రాములు ఆటోగ్రాఫ్ – 49 92

రవి : ఇప్పుడు మీ నిర్ణయం మీదే మహేష్ ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉన్నది మేడమ్…
జరీనా : కాని…..కాలేజీ స్టూడెంట్లకు ఇల్లు అద్దెకు ఎవరిస్తారు….
రవి : అది మాకు వదిలేయండి మేడమ్….మా నాన్న చూసుకుంటారు…మేము బాగా చదువుతామంటే ఆయన మాకోసం ఏమైనా చేస్తారు…..
జరీనా : కాని…మీ ఇద్దరు మీ ఇంట్లో వాళ్లతో ఉన్నప్పుడే సరిగా చదవడం లేదు…ఇప్పుడు సపరేట్ గా ఉంటే మీరు చదువుతారన్న నమ్మకం ఏంటి….
రాము : వాళ్ళ చేత చదివించే బాధ్యత నాది….వాళ్ళు ఎలా చదివితే పాసవుతారో నాకు తెలుసు….దానికి తోడు మేము మీ ఇంటికి దగ్గరగా ఉండటం వల్ల స్టడీస్ లో ఏదైనా హెల్ప్ కావాలంటే చేయడానికి మీరు ఎలాగూ ఉన్నారు కదా….
జరీనా : మ్…మ్…రాము చెప్పింది నాక్కూడా కరెక్టే అనిపిస్తున్నది….కాని నాకు ఎందుకో భయంగా ఉన్నది.
మహేష్ : అంతలా భయపడుతుంటే వదిలేయండి మేడమ్….మనసులో భయం ఉంటే ఏ పని సరిగా జరగదు కూడా….
జరీనా : అలా ఏం లేదు మహేష్….అలా అని నేను నిన్ను తప్పుడు మార్గంలో వెళ్తుంటే ఒప్పుకోను….
రవి : మేము ఉండటానికి ఫ్లాట్ నేను ఏర్పాటు చేస్తాను….
రాము : నేను మేడమ్ వాళ్ళ అబ్బాయి ఆదిని చూసుకుంటాను….
మహేష్ : నేను మీరు డాన్స్ బాగా చేసేలా ప్రాక్టీస్ చేయిస్తాను….
జరీనా : కాని ఇదంతా చేస్తూ….మీరు ఎప్పుడు చదువుకుంటారు….
రవి : అది మేము చూసుకుంటాము మేడమ్…కాకపోతే మా నాన్న మాత్రం నేను తప్పకుండా పాస్ అవుతానంటేనే నేను మహేష్ తో ఉండటానికి ఒప్పుకుంటారు….
రాము : రవి….దాని గురించి నువ్వు బాధపడకు…నేను నీకు ఎలా చదవాలో….ఏం చదవాలో నీకు చెప్తాను….
మహేహ్ : మీ ఇద్దరు నా ఫ్రండ్ అవడం చాలా సంతోషంగా ఉన్నదిరా….
జరీనా : మీరు ముగ్గురూ ఇలాగే ఒకరికి ఒకరు ఇలాగే హెల్ప్ చేసుకుంటూ ఉండండి….
రవి : ఇంకొక్క విషయం మేడమ్…
జరీనా : ఇంకా ఏంటి….చెప్పు….
రవి : మేడమ్….మీరు సైకాలజీ చదివారు కాబట్టి…మీకు సైన్స్ కూడా బాగా తెలిసి ఉంటుంది….
జరీనా : అవును….ఇప్పుడు దానితో పనేంటి…
రవి : నాకు, మహేష్ కి సైన్స్ అంటే చాలా కష్టం మేడమ్….మీరు మమ్మల్ని గైడ్ చెయ్యాలి….ఇది మాకు చాలా హెల్ప్ అవుతుంది.
జరీనా : తప్పకుండా రవి….
రాము : మీరు చాలా మంచివారు మేడమ్….ఏ లెక్చరర్ కూడా ఇంతలా ఏ స్టూడెంట్ కి హెల్ప్ చేయరు….
జరీనా : ఫరవాలేదు రాము….నేను మీ ముగ్గురికి ఎప్పుడు హెల్ప్ చేద్దామనే ట్రై చేస్తున్నాను….నేను ఈ కాలేజీలో చేరేటప్పుడు నాకు ప్రత్యేకంగా మీ ముగ్గురి గురించే చెప్పారు….అలా అని మీ గురించి తప్పుగా ఏమీ చెప్పలేదు….మిమ్మల్ని సరైన దారిలో పెట్టమని చెప్పారు….
మహేష్ : చాలా థాంక్స్ మేడమ్….
రవి : మీతో ఒక విషయం చెప్పాలి మేడమ్….తరువాత చెప్పలేదని బాధపడి ఉపయోగం లేదు…
జరీనా : ఏంటి రవి….
రవి : మీకు తెలిసిందే కదా మేడమ్….మేము ముగ్గురం చాలా పెద్ద ఫ్యామిలీల నుండి వచ్చాము…దాంతో మా ఇంట్లో వాళ్ళూ కూడా రిజల్ట్ చాలా ఎక్కువ ఆశిస్తారు…
జరీనా : అవును రవి….దానికి నేను చేతనైనంత సహాయం చేస్తాను….
