రాములు ఆటోగ్రాఫ్ – Part 17 119

ఆమె జాబ్ కోసం బాగా ట్రై చేస్తున్నదని తెలుసుకున్నాడు….కాని ఆమె చదువు అయిపోయిన తరువాత ఏ ఉద్యోగం చేయకుండా హౌస్ వైఫ్ గా ఉండే సరికి, జాబ్ లో ఏ విధమైన experience లేకపోయేసరికి ఆమెకి జాబ్ రావడం లేదు.
ఇక రాము అనిత గురించి ఆలోచిస్తూ, టైం చూసుకున్నాడు…..అప్పటికి 5.30 అయింది….వెంటనే రెడీ అయ్యి శ్యామల వాళ్ళింటికి వెళ్ళాడు.
శ్యామల అప్పుడే స్కూలు నుండి వచ్చినట్టున్నది…..కొంచెం ఫ్రెష్ అయ్యి కనిపిస్తున్నది….నేను రావడం చూసి నవ్వుతూ, “రా రాము…..నీ గురించి ఇప్పుడే అనుకుంటున్నాను,” అన్నది శ్యామల.
“ఏంటి సంగతి,” అంటూ లోపలికి వచ్చాను.
“ఏం లేదు బాలుని maths ట్యూషన్ నుండి 6.30 తీసుకొస్తావేమో అని ఫోన్ చేద్దామనుకుంటున్నాను,” అన్నది ప్రవల్లికి టవల్ తో తుడుచుకుంటూ.
“ఇంకా చాలా టైం ఉన్నదిగా….,” అంటూ రాము శ్యామల దగ్గరకు వెళ్తూ, “ఈ లోపు ఒక సారి బెడ్ రూంలోకి వెళ్దామా?” అన్నాడు.
శ్యామల రాము భుజం మీద చిన్నగా కొడుతూ, “నీకు అసలు వేళాపాళా లేదురా…..నీ సొంత పెళ్ళాని బెడ్ రూంలోకి పిలిచినట్టు పిలుస్తున్నావు,” అన్నది.
“ఉంచుకున్న దాని మీద రంకు మొగుడికి చాలా అధికారాలు ఉంటాయి…..తొందరగా ఒక రౌండ్ వేసుకుని బాలుని తీసుకొస్తాను,” అంటూ రాము శ్యామలను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంటూ, తన చేతులతో ఆమె పిర్రల్ని పిసుకుతున్నాడు.

