రాములు ఆటోగ్రాఫ్ – Part 17 119

రాము చూపు ఎక్కడ ఉన్నదో గమనించి అనిత వెంటనే తన పైట సర్దుకున్నది.
రాము వెంటనే అనిత వైపు చూస్తూ, “లోపలికి రావచ్చా?” అని అడిగాడు.
“ఏమైనా పని ఉందా?” అని అనిత విసుగ్గా అడిగింది.
“అవును….భాస్కర్తో కొంచెం మాట్లాడాలి,” అన్నాడు రాము.
అనిత రాముని లోపలికి రావడానికి దారి ఇచ్చి పక్కకు తొలగింది…..రాము అనిత వైపు పైనుండి కింద దాకా చూస్తూ లోపలికి వచ్చాడు.
రాము కళ్ళలో తన మీద కోరిక అనితకు కనిపించి, ఇక అక్కడ ఉండలేక కిచెన్ లోకి వెళ్ళింది.
రాము భాస్కర్ ఉన్న రూంలోకి వెళ్ళి, భాస్కర్ని చూడగానే, “ఎలా ఉన్నారు భాస్కర్,” అని అడిగాడు.
“ఫరవాలేదు రాము…..ఆరోజు అనితను జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు చాలా థాంక్స్ రాము,” అన్నాడు భాస్కర్.
“అబ్బే అదేమంత పెద్ద సహాయం కాదు…..ఇళ్ళ దగ్గర ఉంటున్నప్పుడు ఆ మాత్రం సహాయం చేసుకోకపోతె ఎలా,” అని ఆగి భాస్కర్ కళ్ళలోకి చూస్తు, “ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు?” అని అడిగాడు.
“అదేం లేదండి,” అన్నాడు భాస్కర్.
“మరి గుప్తగారు ఎందుకు వచ్చారు?” అని అడిగాడు రాము.
దాంతో భాస్కర్ ఏం మాట్లాడలేక మెదలకుండా ఉన్నాడు.
“నాకు గుప్త గారు కింద కలిసారు…..జరిగింది మొత్తం చెప్పారు….మీరు ఏం అలోచించుకున్నారు? ఏలా చేద్దామనుకుంటున్నారు?” అని అడిగాడు రాము.
“అదే అర్ధం కావడం లేదు రాము…..నా సేవింగ్స్ అంతా నా మందుల ఖర్చులకే అయిపోయాయి,” అన్నాడు భాస్కర్.
“మీరు చాలా మంచివారు భాస్కర్…..మీకు ఇష్టమైతే నేను ఒక సహాయం చేస్తాను,” అన్నాడు రాము.
“ఏంటది చెప్పండి,” అన్నాడు భాస్కర్.
“మాకు ఈ వీధి చివర ఇల్లు ఉన్నది….అందులో నేను ఒక్కడినే ఉంటున్నాను…..డబుల్ బెడ్ రూం ఇల్లు….మీకు అభ్యంతరం లేకపోతే మీకు వేరే ఇల్లు దొరక్కపోతె మీరందరు మా ఇంట్లో ఉండొచ్చు,” అన్నాడు రాము.

రాము మాటలకు భాస్కర్ మనసులో సగం భారం దిగిపోయినట్టనిపించి, “అరె….మీరు ఏమంటున్నారు రాము….మీ సహాయానికి చాలా థాంక్స్….కాని మేము అక్కడకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేము….అదీ కాక మీ నాన్నగారికి తెలిస్తే చాలా గొడవలు అవుతాయి,” అన్నాడు.
“మా నాన్నగారికి నేను చెబుతాను…..అంత పెద్ద ఇంట్లో నేను ఒక్కడినే ఉంటాను….ఒక్కడినే ఉంటే ఏం సంతోషంగా ఉంటుంది, అదీ కాక నాకు భోజనం కూడా బయట చెయ్యాల్సి వస్తుంది….అదే మీరందరు అక్కడ ఉన్నారంటే, అనిత గారి చేతి వంట తినొచ్చు,” అన్నాడు రాము.
“మీరు ఎంత చెప్పినా నాకు ఒప్పుకోవడానికి మనసు రావడం లేదు,” అన్నాడు భాస్కర్.
“మీరు ఒకసారి అనితని పిలిచి మాట్లాడండి,” అన్నాడు రాము.
దాంతో భాస్కర్ అనితను పిలుస్తాడు…..అనిత వెంటనే అక్కడకు వస్తుంది…..భాస్కర్ రాము చెప్పినది ఆమెకు చెప్తాడు.
“మీరు ఏం మాట్లాడుతున్నారు…..అలా ఎలా జరుగుతుంది?” అని అడిగింది అనిత భాస్కర్ని.
“మనకు వేరే దారి కూడా ఏమీ లేదు….నేను కూడా రాము చెప్పినది ఒప్పుకోవడం లేదు…కాని రాము గారు మనల్ని వాళ్ళింటికి రమ్మని పదేపదే చెబుతున్నారు,” అన్నడు భాస్కర్.
రాము తమని ఎందుకు రమ్మంటున్నాడో అనితకు బాగా తెలుసు…ఈ వంకతో తనతో ఇంకా దగ్గర అవ్వచ్చు అని ప్లాన్ వేస్తున్నాడని అర్ధం అయింది.
“రాము గారు….మీ సహాయానికి చాలా థాంక్స్….కాని మేము మీ ఇంటికి రాలేము,” అన్నది అనిత.
“బాగా ఆలోచించుకోండి అనిత గారు…..ఇప్పటికిప్పుడు మీకు ఇల్లు దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది…..ఇల్లు దొరక్కుండా ఖాళీ చేసి ఎక్కడకు వెళ్తారు?” అని అడిగాడు రాము.
“ఆ సంగతి మేము చూసుకుంటాం,” అన్నది అనిత.
భాస్కర్ కూడా రాము మాటను సమర్థిస్తున్నట్టు, “అనిత…..ఇంకొక్క సారి ఆలోచించు,” అని అనితను అడిగాడు.
“ప్లీజ్ భాస్కర్….నేను ఏదో ఒకటి చేస్తాను….ఇక ఈ విషయంలో ఏమీ మాట్లాడొద్దు,” అన్నది అనిత భాస్కర్ వైపు కొంచెం విసుగ్గా చూస్తూ.
దాంతో రాము ఇక మాట్లాడటానికి ఏమీ లేక, భాస్కర్తో, “సరె భాస్కర్….నేను వస్తాను,” అంటూ కుర్చీలో నుండి లేచాడు.
“సారి రాము….” అన్నాడు భాస్కర్.
“అరె సారి ఎందుకు భాస్కర్…..అనిత గారు ఒకసారి చెప్పిన తరువాత ఇక మాట్లాడటానికి ఏముంది,” అంటూ బయటకు వచ్చాడు.
బయటకు వచ్చిన రాముకి అసహనంగా ఉన్నది….వచ్చిన అవకాశాన్ని వాడుకుందామనుకుంటే కుదరలేదు అనుకుంటూ మథ్యాహ్నం కాలేజికి వెళ్ళి ఇంటికి వచ్చాడు.
ఇక ఆరోజు సాయంత్రం రాము కాలేజ్ ఇంటికి వచ్చి స్నానం చేసి శ్యామల వాళ్ళింటికి బయలుదేరి వెళ్ళాడు.
వాళ్ళింటికి వెళ్ళేసరికి సాయంత్రం 6 గంటలు అయింది….కాలింగ్ బెల్ కొడితే బాలు వచ్చి తలుపు తీసాడు, రాము కనిపించగానే బాలు విష్ చేసాడు.

