రాములు ఆటోగ్రాఫ్ – 41 107

దాంతో సేల్స్ గర్ల్ చీరలు చూపించడం మొదలుపెట్టింది.
దాదాపు రెండు గంటలు తరువాత రాశి తనకు నచ్చినవి మూడు చీరలు తీసి రాముకి చూపిస్తూ, “వీటిల్లో ఏది నచ్చింది….” అనడిగింది.
రాము చీరలను దగ్గరకు లాక్కుని చూస్తున్నాడు.
రాశి : రామూ…చాలా కాస్ట్….ఒక్కొక్కటి యాభై వేలు పైన ఉన్నాయి…..
రాము : కాస్ట్ గురించి ఆలోచించొద్దన్నానా…..(అంటూ సేల్స్ గర్ల్ వైపు చూసి….) ఈ మూడు ప్యాక్ చేయండి….
రాము అలా అనగానే రాశి వెంటనే ఆపడానికి ట్రై చేసింది.

కాని రాము మాత్రం రాశిని పట్టించుకోకుండా అక్కడ నుండి లేచి ఆమె వైపు, “ఇంకా ఏమైనా మోడ్రన్ డ్రస్లు తీసుకుంటావా,” అనడిగాడు.
రాశి : రామూ…ఏం చేస్తున్నావో అర్ధం అవుతుందా…మూడు చీరలు కలిపి రెండు లక్షల పైన ఉన్నది….అంత ఖర్చు ఇప్పుడెందుకు….
రాము : రాశీ….నాతో బయటకు వచ్చినప్పుడు కాస్ట్ గురించి ఆలోచించను….నచ్చిందా లేదా అనే ఆలోచిస్తాను….
రాశి : బాబూ….ఇక బయటకు వెళ్దాం పద….నువ్వు పెట్టే ఖర్చు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉన్నది….
రాము : మరి మోడ్రన్ డ్రస్‍లు ఏమీ తీసుకోవా….
రాశి : నాకు వద్దు….
రాము : అయితే….నీకు లేటెస్ట్ లేటెస్ట్ బ్రా అండ్ ప్యాంటి తీసుకుందాం…..
రాము అలా అనగానే రాశి ఒక్కసారిగా బిత్తరపోయి చుట్టూ చూసింది.
కాని అక్కడ ఎవరి పనిలో వాళ్ళు ఉండటంతో రాశి సిగ్గుతో తల దించుకున్నది….బుగ్గలు ఎరుపెక్కాయు.
రాము మెల్లగా రాశి దగ్గరకు వచ్చి ఆమెకు మాత్రమే వినిపించేలా, “మొన్న నువ్వు వేసుకున్నవి అసలు బాగాలేవు…”
అంటూ క్యాష్ కౌంటర్ దగ్గరకు వచ్చి చీరలు బిల్లు రెండు లక్షల ముప్పై వేలు కట్టేసి రాశికి ఇన్నర్‍వేర్స్ కొనిబెట్టడానికి ఆ కాంప్లెక్స్ లో ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఉన్న Inners సెక్షలోకి తీసుకెళ్ళాడు.
రాము తనను అలా లాక్కెళ్తుంటే రాశి చాలా సిగ్గుపడిపోతూ అతన్ని ఆపడానికి ట్రై చేస్తున్నది.

రాశి : రామూ….రా…మూ….ఏం చేస్తున్నావు….ఎక్కడకు తీసుకెళ్తున్నావు….
రాము : చెప్పా కదా….నీకు ఇన్నర్స్ తీసుకోవాలని….
రాశి : రామూ….నీకు అసలు సిగ్గు లేదు….
రాము : ఏంటి రాశి…ఏమయింది…
రాశి : ఏంటి…ఏంటి…అయినా ఇలా ఇన్నర్స్ తీసుకోవడానికి ఒక ఆమెతో లోపలికి వచ్చేస్తావా….అదీ కాక ఇలా పబ్లిక్ ప్లేస్‍లో ఉన్న షాప్‍లోకి తీసుకెళ్తావా…..
రాము : మరి పగలు కాకుండా రాత్రిళ్ళు వచ్చి తీసుకుంటావా….(అంటూ చిన్నగా నవ్వాడు.)
రాశి : నువ్వు ఇంత బోల్డ్ గా మాట్లాడతావని అసలు ఊహించలేదు రామూ….ఏది పడితే అది మాట్లాడుతున్నావు…. (అంటూ చిన్నగా అతని భుజం మీద కొట్టింది.)
రాము : రాశి….ఒక విషయం అడగనా…..
రాశి : ఏంటి….
రాము : (రాశి బలిసిన సళ్ళ వైపు చూస్తూ) షాప్‍లో వాడికి అడగకముందే మీ సైజ్ చెబుతారు….కాని మొగుడికి, లవర్‍కి సైజ్ చెప్పడానికి ఎందుకు సిగ్గు పడతారు….
ఆ మాట వినగానే రాశి సిగ్గుతో చితికిపోయింది….వెంటనే లేని కోపాన్ని మొహం మీదకు తెచ్చుకుని…..
రాశి : నిన్నూ….ఏది పడితే అది మాట్లాడతావా….(అంటూ కొట్టడానికి మీదకు రాబోయింది.)

