రస రమ్య శృంగార కధలు – ముగ్గురు స్నేహితుల కధ 169

అవును డియర్ … మొహమాట పడకు… మంజీర చాలా ఇంట్రెస్టింగ్ కేరక్టర్ … నీకసలు టైమే తెలవనివ్వదు.. అంది కమల… అతను తప్పదన్నట్లు అంగీకరించాడు…

కమలను సాగనంపటానికి మెయిన్ హాల్ డోర్ క్లోజ్ చేద్దామని తనతో పాటు వచ్చిన మంజీరను అడిగింది… ఎలా వుందే నా సెలెక్షన్ …

అదిరిందే… మొత్తానికి మంచివాడినే పట్టావు .. అంది మంజీర … నీకింకా పందెం నువ్వే గెలుస్తావని నమ్మకమా … అంది కమల

తప్పకుండా … ఆరు నూరైనా నూరు ఆరైనా ఈ పందెం నేనే గెలుస్తాను … ఆ విషయం మరి కొద్ది గంటల్లో రుజువవుతుంది చూడు… అంది దృడంగా మంజీర…

అంటే పందెం గెలవడం కోసం నీ ప్రాతివత్యానికి తిలోదకాలిచ్చి … నీ మొగుడికి అన్యాయం చేసి… మరో మగాడి తో వాయించుకోవడానికి రెడీ అయిపోయావా … అంది కమల ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ… ఆమె మాటలు రెచ్చగొడుతున్నట్లున్నాయి….

వాయించుకుంటానో… నాకించుకుంటానో … నీ కనవసరం .. ఏది ఏమైనా ఈ పందెం నేను గెలిచి తీరుతాను ఇట్స్ మై చాలెంజ్ … అయినా నేని పని నా మొగుడికి అన్యాయం చేయడం కోసమో లేక నా ప్రాతివత్యాన్ని మంటగలపడంకోసమో చేయడం లేదు… ఈ మగజాతి ఎంత నీచమైందో ప్రూవ్ చేయడం కోసం చేస్తున్నానే … అంది రోషంతో మంజీర …

ఆమె కళ్ళల్లో ఆ రోషపు ఛాయలు చూసి కమల మనసు ఏదో తెలియని ఆనందం తో నిండింది…

Updated: February 23, 2022 — 9:41 am