రాములు ఆటోగ్రాఫ్ – 49 92

మహేష్ : మీరు చెప్పేది నిజమే…కాని ఇందులో రెండు సమస్యలు ఉన్నాయి…అవి తీరడం చాలా కష్టం….
జరీనా : ఏంటవి…అవేమిటో చెబితే నాకు చేతనైనంత సహాయం చేస్తాను…..
మహేష్ : మీరు నాకు సహాయం చెయ్యాలనుకుంటే తప్పకుండా చేయగలరు…..కాని అది మీకు చాలా కష్టమైన పని….
జరీనా : నా ప్రయత్నం నేను చేస్తాను…..
మహేష్ : మొదటి సమస్య ఏంటంటే….నేను ఇప్పుడు ఉంటున్న మా అన్నయ్య ఇంట్లో నుండి బయటకు వచ్చి….ఎక్కడైనా రూమ్ తీసుకుని ఉంటూ డాన్స్ ప్రాక్టీస్ చేయాలి….ఎందుకంటే ఆ ఇంట్లో ఉండి నాకు ప్రాక్టీస్ అంటే కష్టంగా ఉంటుంది.
జరీనా : దాని సంగతి మనం చూద్దాం….కొద్దిరోజులు నువ్వు బయట ఉంటానంటే మీ అన్నయ్య ఒప్పుకోవచ్చు…మరి రెండో సమస్య ఏంటి….
మహేష్ : రెండోదే చాలా కష్టం మేడమ్….నేను డాన్స్ కాంపిటేషన్ లో పార్టిసిపేట్ చేయాలంటే నాకు ఒక డాన్స్ పార్ట్ నర్ కావాలి.
జరీనా : ఇందులో పెద్ద సమస్య ఏమున్నది….నువ్వు రాముని కాని, మహేష్ ని కాని సెలక్ట్ చేసుకో…..
మహేష్ : నాకు పార్ట్ నర్ గా ఎవరైనా ఆడవాళ్ళు కావాలి….
జరీనా : అయితే నీ క్లాసులో ఎవరినైనా సెలక్ట్ చేసుకో….
మహేష్ : లేదు మేడమ్….ఇంతకు ముందు మేము ఎలా ఉండే వాళ్ళమో మీకు తెలుసు….దాంతో మా క్లాసులో అమ్మాయిలు ఎవరు నాతో కలిసి డాన్స్ చేయడానికి ఒప్పుకోవడం లేదు…కాని డాన్స్ కాంపిటేషన్ లో పార్టిసిపేట్ చేయాలంటే తప్పకుండా ఒకామె నా డాన్స్ పార్ట్ నర్ కావాలి.
జరీనా : అయితే ఇప్పుడు ఏం చేద్దాం….
మహేష్ : మీరు….మీరు….నా డాన్స్ పార్ట్ నర్ అవుతారా….
జరీనా : నేనా….ఇది ఎలా కుదురుతుంది….
మహేష్ : కుదుతుంది….పార్టిసిపెంట్ చేసే వాళ్ళు తప్పనిసరిగా ఒక pair గా ఉండాలి.
జరీనా : కాని….నాకు డాన్స్ చేయడం నాకు రాదు….అదీకాక….నాకు ఫ్యామిలీ కూడా ఉన్నది.
మహేష్ : ఈ కారణం వలనే మీరు హెల్ప్ చేయడం చాలా కష్టం అని చెప్పాను….
జరీనా : సారీ మహేష్…..
మహేష్ : ఫరవాలేదు మేడమ్…
రాము : మేడమ్…నేను ఒక ఐడియా చెప్పనా….
జరీనా రాము వైపు ఏంటి అన్నట్టు చూసింది…మహేష్, రవి కూడా రాము వైపు చూస్తూ ఏం చెబుతాడా అని ఆత్రంగా చూస్తున్నారు.
రాము : మేడమ్….మీరు కనుక కొంచెం డాన్స్ నేర్చుకుంటే మిగతాది మహేష్ మేనేజ్ చేస్తాడు…ఇక మీరు ఫ్యామిలిని, మీ అబ్బాయిని చూసుకోవడానికి మీకు హెల్ప్ కావాలి.

జరీనా : అవును….అదికాక నేను అయూబ్ తో మాట్లాడి అతని దగ్గర పర్మిషన్ తీసుకుని….అతను ఒప్పుకుంటే అప్పుడు డాన్స్ ప్రాక్టీస్ గురించి ఆలోచించాలి.
రవి : పర్మిషన్ తీసుకోవాలా….మేము ఇంతవరకు మీరు చాలా మోడ్రన్ అనుకున్నాము….
రవి అలా అనగానే జరీనా ఒక్కసారిగా ఆశ్చర్యంతో రవి వైపు చూసింది.
జరీనా : తప్పకుండా తీసుకోవాలి….నేను ఆయన భార్యని కాబట్టి….అయూబ్ కి చెప్పకుండా, అతనికి ఇష్టం లేకుండా నేను ఏపని చేయను…అంతదాకా ఎందుకు…అసలు అలా ఆలోచించలేను కూడా…..
మహేష్ : అలా అయితే….మనం ఎలాగోలా అయూబ్ సార్ ని ఒప్పించేలా చెయ్యాలి….
జరీనా : ఇప్పటికే నేను కాలేజీకి వచ్చే టైంలో మా అమ్మ, నాన్న నా పిల్లలిద్దరిని చూసుకుంటున్నారు….ఇప్పుడు ఈ డాన్స్ కోసం వాళ్లను ఇంకా బాధ పెట్టలేను…..అదీ కాక డాన్స్ కోసం మా ఇంటి నుండి ట్రావలింగ్ చాలా కష్టం అవుతుంది….
రాము : అలా అయితే ఈ ప్రాబ్లంకి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉన్నది….
జరీనా : ఎలా….ఏం చేద్దాం….
రవి : ముందు మనం ప్రిన్స్ పాల్ చేత మహేష్ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి ఆ ఇంటి నుండి ఒక నాలుగు నెలలు బయట ఉండేట్టు ఒప్పించి….మహేష్ మీ ఇంటికి దగ్గరలో ఉండేలా ఒక ఇల్లు రెంట్ కి తీసుకుని ఉంటే….అప్పుడు మీరు కాలేజీ అయిపోయిన తరువాత….మీరు మళ్ళీ ట్రావెలింగ్ చేసే శ్రమ ఉండదు….కావాలంటే ఆ ఇంట్లో సలీమ్ కి తోడుగా నేను, రాము కూడా ఉంటాము.
రాము : అంతెకాదు….మీరు డాన్స్ ప్రాక్టీస్ చేసే గంట రెండు గంటలు నేను మీ అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
జరీనా : నువ్వు చూసుకుంటావా….
రాము : అవును మేడం….ఎంతైనా నేను మీ బెస్ట్ ఫ్రండ్ ని కదా…..
జరీనా : అవుననుకో….కాని……