రస రమ్య శృంగార కధలు – ముగ్గురు స్నేహితుల కధ 169

కూల్ డౌన్ యార్ … అంత కోపమెందుకు … నాకైతే మాత్రం ఈ పందెం నేనాల్రెడీ గెలిచానని పిస్తోంది … ఎందుకంటే మాధవ్ నిప్పులాంటి వాడు… అతను నా నమ్మకాన్ని వమ్ము చేయడు… అంది గొప్పగా కమల…

సరే చూస్తుండు … రగులుతున్న ఆ నిప్పును నా ప్రేమ రసంతో ఆర్పకపోతే నా పేరు మంజీర కాదు.. కొంటెగా అంది మంజీర పనస తొనలా ఊరిస్తున్న కమల నడుమొంపు మీద గిల్లి…

ఓకె… ట్రై యువర్ బెస్ట్ … ఆల్ ది బెస్ట్ మై డియర్… అంటూ మంజీర పిరుదుల మీద చిన్న దరువేసింది…
థాంక్స్ ఎండ్ సేమ్ టూ యూ.. అంది మంజీర చిరునవ్వుతో …

మంజీర కు బై చెప్పి కమల అఫీస్ కి వెళ్ళిపోయింది…

డోర్ కోజ్ చేసి వచ్చిన మంజీర చైర్ లో కూర్చుని ఏదో మేగజైన్ తిరగేస్తున్న మాధవ్ ను పరీక్షగా చూసింది. మనిషి స్పురదృపి … బలిష్టమైన శరీరం … అన్నీ బాగానే వున్నాయి … కాని తనలాంటి అందగత్తె ఎదురుగా వున్నా కనీసం కన్నెత్తి చూడడేమి… వీడ్నెలా లొంగదీసుకుని పందెం గెలవాలిరా బాబు… అనుకుంది…

అతన్ని మాటల్లోకి దించాలని … అతని ఎదురుగా కూర్చుని మీ ఇద్దరికి ఎలా పరిచయం అయ్యిందో చెప్పండి మాధవ్ గారు అంది…

ఆ ఏముందిలేండి … అంత చెప్పుకోదగ్గ గొప్పదేమి కాదండి మా ప్రేమ కథ … అన్నాడతను ముక్తసరిగా మేగజైన్ లోంచి తలెత్తకుండానే …

ఓర్నాయనో… ఏంటా మాటతీరు పుల్ల విరిచినట్లుగా … వీడు మహా సీరియస్ నేచర్ లాగ వుందే అనుకుందామె…
ఇక లాభం లేదు … మొహమాట పడితే కుదరదు… డైరక్ట్ గా ప్రాక్టికల్ లోకి దిగిపోవాలి అనుకుంది…

అదేంటి మాధవ్ గారు మీరు నాతో కబుర్లాడి నా లోన్లినెస్ పోగొడుతారనుకుంటే… మీరేంటి ఆ పుస్తకంలో మునిగిపోయారు… మీ కళ్ళకి నేను మరీ అంత బోరింగ్ గా కనిపిస్తున్నానా .. అంది చిరుకోపంతో …

చటుక్కున చేతిలో వున్న మేగజైన్ ని పక్కన పడేసి… అబ్బే అదేం లేదండి… ఏమ్మాట్లాడాలో తోచక అన్నాడతను నీళ్ళు నములుతు…

హబ్బా ఇంకా నయం మీకు ఆడగాలి అంటే పడదేమోనని హడలి చచ్చాను… ఏదో ఒకటి మాట్లాడండి చాలు .. మంచినీళ్ళు కావాలా అంది …

Updated: February 23, 2022 — 9:41 am