రాములు ఆటోగ్రాఫ్ – Part 19 124

దాంతో రాము అంజలి వైపు చూసి….
రాము : మీరు అమౌంట్ డ్రా చేయండి….నేను అప్పటివరకు బయట నిల్చుంటాను…..
అంజలి : ఇబ్బందేం లేదు….ఇక్కడే ఉండండి….ఫరవాలేదు….నేను అమౌంట్ డ్రా చేసుకున్న తరువాత మీరే కదా డ్రా చేసుకోవాలి.

అంటూ అంజలి 5000 అమౌంట్ డ్రా చేసింది….అమౌంట్ తీసుకుని రాము వైపు నవ్వుతూ చూసింది.
అంజలి తన కార్డ్ హ్యాండ్ బాగ్ లో పెట్టుకుని నిల్చున్నది.
రాము తన పర్స్ లోనుండి తన కార్డ్ తీసి ATM లో పెట్టి పిన్ ఎంటర్ చేస్తున్నాడు.
అంజలి : చాలా థాంక్సండి….నాకు నా కార్డ్ లో ఉన్న ప్రాబ్లం ఏంటో అర్ధం కాలేదు…..
రాము : ఏం లేదండి….మీరు మీ కార్డ్ సరిగా పెట్టలేదు….
అంజలి : ఎలా లోపలికి పెట్టాలో తెలిసిన మీరు దగ్గరలో ఉండటం మంచిదైంది…..
రాము ఆమె మాటల్లో డబుల్ మీనింగ్ కనిపించింది….కాని అంజలి మొహంలో ఏ విధమైన భావం కనిపించకపోయేసరికి రాము కూడా తొందరపడకుండా….
రాము : అవును….నాకు దానిలో చాలా అనుభవం ఉన్నది….
అంజలి : అది నాకు తెలుసు….మీకు అందులో బాగా అనుభవం ఉన్నదని నాకు అర్ధమయింది….
అంటూ అంజలి తల వంచి రాము తొడల మధ్య మడ్డ వైపు చూసింది.
రాము : అవును….నాకు గనక మంచి ATM మెషిన్ కనక దొరికితే నేను నా కార్డ్ ఎప్పుడూ దూర్చడానికి రెడీగా ఉంటాను….
అంటూ రాము కూడా అంజలి పిర్రల వైపు, పిర్రల చీలిక వైపు చూసాడు.
వాళ్ళిద్దరికి ఏం మాట్లాడుతున్నారో ఇద్దరికీ అర్ధమవుతున్నా….బయట మాత్రం పడటం లేదు.
దాంతో ఇద్దరూ ఎవరి మనసుల్లో వాళ్ళు ఎంత వరకు వెళ్తుందో చూద్దామని అనుకుని అలాగే డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడుకుంటున్నారు.
అంజలి : అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మీకు మంచి ATM మెషిన్ కనక దొరికితే మీరు మీ కార్డ్ ని బాగా దూరుస్తారన్న మాట.
రాము : అవునండీ….ATM మిషన్ బాగా మంచిదై ఉండాలి….
అంజలి : అప్పుడు డబ్బులు వస్తాయా…..
రాము : కొంచెం కొంచెం వస్తాయి….మీకు తెలియందేమున్నది…..
అంజలి : కాకపోతే ఒక్కోసారి మీరు మీకార్డ్ ని సరిగ్గా పెడితే ఇక్కువ డబ్బులు కూడా రావచ్చు.
రాము : నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయండీ….కాని ATM మెషిన్ అందుబాటులో ఉండి…..డబ్బులు తీసుకోవడానికి సహకరించాలి కదా…..
అంజలి : మీరేం బాధపడకండి….మీకు డబ్బులు తొందరలోనే దొరుకుతాయి…..
వాళ్ళిద్దరకీ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు బాగా అర్ధమవుతున్నది…..కాని వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళు కూడా బయట పడకుండా ATM ని అడ్డం పెట్టుకుని అమాయకంగా మాట్లాడుకుంటున్నట్టు ఏమీ తెలియనట్టు మాట్లాడుకుంటున్నారు.
వాళ్ళిద్దరూ అలా డబుల్ మీనింగ్ లో మాట్లాడుకుంటుండగా రాముకి అమౌంట్ డ్రా కావడం లేదు.