రాము : మా అమ్మా, నాన్న ఇక్కడ ఉండరు…వాళ్ళకు కూడా చాల పలుకుబడి ఉన్నది….నేను మీకు ప్రొఫెషనల్ గా కాని, మీ ఆయనకు గాని ఏ హెల్ప్ కావాలన్నా మా నాన్నకు చెప్పి చేయిస్తాను.
జరీనా : చాలా థాంక్స్ రాము….నువ్వు ఒక్కడివి నాకు హెల్ప్ గా ఉంటే చాలు….నాకు చాలా సంతోషంగా ఉంటుంది….
రాము : నామీద మీకున్న సదభిప్రాయానికి చాలా సంతోషంగా ఉన్నది మేడమ్….
మహేష్ : ఇదంతా మీరు మాకు చేస్తున్న హెల్ప్….మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేయడం వల్లే మేడమ్…
రాము : అంతా మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ వల్లే….
రాము మాట విని జరీనా ఒక్కసారిగా ఉలిక్కిపడి రాము వైపు చూసింది.
జరీనా తన వైపు చూడటం చూసి రాము చిలిపిగా నవ్వాడు.
జరీనా కూడా రాము నవ్వులో భావం అర్ధమయ్యి ఆమె కూడా ఒక్కసారిగా నవ్వేసింది.
రాము : చాలా థాంక్స్ మేడమ్….ఇక వాళ్ళిద్దరు వాళ్ల ఇళ్లనుండి బయటకు వచ్చిన దగ్గర నుండి చదవడం మొదలుపెడతారు…
మహేష్ : మీరు ప్రిన్స్ పాల్ తో కూడా ఒకసారి మాట్లాడి…ఆయన మా అన్నయ్యతో మాట్లాడేలా ఒప్పించండి….
జరీనా : తప్పకుండా మాట్లాడతాను…
రాము : సరె మేడమ్…మేము వెళ్తాము…క్లాసు టైం అవుతుంది….
జరీనా : సరె….మీరు వెళ్ళండి….
రవి : మేడమ్….మీరు మాత్రం ప్రిన్స్ పాల్ చేత మాట్లాడించడం మర్చిపోకండి….
జరీనా : సరె…సరె….మీరు వెళ్ళండి….నేను చూసుకుంటాను….
రాము : అరేయ్ మేడమ్ కి అన్ని సార్లు గుర్తు చేయక్కర్లేదు….పద…..
రాము మాటలకు జరీనా నవ్వుతూ అతని వైపు చూసింది….ఆమె నవ్వుతూ తన వైపు చూసేసరికి రాము కూడా నవ్వుతూ కన్ను కొట్టాడు.
దానికి జరీనా ఒక్కసారిగా బిత్తరపోయి….వెంటనే కొడతాను అన్నట్టు రాముకి తన చూపుడి వేలితో బెదిరిస్తున్నట్టు చూసింది.
అది చూసి రాము భయపడుతున్నట్టు నటిస్తూ బయటకు వెళ్ళిపోయాడు.
రాము చిలిపిదనాన్ని చూసి జరీనా నవ్వుకుంటూ పనిలో పడిపోయింది.
కాని రాములో ఉన్నది చిలిపితనం కాదు…తన మీద కోరిక అని మాత్రం జరీనాకి అప్పుడప్పుడు అర్ధమయినా తనకు రాము మీద ఉన్న ఇష్టంతో అది పెద్దగా పట్టించుకోవడం లేదు.
*************
కాలేజీ అయిపోయిన తరువాత జరీనా బయటకు వచ్చి ఇంటికి ఆటోలో వచ్చింది.
ఇంట్లో పని చేసుకుంటున్నా జరీనాకి తన మొగుడిని డాన్స్ గురించి ఎలా ఒప్పించాలా అని అలోచిస్తూనే ఉన్నది.
చివరకు అయూబ్ ని ఒప్పించడానికి బెడ్ మీద సుఖపెట్టడమే మార్గం అని అనుకున్నది….తన నిర్ణయం వలన ముగ్గురి భవిష్యత్తు బాగుపడుతుంది….కేవలం ఒక నెల రోజులు డాన్స్ నేర్చుకుని పెర్మ్ఫామెన్స్ ఇస్తే వాళ్ల సమస్యలు తీరతాయి అని ఆలోచిస్తున్నది.

దాంతో జరీనా అయూబ్ కి నచ్చినట్టు రెడీ అయ్యి అతన్ని సంతోషపెట్టి ఒప్పించడానికి నిర్ణయించుకుని ఫోన్ తీసుకుని అయూబ్ కి కాల్ చేసింది.

జరీనా : హలో….అయూబ్….
అయూబ్ : హలో….చెప్పు జరీనా….
జరీనా : ఎక్కడున్నారు….
అయూబ్ : ఇంకెక్కడుంటాము….బ్యాంకులో ఉన్నాను….ఆడిటింగ్ జరుగుతున్నది…
జరీనా : అయితే లేటవుతుందా….