఇటు చుస్తున్నావేంటి అని అడిగాను. 
ఏంటే నీ ధైర్యం. రమ్య ఉంది. మనల్ని ఇలా చూస్తే నా పని నీ పని అయిపోయినట్టే అన్నాడు. 
ఏం చేస్తుంది మహా అయితే మనల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంటుంటుంది. ఇలా భయపడుతూ రంకు చేసే బదులు దాని ముందే రంకు చేద్దాం అని ప్రవీణ్ ని ఆటపట్టిస్తున్నాను. మెల్లగా మెడ చుట్టూ వేసిన చేతులతో ప్రవీణ్ షర్ట్ బటన్స్ ఒక్కొకటి తీస్తున్నాను. కానీ ప్రవీణ్ నా ధైర్యానికి ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. 
నిన్ను నన్ను చూసాక మనల్ని బతకనిస్తుంది అని అనుకుంటున్నావా. ప్లీజ్ వదులు అన్నాడు. 
ఎహే! ఆడదాన్ని నాకే భయం లేదు. నీవెందుకు భయపడుతున్నావని షర్ట్ బటన్స్ తీసేసి కౌగిలించుకున్నాను. 
ప్రవీణ్ మెల్లగా నన్ను వారిస్తూనే ప్లీజ్ రమ్య వెళ్ళు, రమ్య చూస్తే బాగోదు అన్నాడు. 

అబ్బా భయపడకురా నా రంకు మొగుడా. నీ పెళ్ళాం మత్తుగా పడుకుంది. రాత్రి నేను తను కలిసి చాలాసేపు ముచ్చట్లాడుకుని పడుకునే సరికి లేట్ అయ్యింది. మా ఆయన వస్తారు. నీవే డోర్ తీయవే శిల్ప అంది. నీ పెళ్ళామే పర్మిషన్ ఇచ్చాక నీవెందుకు భయపడుతున్నావని ఎదురుగా ఉన్న రూమ్ లోకి లాక్కెళ్లి మంచం మీద పడిపోయేలా నెట్టాను. 

4 Comments

  1. Super bro continue plz

Comments are closed.