రాము : ఓహ్….నా ATM మెషిన్ లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది….అమౌంట్ రావడం లేదు….
అంజలి : మీరు సరీగా దూర్చలేదట్టున్నది…..మీ కార్డ్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది.
రాము : లేదు….నా కార్డ్ ఎప్పుడూ సరీగ్గానే ఉంటుంది….దానిలో ఏ ప్రాబ్లం లేదు….
అంజలి : సరె….సరె….ముందు బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం….బయట చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు.
రాము : సరె….పదండి….
ఇద్దరూ ATM రూమ్ లో నుండి బయటకు వచ్చారు….కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు.
అంజలి మాత్రం రాము తనకు బాగా క్లోజ్ అయినందుకు చాలా ఆనందంగా ఉన్నది.
అంజలి : ఇప్పుడు అమౌంట్ డ్రా అవలేదు కదా….ఎలా…..ఏం చెస్తారు….
రాము : తెలీదండీ….ఇంటికెళ్తే అమౌంట్ ఉన్నాయి…..కాకపోతే ఇక్కడ అర్జంట్ పని ఉన్నది…అమౌంట్ కోసం ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడకు రావాల్సి ఉన్నది….
అంజలి : సరె….మీకు ఎంత కావాలి…..
రాము : నాకు ఐదు వేలు కావాలి….నా దగ్గర 45000 ఉన్నాయి….ఐదు వేలు తక్కువయ్యాయి….
అంజలి : సరె….ఆ ఐదు వేలు నేను ఇస్తాను…..
రాము : ఓహ్….మీరు ఎవరో కూడా నాకు తెలియదు…..ఏ నమ్మకంతో నాకు డబ్బులు ఇస్తామంటున్నారు….
అంజలి : ఫరవాలేదు….ఇప్పుడు తీసుకుని తరువాత ఇవ్వండి.
రాము : మీకు అమౌంట్ తిరిగి ఇవ్వాలంటే ఎలా….మీరు ఎవరో కూడా నాకు తెలియదు కదా….
అంజలి : కాని మీరు ఎవరో నాకు తెలుసు కదా….
రాము : నేను మీకు తెలుసా….ఎలా….
అంజలి : మీ ఇంట్లో సోనియా వాళ్ళు ఉంటున్నారు కదా….
రాము : అవును….సోనియా మీకు తెలుసా….
అంజలి : అవును….నేను సోనియా క్లాస్ టీచర్ ని….మిమ్మల్ని అనితతో పాటు పేరెంట్ మీటింగ్ లో చూసాను….తరువాత మీరు, అనిత కలిసి సోనియాను స్కూల్లో దింపడానికి వచ్చినప్పుడు మీరు కారు దగ్గర నిల్చున్నారు కదా…అప్పుడు నేను అనితతో మాట్లాడుతున్నాను…..
ఆమె మాటలు వినగానే రాముకి ఆరోజు తను కారు దగ్గర అనిత క్లాస్ టీచర్ తో మాట్లాడుతున్న సంగతి గుర్తుకొచ్చింది.
రాము : సారీ అండి….నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను….
అంజలి : ఫరవాలేదండి….మీరు నన్ను ఇంతకు ముందు చూడలేదు కదా…..ఎలా తెలుస్తుంది….
రాము : మీరు పేరు ఏంటండి…..
అంజలి : నా పేరు అంజలి….నేను ఇక్కడకు దగ్గరలో **** వీదిలో ఉంటాను….
రాము : అవునా….అక్కడ ఒక సూపర్ మార్కెట్ కూడా ఉన్నది కదా…..
అంజలి : అవును….అక్కడే….ఇంతకు మీ పేరు చెప్పలేదు…..

