ప్రేమ బాధ సెక్స్ – 1 155

“వినయ్” ఆ పేరు విన్నగానే సాహితీ మెదడు లో ఒక్కసారిగా తన గతం ఫ్లాష్ అయింది “నీ చెయ్యి నీ వదలాలిసి వస్తే అది నా ఊపిరి ఆగిన తరువాతే” అని వినయ్ తనకు చేసిన ప్రామిస్ గుర్తు వచ్చింది సాహితీ కీ అప్పుడు మేఘన ఒక invitation card తీసి ఇచ్చి “మన స్కూల్ reunion ఫంక్షన్ నెక్స్ట్ 2 వీక్స్ ఏమీ పనులు పెట్టుకోవదూ పాప నీ కూడా తీసుకురా మళ్లీ మన ఊరు మన స్కూల్ అని ఒకసారి చూసి వద్దాం ” అని చెప్పింది మేఘన, దాంతో సాహితీ మొహం లో కొట్టి సూర్య కిరణాలు ఒకసారి వెలిశాయి, “ఎవరూ ఎవరూ వస్తున్నారు” అని అడిగింది సాహితీ” అందరూ వస్తున్నారు కానీ వినయ్ రాను అని చెప్పాడు వాడికి ఒక militant మిషన్ మీద పంపుతున్నారు అంటా ఇప్పుడు వాడు కెప్టెన్ కదా ఇండియన్ ఆర్మీ లో” అని చెప్పాడు డేవిడ్, దాంతో సాహితీ మొహం లో సంతోషం ఒక్కసారిగా ఆవిరి అయింది.

వినయ్ రాను అన్నాడు అన్న మాట తప్ప ఇంక ఏమీ తన చెవిలోకి వెళ్లడం లేదు సాహితీ కీ, పేరుకు మాత్రమే తను అక్కడ ఉంది కానీ తన మది లో మాత్రం ఎక్కడో తన 13 సంవత్సరాల క్రితం తన టెన్త్ క్లాస్ రోజుల్లో ఆగింది.

13 సంవత్సరాల క్రితం

“10th క్లాస్ మొదటి mid term ఎగ్జామ్స్ లో స్కూల్ 1st స్టూడెంట్ సాహితీ శర్మ” అని స్టేజ్ పైకి పిలిచారు అందరి చప్పట్లు కోడుతు ఉండగా స్టేజ్ పైకి వెళ్లింది సాహితీ కానీ తనకు తెలుసు అది తనకు ప్రతి సంవత్సరం వచ్చే అభినందన అదే, కానీ తన చలనం లేని మొహం పై ఉన్న దిగులు ఒట్టి మేఘన కు మాత్రమే తెలుసు, స్టేజ్ పైకి వెళ్లిన తర్వాత memento తీసుకున్న తరువాత తను స్టేజ్ దిగుతుండగా
“ఇంటర్ స్కూల్ quiz competition 1st ఫ్రైజ్ స్టూడెంట్ సాహితీ శర్మ” అని మళ్ళీ తనని స్టేజ్ పైనే ఉంచారు, మళ్లీ “స్టేట్ సైన్స్ ఎగ్జిబిషన్ 1st ఫ్రైజ్ స్టూడెంట్ సాహితీ శర్మ” అని మళ్ళీ స్టేజ్ పైనే ఉంచారు అలా సాహితి కి ఒక 5 అవార్డులు వచ్చాయి అవి అని తను తన అలిసిన చేత్తో పైకి ఎత్తి చూపుతోంది అది అక్కడే టీచర్ గా పని చేస్తున్న సాహితీ వాళ్ల అమ్మ రాజేశ్వరి సంతోషంగా, గర్వంగా చప్పట్లు కొడుతూ పొంగి పోతుంది.

ఆ తర్వాత సాహితీ స్టేజ్ దిగి వెళ్ళుతుంటే అప్పుడు స్టేజ్ పైన ఉన్న టీచర్ “స్టేట్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ winner వినయ్ చంద్ర” అని పిలిచారు అప్పుడు ఒక ఆరు అడుగులు ఉన్న ఒక 16 సంవత్సరాల కుర్రాడు స్టేజ్ పైకి వెళ్లుతున్నాడు అలా వెళుతు సాహితీ కీ అనుకోకుండా డాష్ ఇచ్చాడు దాంతో సాహితీ కింద పడి పోతుంటే తనే పట్టుకుని అప్పాడు, మొదటి సారి తన చెయ్యి ఒక మగాడు పట్టుకున్నాడు ఆ ఒక స్పర్శ సాహితీ లో కొత్త ఆలోచనలు కొత్త ఊహలు లేపాయి, ఆ తర్వాత వినయ్ స్టేజ్ మీదకు వెళ్లి తన ట్రోఫీ తీసుకొని అందరికీ అభివాదం చేసి మైకు దెగ్గర కీ వెళ్లి “ఈ ట్రోఫీ నీ నేను మాత్రమే కాదు నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీ కీ కూడా ఇందులో భాగం ఉంది” అని చెప్పి తన ఫ్రెండ్ శ్రీ నీ స్టేజ్ పైకి పిలిచి మరీ ఆ ట్రోఫీ నీ పంచుకున్నాడు, అది చూసి సాహితీ చాలా సంతోషించింది అప్పుడు మేఘన పిలిస్తే తిరిగింది సాహితీ, అలా సాహితీ తన ఊహ నుంచి బయటకు వచ్చింది.

అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు పాక్ అక్రమిత కాశ్మీర్ లో ఒక నిర్మానుష్యంగా ఉన్న చోటు నలుగురు తీవ్రవాదులను నెల పై మోకాలి పై నిలబెట్టి చుట్టూ గన్ లు గురి పెట్టి నిలుచున్నారు మన జవానులు “ఆర్డర్ కెప్టెన్” అని అడిగారు, అప్పుడే జీప్ మీద నుంచి కిందకు దూకి తన మొబైల్ బయటకు తీశాడు వినయ్ అందులో తన ఫ్రెండ్ హరీ కీ వీడియో కాల్ చేశాడు వినయ్ అలా ఒకడి వైపుకు వెళ్లి వాడి ముందు ఫోన్ నీ పెట్టి “వీడా” అని అడిగాడు వినయ్ “కాదు” అని బదులు ఇచ్చాడు హరీ అలాగే మిగిలిన ఇద్దరిని చూపించి అడిగాడు వినయ్ హరీ అదే సమాదానం ఇచ్చాడు, అప్పుడు నాలుగో వాడి వైపు ఫోన్ తిప్పగానే హరీ కళ్లు ఎర్రబడాయి దాంతో “మామ వీడే రా స్నేహ నీ రేప్ చేసింది” అని అరిచాడు, దాంతో వాడి తల పైన ఉన్న గన్ నీ పక్కకు తీసి మిగిలిన వాళ్లనీ చంపండని సైగ చేశాడు వినయ్ ఆ మిగిలిన ఒక్కడిని మాత్రం జీప్ ఎక్కించి తీసుకు వెళ్లాడు వినయ్.

1 Comment

  1. Sahiti please okkasari mimmalini vyeyalani undi please

Comments are closed.