రస రమ్య శృంగార కధలు – ముగ్గురు స్నేహితుల కధ 169

ఒక్కసారిగా తడబడ్డాడు మాధవ్ … కమల ఎంత సుఖ పెడుతుందో నాకు తెలుసు… మీ విషయం నాకు తెలియదు గా … అన్నాడు మాధవ్ … తెలుసుకోవాలని లేదూ… అంది చటుక్కున …

కరెంట్ షాక్ కొట్టినట్లు అదిరిపడ్డాడు మాధవ్ … ఆశ్చర్యంగా చూసాడామెవంక …..

కనువిప్పు తరువాయి భాగం

మంజీర కుర్చీలోంచి లేచి సోఫా హేండ్ రెస్ట్ మీద ఒక పిర్రని ఆనించి కూర్చుంది.. స్పాంజ్ దిండు లాంటి కుడి పిరుదు అతని ఎడమ భుజానికి మెత్తగా తాకుతున్నాది… ఆమె మెత్తని తొడ హేండ్ రెస్ట్ పక్కనే వున్న అతని మోచేతికి తగులుతున్నాది… చీరలోంచి కూడా అతనికి వాటి వెచ్చని స్పర్శ అతి స్పష్టంగా తెలియసాగింది…

రంభా ఊర్వశి లను తలదన్నే అందగత్తె భార్య రూపంలో ఇంట్లో వున్నా … అందం లేని ఆడదాని కోసం ఎగబడతాడు మగాడు… ఎందుకో తెలుసా ? అదొక పిచ్చి వెరైటీ కోసం … కాని భార్య మరో మగాడిని చూసి … వాడు నాకు నచ్చాడు… వాడెలా సుఖపెడతాడో చూడాలని వుంది… అంటే ఏ భర్తా భరించలేడు.. మగజాతి అహంకారం అది … అంది మంజీర…

అందంగా వున్న భార్య ఇవ్వలేని సుఖం … అందగత్తె కాని ఆడది ఇస్తుందేమో … అన్నాడు మాధవ్ …

మీ లాజిక్ బాగానే వుంది… నా మొగుడు మరోదాన్ని తగులుకున్నాడనుకుందాం … అతనికవసరమైన సుఖం నేనివ్వలేదనే అనుకోవాలా … అంది మంజీర… ఇంకొంచెం అతని మీదకి ఒరిగి తన కుడి చన్ను భారాన్ని అతని భుజం మీద మోపి తన నాజూకు చేతిని అతని తొడ మీద వేసింది ….

అంతే అయివుంటుంది … అన్నాడు మాధవ్ .. మంజీర చేయి తన తొడమీద పడటంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ…
చటుక్కున లేచింది మంజీర … నాతో రండి అంది …

తన విశాలమైన గుండ్రని జఘనాలను వయ్యారంగా ఊపుతూ ఒంటికి హత్తుకొన్న ఉల్లిపొరలాంటి చీరలో భారమైన పిర్రలను తైతక్కలాడిస్తూ ఆమె ముందు నడుస్తుండగా … రెండు జంట అయస్కాంతాలేవో తనను లాక్కెల్లిపోతున్నట్లు … ఆమె గుండ్రని నితంబ కదలికలు గుండెల్ని పిండేస్తుండగా … మంత్రముగ్దుడిలా ఆమె వెనక వెళ్ళాడు మాధవ్ … బెడ్ రూమ్ లోకి వెళ్ళారిద్దరు…

మంజీర బెడ్ రూమ్ డోర్ క్లోజ్ చేసింది… చీర విప్పి ప్రక్కన పడేసింది…

డీప్ లోనెక్ రవిక, విశాలమైన జఘనభాగానికి బిగుతుగా హత్తుకున్న స్కిన్ టైట్ లంగాలో ఆమె అందాలు చూసి మతి తప్పసాగింది మాధవ్ కి…

Updated: February 23, 2022 — 9:41 am