రాములు ఆటోగ్రాఫ్ – Part 11 90

అక్కడే ఉంటే ప్రతి క్షణం నీ ఆలోచనలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.
ఆ విల్లాలో మనం గడిపిన మధుర క్షణాలను తలుచుకుంటున్నప్పుడల్లా నువ్వు లేవన్న విషయం గుర్తుకొచ్చి నాకు ఏడుపు ఆగడం లేదు.
అందుకనే ఆ విల్లాని అమ్మేసి పిల్లలను తీసుకుని ముంబై వచ్చేసాను.
కాని ఎప్పటికైనా నువ్వు ఆ విల్లాకు వస్తావన్న ఆశతో విల్లాని కొన్న అతన్ని రిక్వెస్ట్ చేసి మనకు సంబంధించిన ఫోటోలు అన్నీ అప్పటి మన బెడ్ రూమ్ లో పెడుతున్నాను.
కొద్దిరోజుల తరువాత నాకు నీ ప్రతిరూపాలైన మన పిల్లల కోసం అయినా బ్రతకాలనిపించింది.
మన పిల్లలతో సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
అది కూడా వాళ్ళల్లో నిన్ను చూసుకుంటూ సంతోషపడుతున్నాను.
నువ్వు వెళ్ళిపోయిన కొన్ని ఏళ్ళ తరువాత మన పిల్లలు ముగ్గురూ పెద్దవాళ్ళయ్యారు.
ముగ్గురూ ఒకరికొకరు ప్రాణంగా కలిసి మెలిసి ఉన్నారు.
తరువాత ముగ్గురికీ ఒకరి తరువాత ఒకరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి.
ప్రతి పెళ్ళిలోనూ నువ్వు నా పక్కన లేవన్న బాధ నన్ను వెంటాడుతూనే ఉన్నది.
మన ముగ్గురి పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయిన తరువాత కొత్త కోడళ్ళతో, కొత్త అల్లుడితో ఇల్లంతా సందడిగా ఉన్నది.
తరువాత మన రెండో అబ్బాయి కి మొదటగా మగ పిల్లాడు పుట్టాడు.
నీకు మొట్ట మొదటి మనవడు….వాడి పేరు శివ రామ్ కుమార్….నీ పేరు కలిసి వచ్చేలా పెట్టుకున్నాను.
విచిత్రం ఏంటంటే వాడిలో నీ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దాంతో నాకు వాడిని చూసినప్పుడల్లా నిన్నే చూసినట్టు, మాట్లాడినట్టు అనిపిస్తున్నది. తరువాత మన పెద్ద అబ్బాయికి ఇద్దరు మగపిల్లలు వినయ్, హర్ష….ఒక కూతురు ప్రియ పుట్టారు.
మన అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు.
ఇల్లంతా మనవళ్లతో మనవరాలితో చాలా సందడిగా, సంతోషంగా ఉన్నది.
ప్రతి ఫంక్షన్ లో నువ్వు లేని లోటు మా అందరికీ బాగా తెలుస్తున్నది.
అందుకని నేను ప్రతి ఫంక్షన్ ఫోటోస్ ని ఒక ఆల్చంలా చేసి ఇక్కడ బుక్ షెల్ఫ్ లో పెడుతున్నాను.
ఇప్పుడు నువ్వు నీ కాలంలోకి వచ్చిన తరువాత నీకు అక్కడ ఒబరాయ్ విల్లాలో నా కేకలు ఎప్పటికీ వినిపించవు.
ఎందుకంటే ఆ కేకలను, అరుపులను నువ్వు సంతోషంలోకి మార్చేసావు.
నువ్వు ఈ ఫోటో ఆల్బం, లెటర్ చూసిన వెంటనే వీలైనంత తొందరగా మా దగ్గరకు వస్తావని ఆశిస్తున్నాను.
నువ్వు నీ కాలానికి వచ్చి నన్ను కలిసేసరికి నీ వయసులో మార్పు లేకపోయినా నాకు మాత్రం దాదాపు అరవై ఏళ్ళు వచ్చేస్తాయి.
అందుకని నేను కన్ను మూసేలోపు నిన్ను ఒక్కసారన్నా చూసి పోవాలనుకుంటున్నాను.
నా కోరిక తీరుతుందని ఆశిస్తూ…..
ప్రేమతో….
నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ….నీ కోసం నువ్వు వస్తావని ఎదురుచూస్తూ ఉండే….
నీ భార్య……
రేణుక…….
ఆ లెటర్ చదివిన తరువాత రాము దాన్ని మడిచి బ్యాగ్ లో పెట్టుకుని ఫోటో ఆల్బం తీసుకుని ఫోటోలు చూస్తున్నాడు.
అందులో తన ఇద్దరు కొడుకుల పెళ్ళి ఫోటోలు, కూతురి పెళ్ళి ఫోటోలు.
తరువాత మనవళ్ళు మనవరాలు పుట్టినప్పటి ఫోటోలు వాళ్ళ బారసాలలు…..అన్నీ ఫోటోలు ఉన్నాయి.
వాటిని చూస్తున్న రాము మనసు ఆనందంతో నిండిపోతున్నది…..తన కొడుకులను, కోడళ్ళను అందరినీ ఎంత తొందరగా చూద్దామా అని రాము మనసు ఆరాటపడిపోతున్నది.
ఆ ఫోటోలు, లెటర్ చదివిన తరువాత రాము మనసు చాలా ఉత్సాహంగా ఉన్నది.
గోడ మీద తగిలించి ఉన్న తామిద్దరి (రాము, రేణుక) ఫోటో వైపు కొద్దిసేపు కన్నార్పకుండా అలాగే చూసాడు రాము.

