రాములు ఆటోగ్రాఫ్ – 41 107

అలా స్టేషన్ ముందు కారు దిగుతుంటే కమీషనర్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి…..
రాము : హలో సార్….చెప్పండి…..
కమీషనర్ : ఎక్కడ ఉన్నావు రాము….
రాము : ఇప్పుడే నా ఆఫీస్‍కి వచ్చాను సార్….
కమీషనర్ : సరె….ముందు అర్జెంటుగా ఇక్కడకు రా….నీతో మాట్లాడాలి…..
తరువాత కొద్దిసేపు మాట్లాడుకుని ప్రసాద్, తులసికి బై చెప్పి రాము, మానస బయటకు వచ్చేసారు.

వాళ్ళ ఫ్లాట్ నుండి బయటకు వచ్చిన తరువాత సెల్లార్లో కారు తీసుకుని బయటకు వచ్చి మానసను ఇంటి దగ్గర డ్రాప్ చేసి స్టేషన్‍కి వెళ్ళాడు.
అలా స్టేషన్ ముందు కారు దిగుతుంటే కమీషనర్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి…..
రాము : హలో సార్….చెప్పండి…..
కమీషనర్ : ఎక్కడ ఉన్నావు రాము….
రాము : ఇప్పుడే నా ఆఫీస్‍కి వచ్చాను సార్….
కమీషనర్ : సరె….ముందు అర్జెంటుగా ఇక్కడకు రా….నీతో మాట్లాడాలి…..

రాము : సరె సార్….ఇప్పుడె బయలుదేరుతున్నా…..(అంటూ ఫోన్ కట్ చేసాడు.)
మళ్ళీ కారులో కూర్చుని తన ఫోన్ని పక్కనే ఫోన్ కేస్లో పెట్టి బ్లూటూత్ కనెక్ట్ చేసి కమీషనర్ ఆఫీస్కి పోనిచ్చాడు.
పావుగంటకు రాము కమీషనర్ ఆఫీస్కి వెళ్ళీ ఆయన కేబిన్ దగ్గరకు వెళ్ళి తలుపు కొంచెం తీసి….
రాము : సార్…..
కమీషనర్ : (ఏదో ఫైల్ చూస్తున్న వాడల్లా తల ఎత్తి రాము వైపు చూసి) రా రామూ….వచ్చి కూర్చో…(అంటూ ఫైల్ మూసేసి పక్కన పెట్టాడు.)
రాము : సార్…..రమ్మన్నారు….(అంటూ అక్కడ చైర్లో కూర్చున్నాడు.)
కమీషనర్ : ఏంటి రాము…హై ప్రొఫైల్ మర్డర్ జరిగితే నువ్వు అక్కడ ఐదు నిముషాలు కూడా ఉండలేదు…..

