రస రమ్య శృంగార కధలు – ముగ్గురు స్నేహితుల కధ 169

గురుడు లైన్లోకి వస్తున్నాడనుకొని … మీకేం పాలు అలవాటేమిటి ?… కమల ఏం పాలు ఇస్తుంది మీకు ?.. దాని పాలు తెమ్మంటే … ఐ మీన్ అదేం పాలు ఇస్తుందో అవే కావాలంటే కష్టం .. ఫ్రిజ్ లో చిల్డ్ బాదం మిల్క్ ఉన్నాయి.. అవి కావాలంటే ఇస్తాను అంది కొంటెగా రొమ్ముల మీద నుండి జారిన పైటను సర్దుకునే ప్రయత్నం చేయకుండానే …

ఆమె కొంటె మాటలకు ఉక్కిరి బిక్కిరవుతు కనువిందు చేస్తున్న ఆమె చను బంతులను కళ్ళప్పగించి చూస్తున్న మాధవ్ కి వాటి రెండింటి మధ్య చిక్కుకున్న మంగళసూత్రాలు కనిపించడంతో .. ఆమె మరొకరి భార్య అని సభ్యత గుర్తుకి వచ్చి వెంటనే కళ్ళు తిప్పుకున్నాడు…

అంత వరకు తన పాల కుండలని కళ్ళప్పగించి చూస్తున్న వాడు సడెన్ గా అలా చూపు మరల్చుకోవడంతో కధ మల్లి మొదటికి వస్తున్నట్లనిపించి ఇక లాభం లేదని జారిన పైటను గుండెల మీద వేసుకుని .. మీకు మరీ మొహమాటం లాగుందండి ఇక మీకడిగి ప్రయోజనం లేదు.. నాకు నచ్చినది ఇస్తాను మీరు చచ్చినట్లు తిని తాగవలసిందే … లేదా కమలకు కంప్లైంట్ చేస్తాను.. అని చూపుడు వేలితో బెదిరిస్తున్నట్లు చూపించి… చివ్వున వెనక్కి తిరిగి హాల్ లో ఓ మూలనున్న ఫ్రిజ్ వైపు నడిచింది మంజీర..

ఆమె అలా సడెన్ గా తిరగడంతో ఆ విసురుకి ఆమె భారమైన ఘన జఘనాల మధ్యనున్న లోతైన గాడిలో రెస్ట్ తీసుకుంటున్న నల్లటి త్రాచుపాము లాంటి పొడుగాటి వాలుజడ, ఈ నితంబ సుందరిని అసహానానికి గురిచేసి నా సుఖ నిద్రకు భంగం కలిగించినందుకు నీకిదే సరైన శిక్ష అన్నట్లుగా కొరడా దెబ్బలా చెళ్ళున అతని చెంపని తాకి ఈ నితంబ దేశానికి నేనే మకుటంలేని మహారాజుని అన్నట్లుగా విశాలమైన పిరుదులపైన దర్జాగా సెటిల్ అయిపోయింది.

అంత వరకు ఆమె అందాలను ముందునుండి ఆస్వాదించడంలో మొహమాటపడి ఇబ్బంది పడ్డ మాధవ్ ఆమె ఫ్రిజ్ వైపు నడుస్తుండగా వెనుకనుండి ఖజురహో శిల్పసుందరిలను మరపించే వంపుసొంపులున్న ఆ లలనామణి శరీర లావణ్యాన్ని ఆమెకు తెలియదులే అన్న దీమాతో కళ్ళప్పగించి చూడసాగాడు.

ఆ రోజు మంజరి ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొని మేకప్ చేసుకోవడంతో పాటు చీరను కూడా తన మనోహరమైన ఒంపుసొంపులకు హత్తుకుపోయేటట్లుగా బిగించి కట్టుకుంది. లోపల స్కిన్ టైట్ పెట్టికోట్ తో పాటు ట్రాన్స్ పరెంట్ శారీ ఆమె శరీరం మీద సెకండ్ స్కిన్ లాగా అతుక్కుపోయి ఎత్తుపల్లాలను బహిర్గతం చేస్తుంది. ఆమె కావాలనే చీరను బొడ్డు నుండి బాగా కిందికి కట్టింది. చీర ఇంకొంచెం కిందికి జారితే ఆమె రహస్య ద్వారాలు దర్శనమిచ్చేటట్లునాయి. వెనుకవైపు చీరను నడుమొంపులపై నుండి బాగా క్రిందకి జార్చి కట్టడంతో రెండు పక్కల పనస తొనల్లాంటి నడుమొంపులతో పాటు వెన్నెముక అంతమయ్యి పిరుదుల మధ్య చీలికలో ఐక్యమవుతున్న లోయ కని కన్పించనట్లు కన్పిస్తూ నోరూరించసాగింది.

Updated: February 23, 2022 — 9:41 am