అప్పుడే హరీ కూడా వచ్చి సాహితీ కీ బర్త్ డే శుభాకాంక్షలు చెప్పాడు, ఆ తర్వాత వినయ్ కూడా punishment అయిపోయి సాహితీ దగ్గరికి వచ్చి మళ్లీ hug చేసుకోని తన ముఖం చేతిలోకి తీసుకొని నుదుటి పైన ముద్దు పెట్టి “హ్యాపీ బర్త్ డే” అన్నాడు వినయ్, సాహితీ కూడా వినయ్ నీ గట్టిగా కౌగిలించుకుంది, ఆ తర్వాత స్నేహ వచ్చి “రేయి కెప్టెన్ వస్తున్నాడు” అని చెప్పింది దెబ్బకి సాహితీ నీ వదిలేశాడు కానీ అక్కడ ఎవరూ లేరు దాంతో సాహితీ, హరీ, స్నేహ ముగ్గురు వినయ్ వైపు చూసి గట్టిగా నవ్వుతూ ఉన్నారు, ఆ తర్వాత నలుగురు కలిసి కేఫ్ కీ వెళ్లారు అక్కడ వినయ్ సాహితీ నీ అందరికీ పరిచయం చేశాడు, ఆ తర్వాత నలుగురు కలిసి కాఫీ తాగుతుంటే
స్నేహ : రేయ్ మనం ఇంకా చిన్నపిల్లలం ఆ కాఫీ ట్రీట్ ఏంటి బే
వినయ్ : మరి ఏమీ కావాలి చెప్పండి
హరీ : బీర్ పొంగాలి బాబు
సాహితీ : ఏంటి బీర్ ఆ అని షాక్ అయ్యి చూసింది
స్నేహ : పాప నువ్వు బీర్ కే ఇలా అంటున్నావు రేపు మేము బార్డర్ కీ వెళ్లితే అక్కడ rum, gin, ఇలా చాలా తాగాలి
హరీ : సాహితీ ఒక్కసారి కూడా తాగలేద నువ్వు అని అడిగాడు
లేదు అన్నట్లు తల ఉప్పింది దాంతో వినయ్ “అయితే ఈ రోజు రాత్రి రచ్చ జరగాలి, ఒసేయ్ సాహితీ నీ తీసుకొని వెళ్లి రెడీ చేసి బ్యాక్ గేట్ దగ్గరికి తీసుకొని రా మనం జంప్ అయిపోదాం” అని చెప్పాడు సరే అన్నట్లు సాహితీ నీ తీసుకొని వెళ్లింది స్నేహ వినయ్ హరీ వాళ్ల రూమ్ కీ వెళ్లి uniform మార్చుకొని లేడీస్ హాస్టల్ దగ్గరికి వెళ్లారు, అప్పుడు మెట్లు దిగుతున్న సాహితీ నీ షాక్ అయ్యాడు వినయ్ ఎప్పుడో స్కూల్ uniform లో తప్ప మళ్లీ ఎప్పుడు తనను సకర్ట్ లో చూడలేదు అలాంటిది ఇప్పుడు ఒకటే సారి తనని అలా హాట్ గా చూసే సరికి వినయ్ హార్ట్ బీట్ పెరిగిపోయింది.
అలా నలుగురు కలిసి pub కీ వెళ్లారు అక్కడ వినయ్, స్నేహ, హరీ ముగ్గురు కలిసి tequila shots లేపుతున్నారు దాంతో సాహితీ కూడా అది టేస్ట్ చేయాలి అనిపించింది అంతే తను కూడా ఒకేసారి 6 shots లెప్పింది దాంతో మైకం తలకు ఎక్కి ఏమీ చేస్తుందో అర్థం కావడం లేదు తనకి డాన్స్ ఫ్లోర్ కీ వెళ్లి విచ్చలవిడిగా డాన్స్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది, ఆ తర్వాత నలుగురు కలిసి ఇంటికి బయలుదేరారు, సాహితీ నీ హాస్టల్ లో దింపడానికి వెళ్లారు అక్కడ సాహితీ తన రూమ్ కీ వెళ్లింది.
మరుసటి రోజు ఉదయం లేచ్చెసరికి తన ఒంటిపైన నూలు పోగు లేదు తన పక్కన స్నేహ కూడా అలాంటి పరిస్థితి లోనే ఉంది చూస్తే వినయ్, హరీ ఇద్దరు బెడ్ కింద బట్టలు లేకుండా పడి ఉన్నారు అప్పుడే ఎవరో డోర్ కొట్టారు.
సడన్ ఎవరో తలుపు కోడితే సాహితీ టవల్ తీసుకొని చుట్టుకొని వెళ్లి కీ హోల్ నుంచి ఎవరూ వచ్చారు అని చూసింది అంతే షాక్ అయ్యి వెళ్లి స్నేహ నీ లేపి “స్నేహ మా అమ్మ నాన్న వచ్చారు నువ్వు హరీ నీ లేపు నేను వినయ్ నీ లేపుతా” అని ఇద్దరు వాళ్ళని లేపారు ఆ తర్వాత ముగ్గురు డ్రస్ వేసుకొని కిటికీ నుంచి వెళ్లిపోయారు, ఆ తర్వాత సాహితీ బాత్రూమ్ కీ వెళ్లి బకెట్ లోని నీళ్లు పోసుకొని స్నానం చేస్తున్నట్లు బయటికి వచ్చి తలుపు తీసింది వాళ్ల అమ్మ నీ లోపలికి పిలిచి తను మళ్లీ బాత్రూమ్ లోకి వెళ్లి నీట్ గా రెడీ అవుతోంది అప్పుడు చూసింది అక్కడ మగ వాళ్ల డ్రాయర్, condom ప్యాకెట్ అని ఉన్నాయి, వెంటనే అవి బాత్రూమ్ వెంటిలేషన్ విండో నుంచి పడేసింది ఆ తర్వాత బయటికి వచ్చి చూస్తే అక్కడ సాహితీ వాళ్ల అమ్మ వినయ్ సెల్ ఫోన్ నీ చూస్తూ ఉండటం తో సాహితీ గుండె ఒకసారి ఆగింది.
Dont repeet