రాము : సార్….అదీ….
కమీషనర్ : ఈ మధ్య ప్రసాద్ కూడా నాకు ఏమీ చెప్పడం లేదు….నీమీద ఒక్క మాట కూడా పడనీయడం లేదు… వాడు మాత్రం నువ్వు అక్కడే ఉన్నావని చెప్పాడు….కాని నాకు విషయం ఏమి తెలియదనుకున్నావా….
రాము : సార్…నాకు ఒక వారం లీవ్ కావాలి సార్…..
కమీషనర్ : ఏంటి….మళ్ళీ లీవ్ కావాలా….
రాము : సార్….నాకు ఇందాక మర్డర్ స్పాట్లో నా మెంటక్ కండీషన్ బ్రేక్ డౌన్ అయిపోయింది సార్….స్ట్రెస్ డిసార్డర్… నన్ను ఎనలైజ్ చేసిన డాక్టర్ కరెక్ట్ గానే చెప్పారు…నాకు ఇంకా ఆ మర్డర్ తాలుకు ఎఫెక్ట్ పూర్తిగా పోలేదు సార్…దానికి తోడు నిన్న మర్డర్ జరిగిన ప్యాటర్న్….అంతకు ముందు జరిగిన మర్డర్ రెండు బాగా సిమిలర్గా ఉన్నాయి….నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నా సార్…సారీ సార్….(అంటూ ఇంకా ఏం చెప్పాలో తెలియక తెలియక ఇబ్బంది పడుతున్నాడు.)
రాము అలా ఇబ్బంది పడటం చూసిన కమీషనర్ వెంటనే తన టేబుల్ మీద ఉన్న ఇంటర్కమ్ ఫోన్ తీసుకుని….
కమీషనర్ : శ్రీకాంత్ ఉన్నారా…..(అని అడిగి) వెంటనే నాతో మాట్లాడమని చెప్పండి….(అని ఫోన్ పెట్టేసి రాము వైపు చూసి) సరె….ఈసారి జాయిన్ అయ్యేప్పుడు పూర్తి ఫిట్నెస్తో రావాలి…..
రాము : అలాగే సార్…..తప్పకుండా…..(అంటూ చైర్లో నుండి లేచి సెల్యూట్ చేసి అక్కడ నుండి బయటకు వచ్చాడు.)
********
కమీషనర్ ఆఫీస్ నుండి బయటకు వచ్చిన తరువాత రాము అక్కడ నుండి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్లోకి వెళ్ళాడు.
రాము అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం షాపింగ్ మాల్కి వస్తుంటాడు.
నగరంలోనే బాగా రిచ్ షాపింగ్ మాల్ అవడంతో బాగా బలిసిన వాళ్ళు ఎక్కువగా అక్కడికే వస్తుంటారు.
రాము తన కారుని సెల్లార్లో పార్క్ చేసి లిఫ్ట్లో పైకి వెళ్తూ రాశి కూడా షాపింగ్‍కి వచ్చిన సంగతి గుర్తుకొచ్చింది.

దాంతో రాము వెంటనే పోన్ తీసుకుని రాశికి ఫోన్ చేసాడు.
రాము : హలో…..
రాశి : హలో…..చెప్పండి రాము గారు…..
రాము : ఏంటి కొత్తగా గారు అని పేరు పక్కన తోక పెట్టి పిలుస్తున్నావు….
రాశి : అంటే….బయట ఉన్నప్పుడు మర్యాదగా పిలవడం బాగుంటుంది కదా…..
రాము : అంత అక్కర్లేదు….రాము అని పిలువు చాలు…..
రాశి : బెడ్‍రూమ్‍లో అయితే పర్లేదు…..బయట కూడా అలా పిలిస్తే పర్లేదా…..
రాము : బెడ్‍రూమ్‍లో పేరుపెట్టి ఎక్కడ పిలుస్తున్నావు….ఒరేయ్ అని అంటున్నావు కదా…..
రాశి : మరి అక్కడ కూడా రామూ గారూ అని పిలుస్తారా ఏంటి….
రాము : పక్కన ఎవరూ లేరా….ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నావు…..
రాశి : షాపింగ్కి వచ్చాను….ఇంట్లో లేను….
రాము : అది నాకు తెలుసు….తులసి చెప్పింది….
రాశి : తులసి చెప్పిందా….
రాము : ఇందాక నేను, ప్రసాద్ మీ ఇంటికి వెళ్ళాము….అప్పుడు తులసి చెప్పింది….
రాశి : అలాగా…..నాలాగే తులసిని కూడా లైన్లో పెట్టుకున్నావేమో అనుకున్నా…..
రాము : ఏయ్….మెంటల్….తులసిని అలా ఎలా అనాలనిపిస్తున్నది….
రాశి : ఏం తులసి కూడా అందంగా ఉంటుంది కదా….
రాము : తులసి అందంగా ఉంటుంది….కాదనడం లేదు…కాని ప్రసాద్‍తో రిలేషన్ చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు….
రాశి : అయితే…తులసికి ఇష్టం అయితే….నీక్కూడా ఇష్టమేనా….

1 Comment

  1. Project Z cinema story bagane add Chesaavu Bayya

Comments are closed.