రాము తన పిర్రల్ని గట్టిగా పిసికేసరికి శ్యామల చిన్నగా మూలుగుతూ, “రాము….ఒళ్ళంతా చెమట పట్టి ఉన్నదిరా…..వదలరా, చీర మార్చుకోవాలి,” అంటూ నన్ను తోసి, బెడ్ రూంలోకి వెళ్ళి తను కట్టుకున్న సిల్క్ చీరను తీసి బెడ్ మీద వేసి బాత్ రూంలోకి వెళ్ళబోయింది.
ఇదే అదనుగా రాము ఇంటి తలుపులు గడి వేసి బెడ్ రూం లోకి వెళ్ళి అక్కడ నుండి శ్యామల బాత్ రూంలోకి వెళ్ళి తలుపు గడి వేసుకోబోతుండగా వెంటనే రాము కూడా బాత్ రూంలోకి దూరాడు.
శ్యామల వెంటనే రాముని బయటకు తోయడానికి ట్రై చేసింది…..కాని ఆమె వల్ల కాకపోవడంతో, “ఒరేయ్ రాము…..బయటకు వెళ్ళరా,” అంటున్నది.
బాత్ రూంలో శ్యామల జాకెట్, లంగా మీద మాత్రమే ఉన్నది….కాని రాము బాత్ రూంలో నుండి వెళ్ళకపోవడంతో ఇక చేసేది లేక, “ఒరేయ్ కనీసం పాస్ అన్నా పోసుకోనివ్వరా,” అన్నది బ్రతిమలాడుతూ.
“నువ్వు పాస్ పోసుకోవడానికి నేను బయటకు వెళ్లడం దేనికి…..నీ పని నువ్వు కానివ్వు,” అన్నాడు రాము.
దానికి శ్యామల రాము వైపు సిగ్గుగా చూస్తూ, “ఇడియట్,” అని తిడుతూ అటువైపు తిరిగి పోసుకుని పైకి లేచింది.
ఈ లోపు రాము తన ఫ్యాంటు విప్పేసి తన మడ్డ బయటకు తీసి, “వదినా….నాకు కూడా పాస్ వస్తున్నాయి…..కొంచె హెల్ప్ చెయ్యవా?” అని అడిగాడు.
శ్యామల సిగ్గు పడుతూ, “పోరా……పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటావు…..మా ఆయన కూడా నన్ను ఇలా అడగలేదు,” అన్నది.
కాని రాము ఆమెని బ్రతిమిలాడే సరికి, చివరికి శ్యామల ఒప్పుకుని రాము మడ్డని తన చేత్తో పట్టుకుని, “ఇక కానివ్వు…..దుర్మార్గుడా…..నా చేత చేయకూడని పనులన్ని చేయిస్తున్నావు,” అన్నది.
రాము శ్యామలను పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ పాస్ పోసిన తరువాత ఆమెని తన మడ్డ కడగమనేసరికి, శ్యామల రాము మడ్డని నీళ్ళతో శుభ్రంగా కడిగింది.
తరువాత ఇద్దరూ బయటకు వచ్చారు, శ్యామల షెల్ఫ్ దగ్గరకు వెళ్ళి నైటీ తీసుకుని వేసుకుంటూ, “రాము….టైం అయింది బాలుని తీసుకురా,” అన్నది.
రాము సరే అని maths ట్యూషన్ కి వెళ్ళి బాలుని తీసుకొచ్చాడు…..వాళ్ళిద్దరు వచ్చేసరికి శ్యామల తన మొగుడుతో ఫోన్ లో మాట్లాడుతున్నది.
ఆమె ఫోన్ లో మాట్లాడుతూ కిచెన్ లోకి వెళ్ళి పని చేసుకుంటున్నది….బాలు తన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతున్నాడు.
రాము హాల్లో సోఫాలో కూర్చుని టీవి చూస్తున్నడు…..పది నిముషాలు గడిచిన తరువాత శ్యామల హాల్లోకి వచ్చి నాకు ఫోన్ ఇస్తూ, “మా ఆయన మాట్లాడతాడంట,” అని నాకు ఫోన్ ఇచ్చింది.
శ్యామల చేతిలో నుండి ఫోన్ తీసుకుని రాము ఆమె మొగుడి తో కొద్దిసేపు మాట్లాడి పెట్టేసాడు.
తరువాత 8 గంటలకు అందరూ భోజనం చేసారు…..రాము నైట్ డ్రస్ వేసుకుని హాల్లో కూర్చుని టీవి చూస్తు, అప్పుడప్పుడు శ్యామల వైపు చూస్తున్నాడు.