కాని రాము వెంటనే ఆమె చేతులను పట్టుకుని ఆపుతూ, “సరె….సరె….ముందు లోపలికి వెళ్ళి కావల్సినవి కొందాం పద,” అంటూ లోపలికి తీసుకెళ్ళాడు.
ముంబైలో చాలా చాలా ఖరీదైన షాపింగ్ కాంప్లెక్స్ అవడం….దానికి తోడు బాగా ధనవంతులు మాత్రమే ఆ షాప్‍కి వస్తుండటంతో జనాలు చాలా తక్కువగా ఉన్నారు.
దానికి తోడు ఆ సెక్షన్ కూడా కాంప్లెక్స్ లో ఒక మూలకు ఉండటంతో ఎవరైనా షాపులోకి లోపలికి వెళ్ళినా బయటకు వచ్చిన ఎవరూ పట్టించుకునేలా లేకపోవడంతో చాలా ఫ్రీగా ఉన్నది.
రాము, రాశి లోపలికి రాగానే ఒక సేల్స్ గర్ల్ వచ్చి వాళ్ళకు కావలసినవి చూపించింది.
ఇన్నర్స్ చూపిస్తున్నంత సేపు సేల్స్ గర్ల్ అప్పుడప్పుడు రాము వైపు అదో రకంగా చూస్తున్నది.
ఆమె అలా చూడటం గమనించిన రాము, “ఏంటి….అలా చూస్తున్నావు,” అనడిగాడు.
రాము అలా అడుగుతాడని ఊహించని సేల్స్ గర్ల్ తడబడుతూ, “అదేం లేదు సార్….జస్ట్ క్యాసువల్‍గా చూసాను,” అన్నది.
“పర్లేదు…భయపడకు…చెప్పు,” అన్నాడు రాము.
దాంతో సేల్స్ గర్ల్ కొంచెం ధ్యైర్యం తెచ్చుకుని రాము వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ, “ఏం లేదు సార్….జనరల్‍గా మగవాళ్ళు ఈ షాప్ లోపలికి రావడానికే కొంచెం ఆలోచిస్తారు….అలాంటిది మీరు ఏకంగా యూనిఫామ్‍లో వచ్చేసరికి కొత్తగా ఉన్నది,” అన్నది.
ఆమె అలా అనగానే రాము చిన్నగా నవ్వాడు.
కాని రాశి మాత్రం, “ఈ మనిషి కొంచెం డిఫరెంట్….పట్టించుకోకు,” అన్నది.

అలా మాట్లాడుతుండగా రాశి నాలుగు pairs సెలక్ట్ చేసింది.
వాటిని చూసి సేల్స్ గర్ల్, “మేడమ్…వీటిని ట్రై చేస్తారా….లేక ప్యాక్ చేయమంటారా,” అనడిగింది.
రాశి వెంటనే సేల్స్ గర్ల్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, “ఏంటి….వీటిని ట్రై కూడా చేయనిస్తారా….” అనడిగింది.
“అవును మేడమ్…బాగా కాస్ట్ ఎక్కువ కదా…అందుకని ట్రై చేసుకుని బాగా నచ్చితే తీసుకుంటారు,” అంటూ సేల్స్ గర్ల్ నవ్వుతూ రాశి వైపు చూసింది.
రాశి అలాంటి షాపుకి రావడం ఇదే మొదటిసారని సేల్స్ గర్ల్ కి అర్ధమయింది.
రాశి : అదేం వద్దు….అయినా వీటి కాస్ట్ ఎంత అవుతుంది…..
సేల్స్ గర్ల్ : ఈ నాలుగు pairs కలిపి దాదాపు పాతిక వేలు అవుతాయి…..
రాశి : (ఆ మాట వినగానే రాము వైపు చూసి) అమ్మో….అంతా….నాకు ఇవేమీ వద్దు….(అంటూ సేల్స్ గర్ల్ వైపు చూసి) అయినా ఇంత కాస్ట్ ఎందుకు….వీటిలో స్పెషల్ ఏంటి….
సేల్స్ గర్ల్ : చాలా స్మూత్‍గా ఉంటాయి మేడమ్….క్లాత్ కూడా చాలా ట్రాన్స్ పరెంట్‍గా చాలా సెక్సీగా ఉంటాయి….
సేల్స్ గర్ల్ నోటి వెంట సెక్సీగా ఉంటాయి అనే మాట వినగానే రాశి బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి.

రాము : అవి ఎలా ఉంటాయో తెలియాలంటే ఒక్కసారి ట్రై చేయ్యొచ్చు కదా…..
రాశి : ఇక్కడా….ఎలా రాము….
సేల్స్ గర్ల్ : అక్కడ ట్రైల్ రూమ్ ఉన్నది మేడమ్….నాలుగు వైపులా అద్దాలు కూడా ఉన్నాయి…మీరు ముందు వెనక చక్కగా చూసుకోవచ్చు…..(అంటూ ట్రైల్ రూమ్ వైపు చూపించింది.)
రాశికి వాటిని వేసుకొని చూసుకోవాలనిపించింది….కాని సిగ్గు కారణంగా ఎటూ తేల్చుకోలేకపోతున్నది.
ఒక వైపు వాటిని తీసుకోవాలని అనిపించినా అంత ఖర్చు పెట్టి తీసుకొవడానికి మనసు అంగీకరించడం లేదు.
అలా ఎటూ తేల్చుకోలేని స్థితిలో రాశి తల ఎత్తి రాము వైపు చూసింది.
రాము కూడా ఏంటి అన్నట్టు చూస్తూ, “ఏంటి…వీటిని తీసుకోవడానికి ఇంత ఆలోచిస్తున్నావేంటి…తీసుకో…” అన్నాడు.

1 Comment

  1. Project Z cinema story bagane add Chesaavu Bayya

Comments are closed.