రాములు ఆటోగ్రాఫ్ – Part 17 119

నా మాటలకు శ్యామల బుగ్గలు ఎరుపెక్కాయి, నా భుజం మీద చిన్నగా తడుతూ, “నువ్వు మరీ పొగుడుతున్నావు రాము….,” అన్నది.

నేను శ్యామల సళ్ళని పట్టుకుని పిసుకుతున్నాను, శ్యామల నా మీద నుండి లేస్తూ, “రాము….నన్నొదులు, బాలు వస్తాడు,” అని నా చేతులను తన సళ్ళ మీద నుండి తోసేస్తూ నా మీద నుండి లేచింది.
అలా శ్యామల నా మీద నుండి లేచిన రెండు నిముషాలకు బాలు పాల పాకెట్ తీసుకుని వచ్చాడు.
నేను ఇక బాలుకి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాను, శ్యామల అక్కడ నుండి కిచెన్ లోకి వెళ్ళి పని చేసుకుంటు నాకు తన పెదవులతో ఫైయింగ్ కిస్ ఇచ్చింది.
బాలుకి ట్యూషన్ చెప్పడం 7.30 కి పూర్తి అయింది….అంతలో శ్యామల హాల్లోకి వచ్చి మా ఎదురుగా కూర్చుంటూ, “వంట చేయడం అయిపోయింది…..ఆకలి అవుతుందంటే వడ్డిస్తాను,” అన్నది.
“నాకు ఇప్పుడే ఆకలి వేయడం లేదు….బాలుకి ఆకలేస్తుందేమో, అన్నం పెట్టు,” అంటూ శ్యామల వైపు కసిగా చూస్తూ, “నేను స్పెషల్ స్వీట్ తిన్నా కదా,” అంటూ శ్యామలని చూసి కన్ను కొట్టాను.
దాంతో శ్యామల బాలు చూస్తాడు అన్నట్టు నా వైపు చూసి నవ్వి, బాలుకి అన్నం పెట్టడానికి లేచింది.
బాలు డైనింగ్ టేబుల్ మీద చిన్నగా అన్నం తింటుంటే, నేను హాల్లో కూర్చుని టీవి చూస్తున్నాను. కొద్దిసేపటికి బాలు అన్నం తినడం పూర్తి అయిన తరువాత బాలు తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు.
దాంతో నేను ఇక శ్యామలతో ఆడుకోవడానికి రెడి అయ్యి, కిచెన్ లో శ్యామల దగ్గరకు వెళ్ళాను.
శ్యామల నేను కిచెన్ లోకి రావడం చూసి, “ఇప్పుడే రావద్దు రాము….బాలు నిద్ర పోవడానికి కొంచెం టైం పడుతుంది….మధ్యలో వాడు మంచి నీళ్ళ కోసం అప్పుడప్పుడు బయటకు వస్తుంటాడు,” అన్నది.
శ్యామల మాటలు విన్న తరువాత నాక్కూడా రిస్క్ ఎందుకులే అని మళ్ళి సైలెంట్ గా వచ్చి హాల్లో కూర్చున్నాను.
అప్పటికి టైం 8.30 అయింది….బాలు నిద్ర పోయినట్టున్నాడు, వాడి గదిలో ఏ విధమైన అలికిడి లేదు, ఈ లోపు శ్యామల కిచెన్ లో తన పని పూర్తి చేసుకుని నా దగ్గరకు వచ్చి, “నువ్వు కూడా టిఫిన్ చేస్తావా?” అని అడిగింది.
నేను సరే అని తల ఊపి సోఫాలో నుండి లేచాను…..దాంతో శ్యామల, “సరె…..డైనింగ్ టేబుల్ మీద కూర్చో….టిఫిన్ తీసుకొస్తాను,” అన్నది.
శ్యామల వెనకాలే నేను కూడా కిచెన్ లోకి వెళ్ళి అక్కడే కింద కూర్చున్నాను. నేను అక్కడ కింద కూర్చోవడం చూసి శ్యామల, “ఏంటి ఇక్కడ కింద కూర్చున్నావు, వెళ్ళి డైనింగ్ టేబుల మీద కూర్చో,” అన్నది.
“ఫరవాలేదు….నాకు కింద కూర్చోవడం convinent గా ఉన్నది,” అన్నాను.
దాంతో శ్యామల ఒక ప్లేట్లో రెండు చపాతీలు, కూర్మా వేసి తీసుకొచ్చింది.
“నాకు నోట్లో పెట్టు,” అన్నాను.
కాని శ్యామల అందుకు ఒప్పుకోకుండా, “మా ఆయనకే నేను నోట్లో పెట్టలేదు…..ఇందాక స్వీట్ నా నోటితో పెట్టా కదా….ఇప్పుడు నువ్వే తిను,” అన్నది.
కాని నేను శ్యామల గడ్డం పట్టుకుని కొద్దిసేపు బ్రతిమిలాడే సరికి శ్యామల ఇక తప్పదన్నట్టు, చపాతీ తుంచి, కూర్మాతో సహా నా నోట్లో పెట్టింది.