రాము : నా పేరు రాము…..
అంజలి : అంత మంచి పేరు పెట్టుకుని అలా ప్రవర్తిస్తారా….
అంజలి తను ఇందాక తన మడ్డతో ఆమె పిర్రల మధ్యలో గుచ్చిన సంగతి గురించి మాట్లాడుతున్నది అని రాముకి అర్ధమయింది.
రాము : ఏదో కుర్రతనం….సారీ అంజలి గారు….
అంజలి : ఇంతకు ఏం చదువుతున్నారు….
రాము : MBA చేస్తున్నానండి…..దాంతో పాటే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను…..
అంజలి : అవునా….అయితే బాగా కష్ట పడాలి కదా…..
అంటూ మళ్ళీ అంజలి రాము మడ్డ వైపు చూసింది.
అంజలి చూపు తన మడ్డ మీద పడగానే రాము తన మనసులో భయం వదిలేసి ఇంకా ఫ్రీగా ఉన్నాడు.
రాము : తప్పదు కదండీ….ఇప్పుడు కష్ట పడితేనే కదా….తరువాత మంచి పొజిషన్ లో ఉండేది…..
అంజలి : బాడీ కూడా బాగా పెంచాలి….జిమ్ కి వెళ్తున్నారా…..
రాము : అవును అంజలి గారు….ఈ మధ్య మరీ జిమ్ లో….ఇంట్లో కష్టపడటం ఎక్కువయింది….
ఆ మాట వినగానే అంజలికు రాము ఇంట్లో ఉన్న అనిత ఆ రోజు ఎందుకు సిగ్గు పడిందో బాగా అర్ధమయింది.
ఇక రాముని ముగ్గులోకి దించడం చాలా తేలిక అనిపించింది.
రాము : సరె….మీ నెంబర్ ఇవ్వండి…..నేను మీకు అమౌంట్ ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చేప్పుడు మీకు ఫోన్ చేస్తాను….
అంజలి : సరె…..ఫోన్ లో సేవ్ చేసుకోండి….ఇక మీదట బాగా చెయ్యాల్సి వస్తుంది.
అంటూ తన ఫోన్ నెంబర్ చెప్పింది.
రాము తన ఫోన్ లో అంజలి నెంబర్ సేవ చేసుకున్నాడు.
రాము : ఫోన్ లో మీ నెంబర్ సేవ్ చేసుకున్నాను అంజలి గారు….నేను రేపు వచ్చేముందు మీకు కాల్ చేస్తాను….
అంజలి : తప్పకుండా రాము గారు….అమౌంట్ ఇవ్వడానికే అయితే తొందరలేదు….మీకు కుదిరినప్పుడు ఇవ్వండి….దాని కోసమే అయితే మీరు ఫోన్ చెయ్యక్కర్లేదు….
రాము : లేదు అంజలి గారు….రేపు నేను మీ ఇల్లు చూడటానికి అయినా తప్పకుండా వస్తాను….
రాము అలా అనగానే అంజలి చాలా సంతోషపడింది…..రాము ఆత్రం చూసి అంజలికు తొడల మధ్య జిల రేగుతున్నది.
అంజలి : సరె…మీరు నాకు మీ ఫోన్ నుండి కాల్ చేయండి….నేను కూడా మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను….
రాము తన ఫోన్ లో నుండి అంజలికు ఫోన్ చేసి….
రాము : కాల్ చేసాను….నా నెంబర్ సేవ్ చేసుకోండి…..
అంజలి : హా….వచ్చింది…..చివర్లో 38 ఉన్నది అదే కదా….
రాము : అవును….అమౌంట్ ఇచ్చినందుకు చాలా ధాంక్స్ అంజలి గారు….నేను రేపు వస్తాను….
అంజలి : సరె….రాము గారు…..ఉంటాను….
ఇద్దరూ అక్కడ నుండి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు.
అంజలి మాత్రం చాలా సంతోషంగా ఉన్నది….అన్ని రోజుల నుండి ఎవరినైతే తనను అనుభవిస్తున్నట్టు ఊహించుకుంటున్నదో అతనే అనుకోకుండా తనకు పరిచయం అయ్యి…..రాముకి కూడా తన మీద కోరిక కనిపించేసరికి అంజలి కూడా ఆనందపడింది.

Updated: June 16, 2021 — 3:18 am