రాములు ఆటోగ్రాఫ్ – Part 17 119

“నిన్న జరిగిన దానికి సారి అండి,” అని ఒక్క క్షణం ఆగి అనిత వైపు చూసాడు, రాము మాటలకు ఆమెకు నిన్న కార్లో జరిగినది గుర్తుకు వచ్చి సిగ్గుతో తల దించుకున్నది, ఆమె ఫేస్ ఫీలింగ్స్ చూసి రాము పెదవుల మీద ఒక రకమైన నవ్వు కనిపించి మాయమయింది, వెంటనే, “అదికాదు అనిత గారు….నిన్న కారు టైరు పంచర్ అయింది కదా….దాంతో మీరు ఇంటికి వెళ్ళడానికి లేట్ అయింది, అందుకని సారి చెబుతున్నాను,” అన్నాడు.
“ఫరవాలేదండి….” అన్నది అనిత.
“మీరు నా మీద కోపంగా ఉన్నారు,” అన్నాడు రాము.
“అబ్బే….అటువంటిది ఏమీ లేదండీ, నాకు ఇంట్లో చాలా పని ఉన్నది,” అంటూ అనిత అక్కడ నుండి గబగబ వెళ్ళిపోయింది.
దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్టు ఉన్న అనితను చూస్తూ రాము తన మనసులో, “దీని బొక్కలో నా మడ్డ ఎప్పుడు దిగుతుందో ఏమో….తెలియడం లేదు,” అనుకుంటూ ఆమె వైపు చూస్తున్నాడు.
అలా అనిత రాము దగ్గర నుండి ఇంటికి రాగానే, బయట తమ ఇంటి ఓనర్ గుప్త తన కోసం ఎదురుచూస్తు నిల్చున్నది చూసింది.
అనితను చూడగానే గుప్త పలకరింపుగా నవ్వుతూ, “నమస్తే అనిత గారు,” అన్నాడు.
అనిత కూడా పలకరింపుగా నవ్వుతూ, “నమస్తే గుప్త గారు,” అంటూ ఇంటి తాళం తీసి, “లోపలికి రండి,” అంటూ అనిత ఇంటి లోపలికి వెళ్ళింది.
ఆమె వెనకాలే గుప్త గారు కూడా లోపలికి వెళ్ళారు.
“భాస్కర్కి ఎలా ఉన్నదండీ….ఏమైనా improvement కనిపించిందా?” అని అడిగాడు గుప్త.
“అలాగే ఉన్నదండి…..improvement ఏదీ లేదు,” అన్నది అనిత.
“అలాగా…..అనిత గారు, మీ పరిస్థితి బాగాలేదని తెలుసు, చాలా కష్టాల్లో ఉన్నారని తెలుసు….కాని మీరు రెండు నెలల నుండి ఇంటి అద్దె ఇవ్వలేదు,” అని అడిగాడు గుప్త.
“డబ్బు కోసం చాలా చోట్ల ప్రయత్నిస్తున్నాను గుప్త గారు…..నాకు కొంచె టైం ఇస్తే మీ రెంట్ డబ్బులు ఇచ్చేస్తాను,” అన్నది అనిత.
“చూడండి…..ఇంట్లో అద్దెకు దిగడానికి ఇద్దరు రెడిగా ఉన్నారు….నాక్కూడా డబ్బులు చాలా అవసరం, అందుకని మీరు నాకు ఈ రెండు నెలల అద్దె ఏమీ ఇవ్వనక్కర లేదు….కాని మీరు ఇల్లు ఖాళి చేయండి,” అన్నాడు గుప్త.
దాంతో అనితకు ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టయింది, ఆమె గుప్త వైపు చూస్తూ, “మీరు ఏం మాట్లాడుతున్నారు గుప్త గారు….ఇప్పటికిప్పుడంటే మేము ఎక్కడకు వెళ్తాం?’ అన్నది.
“అనిత గారు నాక్కూడా మీకు సహాయం చెయ్యాలనే ఉన్నది….కాని నా పరిస్థితి కూడా బాగాలేదు….నాకు 2-3 రోజుల్లో నాకు ఇల్లు ఖాళీ చేస్తే వేరే వాళ్ళు వచ్చి జాయిన అవుతారు….నాకు మీ పరిస్థితి తెలుసు కాబట్టే రెండు నెలల అద్దె కూడా వదులుకుంటున్నాను….ఇంతకన్నా సహాయం నేను చేయలేను,” అన్నాడు.
“ప్లీజ్ గుప్తగారు….అలా మాట్లాడకండి…..మాకు కొంచెం టైం ఇవ్వండి,” అని బ్రతిమలాడుతుంది అనిత.

“నా వల్ల కాదు అనిత……నేను ఇక వెళ్తున్నాను…..మీ సామాను సర్దుకోండి….నేను ఎల్లుండి వస్తాను,” అని గుప్త ఆమె మాటలు వినకుండా వెళ్ళిపోయాడు.
అనితకు ఏడుపు తన్నుకొస్తున్నది…అక్కడే కూర్చుని ఏడుస్తున్నది….ఏం చెయ్యాలో ఆమెకి అర్ధం కావడం లేదు.
ఇక భాస్కర్ దగ్గరకు వెళ్ళి జరిగింది అంతా చెప్పింది…..భాస్కర్ కూడా చాలా కంగారుగా, అనిత వైపు చూస్తూ, “ఇప్పుడెలా అనిత….ఏంచెయ్యాలో అర్ధం కావడం లేదు,” అన్నాడు భాస్కర్.
“నాక్కూడా అదే అర్ధం కావడం లేదు….నాకు ఏం చెయ్యాలో కూడా తోచడం లేదు,” అన్నది అనిత.
అంతలో కాలింగ్ బెల్ మోగింది…..ఈ టైంలో వచ్చింది ఎవరా అనుకుంటూ అనిత వెళ్ళి తలుపు తీసింది.
బయట రాము నిల్చుని ఉన్నాడు….ఇంటి గొడవలో పడి అనిత తన పైట సంగతి గమనించలేదు….అనిత పైట పక్కకు తొలగి, ఆమె కుడి ఎత్తు పూర్తిగా మంచి షేపులో కనిపిస్తున్నది….దాంతో రాము ఆమె సళ్ళ మీద నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు.

1 Comment

  1. Next episode upload cheyadi

Comments are closed.