అలా శ్యామల రెండు సార్లు చపాతీ నా నోట్లో పెట్టింది, మూడో సారి కూడా పెడుతుండగా, శ్యామల మొబైల్ రింగ్ అయింది.
శ్యామల వాళ్ళ ఆయన శేఖర్ ఫోన్ చేస్తున్నాడు, శ్యామల ఫోన్ తీసుకుని అక్కడే నా పక్కన కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నది.
నేను చిన్నగా శ్యామల దగ్గరకు చేరి ఆమె జాకెట్ మీద చెయ్యి వేసి హుక్స్ తీయడానికి ట్రై చేస్తున్నాను….కాని జాకెట్ బాగా ఫిట్ గా ఉండటం వలన హుక్స్ తీయడానికి రావడం లేదు.
శ్యామల వాళ్ళాయనతో మాట్లాడుతూ, ఫోన్ నాకు ఇచ్చి మాట్లాడమన్నది.
నేను ఫోన్ తీసుకుని, “హలో అన్నాయ్యా…..ఎలా ఉన్నారు?” అని అడిగాను.
“బాగానే ఉన్నాను…..ఇప్పుడే హోటల్ కి వచ్చాను….మీరు ఏం చేస్తున్నారు?” అని అడిగాడు శేఖర్.
“ఇప్పుడే బాలు భోజనం చేసి పడుకున్నాడు….మేము ఇద్దరం టిఫిన్ చేస్తున్నాము,” అన్నాను.
“మరి వాడు పడుకుంటే మీరు ఊరికే ఉండరు కదా…..ఈలోపు ఒకసారి నా పెళ్ళాన్ని వేసుకున్నావా?” అని అడిగాడు శేఖర్.
శేఖర్ తన పెళ్ళాం గురించి అలా అడిగే సరికి నాకు ఒక రకమైన కసి లాంటిది వచ్చింది…..పరాయి వాడు తన పెళ్ళాని డైరెక్ట్ గా దెంగమని అడుగుతుండే సరికి నా మడ్డ ఇంకా గట్టిపడింది.
“అదేం లేదు అన్నా…..ఇప్పటిదాకా పనే సరిపోయింది….అసలు పని నైట్ స్టార్ట్ అవుతుంది,” అంటూ శ్యామల వైపు చూసి నవ్వుతూ అన్నాను.
దానికి శ్యామల, “అసలు మీ ఇద్దరికీ సిగ్గులేకుండా పోయింది….ఆయనేమో తన పెళ్ళాన్ని అనుభవించమంటాడు, నువ్వేమో నన్ను నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు….నేను మీ ఇద్దరికీ ఎలా కనిపిస్తున్నాను,” అని ఫోన్ లాక్కుని, “అసలు నీకు సిగ్గు ఉన్నదా…..నీ పెళ్ళాన్ని అనుభవించమని పరాయి మగాడికి నన్ను అప్పగిస్తావా?” అని శేఖర్ మీద అరుస్తున్నది.
శ్యామల అలా కోపంగా అంటున్నా ఆమె మొహంలో మాత్రం అదో రకమైన కసి కనిపిస్తున్నది….శేఖర్ ఫోన్లో, “నీ సుఖం కోసమే మధు, వాడికి నిన్ను అప్పగించింది, నేను రెండు రోజుల్లో వస్తాలే, అప్పుడు బాగా అరుద్దువుగాని,” అని ఫోన్ పెట్టేసాడు.
తరువాత మేమిద్దరం టిఫిన్ తిండం పూర్తి చేసాము…..శ్యామల ప్లేట్ తీసుకుని సింక్ లో వేసి కిచెన్ సర్దుతున్నది.
నేను చిన్నగా శ్యామల వెనకాలకు వెళ్ళి నా మడ్డ ఆమె పిర్రలకు ఆనించి వెనక నుండి వాటేసుకున్నాను.
“అబ్బా రాము….కొద్దిసేపు గమ్మున ఉండరా….నేను పని పూర్తి చేసుకుని వస్తాను…..నువ్వు వెళ్ళి పడుకో,” అన్నది శ్యామల.
“నేను ఇవ్వాళ నిద్రపోను, నిన్ను నిద్ర పోనివ్వను,” అంటూ శ్యామల మెడ ఒంపులో ముద్దుపెట్టుకుంటున్నాను.
నా ముద్దులకు శ్యామలకి చక్కలిగిలిగా ఉండి, “కనీసం బెడ్ రూంలోకి వెళ్ళి కూర్చో….నేను పని పూర్తి చేసుకుని వస్తాను….నువ్వు నన్ను ఇలా కదిలిస్తుంటే నీకే లేట్ అవుతుంది,” అన్నది నా వైపు చూసి నవ్వుతూ.

నేను సరే అని శ్యామలని ఒదిలి బెడ్ రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి పడుకున్నాను.
దాదాపు అరగంట తరువాత శ్యామల కిచెన్ పని పూర్తి చేసుకుని మెయిన్ డోర్ లాక్ చేసి, రెండు గ్లాసుల్లో పాలు పోసుకుని బెడ్ రూం లోకి వచ్చి, పాల గ్లాసులు టేబుల్ మీద పెట్టి బెడ్ రూం తలుపు గడి వేసింది.
శ్యామల అలా పాల గ్లాసుతో లోపలికి వచ్చి బెడ్ రూం తలుపు గడి వేస్తుంటె బెడ్ మీద కూర్చుని శ్యామలని చూస్తున్న నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉన్నది.
వేరే వాడి పెళ్ళాన్ని, వాడి ఇంట్లో, వాడి బెడ్ రూంలో, వాడి బెడ్ మీద, వాడి అంగీకారంతో నా సొంత పెళ్ళాని దెంగినట్టు దెంగాను, ఇప్పుడు మళ్ళీ దెంగబోతున్నాను.

1 Comment

  1. Next episode upload cheyadi

Comments are closed.