రాము కూడా బాలుని విష్ చేసి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అంతలో శ్యామల వచ్చి ఒక బౌల్ లో గులాబ్ జామున్ వేసుకుని వచ్చి రాముని ఇచ్చి తినమన్నది, అదే టైంలో బాలు తన బుక్స్ తెచ్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళాడు.
శ్యామల స్కూలు నుండి వచ్చిన తరువాత చీర కూడా మార్చుకోకుండా ఇంటి పని చేస్తున్నది.
నేను శ్యామల చేతిలోని బౌల్ తీసుకుంటూ, “కనీసం చీర కూడా మార్చుకోకుండా పని చేస్తున్నావేంటి?” అని అడిగాను.
“బాలు స్కూలు నుండి రాగానే చెయ్యమన్నాడు…..అందుకని ముందు ఇది చేసి, వాడికి పెట్టాను, అంతలో నువ్వు వచ్చావు. ఇక ఎలాగు మొదలుపెట్టాము కదా అని మొత్తం పని చేసేస్తున్నాను,” అన్నది శ్యామల.
నేను చిన్నగా నవ్వుతూ బౌల్ ని పక్కన పెట్టాను.
అది చూసి శ్యామల, “టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు,” అన్నది.
“నేను గులాబ్ జామ్ ఇలా తినను,” అన్నాను.
“నీకు గులాబ్ జామ్ అంటే ఇష్టం లేదా?” అని అడిగింది శ్యామల.
“నాకు ఈ స్వీట్ అంటే ఇష్టమే…..కాని ఇలా బౌల్ లో స్పూన్ తో తినడం నాకు ఇష్టం లేదు,” అన్నాను.
“మరి ఎలా పెడితే తింటావు?” అని అడిగింది.
“నాకు దొండపండు లాంటి ఎర్రటి పెదవులతో పెడితే తినాలనిపిస్తున్నది,” అన్నాను.
దానికి శ్యామల నా వైపు చూసి కసిగా నవ్వుతూ, “అది కుదరదు…..ఇప్పటికి తినేసెయ్,” అన్నది.
“అలా అయితే నేను తినను,” అన్నాను.
దాంతో శ్యామల తన చేతిలో ఉన్న పేపర్ నా మీద విసిరేసి, “నువ్వు మొండోడివిరా,” అంటూ బాలుని పిలిచి, “షాప్ దగ్గరకు వెళ్ళి పాల పాకెట్ ఒకటి తీసుకురా,” అని బాలుకి డబ్బులు ఇచ్చి పంపించింది.
బాలు డబ్బులు తీసుకుని బయటకు వెళ్ళగానే, నేను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శ్యామలని మీదకు లాక్కుని ముద్దులు పెడుతున్నాను.
శ్యామల నా కౌగిలి నుండి విడిపించుకుని, బౌల్ లో ఉన్న గులాబ్ జామ్ ఒకటి తీసుకుని తన నోట్లో పెట్టుకుని నా నోటి దగ్గరకు తీసుకొచ్చి నా నోట్లోకి తోసింది.
నేను శ్యామల రొమాంటిక్ గా పెట్టిన స్వీట్ ని తిన్న తరువాత శ్యామల నా వైపు చూస్తూ, “ఎలా ఉంది స్వీట్?” అని అడిగింది.
“ఇప్పుడు స్వీట్ కి టేస్ట్ వచ్చింది,” అన్నాను.
“అంత బాగుందా,” అని అడిగింది శ్యామల.
“నేను బాగున్నది స్వీట్ టేస్ట్ కాదు…..నీ తియ్యటి పెదవులు తగిలి స్వీట్ ఇంకా టేస్ట్ గా మారింది,” అన్నాను.

1 Comment

  1. Next episode upload cheyadi

Comments are closed.