బెడ్ మీద నుండి లేచి గబగబ స్నానం చేసి రెడీ అయ్యి ఫోన్ తీసుకుని రంగకి ఫోన్ చేసాడు.
రాము : హలో….రంగా…..
రంగ : హా….చెప్పండయ్యా….మీ ఫోన్ కోసమే చూస్తున్నా…..మీరు బాగానే ఉన్నారు కదయ్యా…..
రాము : బాగానే ఉన్నాను రంగా….ఇక ఇక్కడ మొత్తం సెట్ అయిపోయింది…..
రంగ : ఎలా అయ్యా…..ఏం జరిగింది….
రంగాకి జరిగింది చెప్పి….
రాము : అంతా మనం అనుకున్నట్టే జరిగింది….
రంగ : నిజంగానా బాబూ….
రాము : అవును రంగ…..నేను ఆమె దగ్గరకు వెళ్తున్నాను….నువ్వు, అనసూయ వచ్చి విల్లాని కొంచెం శుభ్రం చేయండి….
రంగ : అయ్యా…..ప్రమాదం ఏమీ లేదుకదా….
రాము : రంగా….ఇదివరకు నిన్ను విల్లా వైపు వెళ్ళొద్దన్న వాడిని…..ఇప్పుడు భయం లేదంటున్నా కదా…..
రంగ : సరె….నా పెళ్ళాన్ని తీసుకుని ఒక గంటలో వచ్చేస్తానయ్యా….
రాము : నేను సుమిత్ర గారి ఇంటికి వెళ్తున్నాను…..నువ్వు వచ్చి ఈ లోపు మొత్తం క్లీనింగ్ చేయించు….మనుషులు ఎవరైనా హెల్ప్ కావాలంటే తెచ్చుకో……

అని ఫోన్ పెట్టేసి కారు కీస్ తీసుకుని బయటకు వచ్చాడు.
కారులో కూర్చుని స్టార్ట్ చేయబోతుండగా….రాము ఏదో గుర్తుకొచ్చిన వాడిలా….ఫోన్ తీసుకుని తన తండ్రికి ఫోన్ చేసాడు.
రాము : హలో నాన్నా…..
నాన్న : చెప్పమ్మా….బాగానే ఉన్నావు కదా…..
రాము : బాగానే ఉన్నాను నాన్నా….
నాన్న : అంతా బాగానే జరిగింది కదా…నీకు ఏం కాలేదు కదా…నీ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నా….
రాము : ఇప్పుడు నాకు రేణుకతో జరిగింది అంతా చెప్పి వీళ్లను భయపెట్టడం ఎందుకు….(అని మనసులో అనుకుని) అలాంటిది ఏం లేదు నాన్నా….మొత్తం అంతా సెట్ అయిపోయింది….ఇక ఇబ్బంది లేదు….మీరు విల్లా కొనుక్కున్న వాళ్ళకు చెప్పి వాళ్ళకు ఎప్పుడు వీలైతే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పండి….
ఆ మాట వినగానే రాము వాళ్ళ నాన్న చాలా సంతోషపడిపోయారు.
నాన్న : నాకు తెలుసురా….నువ్వు ఏదైనా సాధించగలవని….అందుకే నేను నిన్ను పంపించాను….ఇంకోసారి నువ్వు నన్ను గర్వ పడేలా చేసావు….ఇప్పుడే వాళ్ళకు ఫోన్ చేస్తాను….నువ్వు ఇక బయలుదేరుతావా…..
ఆ మాట వినగానే రాము కళ్ళ ముందు ఒక్క సారి సుమిత్ర కదలాడింది…
రాము : నాన్నా….ఇలాంటి ప్లేసులకు ఎప్పుడో కాని రావడానికి కుదరదు….అందుకని ఎలాగూ రెండు రోజుల్లో రిజిస్టేషన్ అవుతుంది కదా….ఆ రెండు రోజులు ఇక్కడే ఉండి వస్తాను….
నాన్న : అలాగే….నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి….

6 Comments

  1. Inka eni parts pedutaru. em baledhu story.please appeyandi.edina new story start cheyandi.

  2. స్టోరీ చాల అద్భుతంగా రాసారు నేను మీకు పెద్ద ఫ్యాన్ ఐపోయాను ముఖ్యంగా రేణుక రామ్ ల మధ్య లవ్ స్టోరీ మాత్రం అదిరిపోయింది కానీ రేణుక మళ్ళీ యవ్వనంగా అయితే మాత్రం మీ స్టోరీ చాలా హిట్ అవుతుందని నా గట్టి నమ్మకం ఇది కేవలం సజెసషన్ గా మాత్రమె తీస్కోండి నచ్చకపోతే క్షమించండి?

  3. Bayya story qnvasranga laguthunavu.feell mothamu poyendhi

    1. Superu flashback

  4. aa air hostes ni matram enduku vadilesaru? dani pukuni kuda ramu moddatho dunnipiste bagundu.

Comments are closed.