కిచెన్ లో గిన్నెలు సర్దుతూ శ్యామల తన్ వైపు రాము పదే పదే చూడటం గమనించి నవ్వుకుంటున్నది. అంతలోనే ఆమె రాముని కొంచెం టీజ్ చేద్దామని, కిచెన్ లో అంతా సర్ది బాలుని పడుకోబెట్టడానికి వాడి రూంలోకి వెళ్తూ, రాము వైపు చూసి, “రాము…..నేను బాలుతో పడుకుంటాను….నువ్వు మా బెడ్ రూంలో పడుకో,” అంటూ నావైపు కొంటెగా చూసి నవ్వుతున్నది.
ఆమె పక్కన బాలు కూడా ఉండేసరికి రాము ఏమీ మాట్లాడలేకపోయాడు…..కాని రాము మొహంలో అసహనం మాత్రం బాగా కనిపించింది శ్యామలకు.
ఆ కోపంతో టీవీ చానల్స్ మారుస్తూ ఏం ప్రోగ్రామ్ చూడాలో అర్దం కావడం లేదు.
శ్యామల బాలు రూంలోకి వెళ్ళి తలుపు గడి వేసుకుంటూ రాము వైపు చూసి ఇంకొంచెం కవ్విస్తూ, “గుడ్ నైట్ రాము….స్వీట్ డ్రీమ్స్,” అని తలుపు గడి వేసుకున్నది.
అలా రాము హాల్లో కూర్చుని టీవి చూస్తున్నాడు……అప్పటికి టైం 10.30 అయింది. అప్పటికి శ్యామల, బాలు పడుకోవడానికి వెళ్ళి గంటన్నర అవుతుంది.
అంతలో బాలు రూం తలుపు గడి తీసిన చప్పుడు వినిపించింది….శ్యామల మంచినీళ్ళ కోసం వచ్చుంటుందని అనుకుంటూ రాము అటువైపు చూసాడు.
తలుపు తీసుకుని బయటకు వచ్చిన శ్యామలను చూసి రాము మతి పోయింది….ఆమెని చూసి తెరిచిన అతని నోరు అలానే ఉండిపోయింది.
రాము కన్నార్పకుండా శ్యామలను అలానే చూస్తున్నాడు….అంటే శ్యామల బాలుని నిద్రపుచ్చి లోపల అందంగా రెడీ అయింది.
శ్యామల హెడ్ బాత్ చేసి, జడ వేయకుండా అలా దువ్వి వదిలేసింది….దాంతో కొంచెం తడిగా ఉన్న ఆమె పొడవాటి కురులు శ్యామలకు ఇంకా అందాన్ని పెంచుతున్నాయి. శ్యామల ఉల్లిపొరలా ట్రాన్స్ పరెంట్ తెలుపు చీర కట్టుకుని, మ్యాచింగ్ ట్రాన్స్ పరెంట్ తెలుపు జాకెట్ వేసుకున్నది.
జాకెట్ లోపల గులాబి కలర్ బ్రా శ్యామల సళ్ళని పైకి లేపి కనిపిస్తున్నాయి. ఆమె వేసిన జాకెట్ ట్రాన్స్ పరెంట్ అవడంతో లోపల బ్రా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
అదే రంగు శాటిన్ లంగా వేసి చీర బిగించి కట్టడంతో ఆమె పిర్రలు గుమ్మడికాయల్లా ఎత్తుగా కనిపిస్తున్నాయి.
శ్యామల బాలు రూంకి బయట నుండి తలుపు గడి వేసి నా వైపు చూసి కైపుగా నవ్వుతూ దగ్గరకొస్తున్నది….అలా నడుస్తున్నప్పుడు పైట జారిపోకుండా పిన్ పెట్టకపోయే సరికి ఆమె పైట జారి సళ్ళు రాము కనువిందు చేస్తున్నాయి.
ఇక రాము ఆపుకోలేక తన చేత్తో శ్యామల పిర్రల మీద చిన్నగా అదిమాడు…..దానికే శ్యామల ఒళ్ళు చిగురుటాకులా ఒణికిపోయింది. దాంతో రాము తన చేతిని పైకి తీసుకెళ్ళి ఆమె నడుము మీద చెయ్యి వేసి చిన్నగా నొక్కాడు.
దాంతో శ్యామల, “రాము…..ప్లీజ్ వదులు,” అంటూ సోఫా మీద చేతులు గట్టిగా బిగించింది.
“నా కోసం ఇంత కసిగా రెడి అయితే పట్టించుకోకుండా వదలమంటావా?” అంటూ ఒక చేతిని సోఫా మీద ఉన్న ఆమె చేతి మీద వేసి, ఇంకో చేత్తో శ్యామల నడుం మీద వేసి దగ్గరకు లాక్కున్నాడు.

“నీ కోసం ఏమీ రెడీ కాలేదు…..ముందు నువ్వు నన్ను ఒదులు,” అంటూ తన నడుం మీద ఉన్న రాము చేతి మీద చెయ్యి వేసి హత్తుకున్నది.

1 Comment

  1. Next episode upload cheyadi

Comments are closed.