రాములు ఆటోగ్రాఫ్ – Part 19 124

ముగ్గురూ అక్కడ నుండి క్లాసుకు వెళ్ళిపోవడానికి రెడీ అయారు.
ఆలా ముగ్గురూ అక్కడనుండి వెళ్తుండగా వాళ్ళకు రాజన్న కనిపించాడు.
రాజన్నని చూడగానే రవి మొహం సంతోషంతో వెలిగిపోయింది, “రేయ్….వెళ్ళీ రాజన్నని అడుగుదాం….ఒకవేళ ఆమెను రాజన్న చూసి ఉండొచ్చు….మీరు నన్ను నమ్మడం లేదుకదా….వాడిని అడుగుదాం పదండి,” అంటూ రాజన్న దగ్గరకు పరిగెత్తాడు.
రవి వెనకాలే మిగతా ఇద్దరు కూడా పరిగెత్తారు.
రవి : రాజన్న…..రాజన్న….ఆగు….ఆగు….
అక్కడనుండి వెళ్ళబోయిన వాడు కూడా తనను ఎవరో పిలిచినట్టు అనిపించేసరికి రాజన్న వెనక్కు తిరిగి చూసాడు.
వీళ్ళు ముగ్గురూ పరిగెత్తుకుంటూ రావడం చూసి, “వీళ్ళేంటి నావైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు….వీళ్లకేమయింది…వీళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నట్టుంది,” అని మనసులో అనుకుంటూ తన స్కూటర్ స్టాండ్ తీసి స్టార్ట్ చేసి అక్కడ నుండి వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు.
అది చూసి రాజన్న తమను చూసి భయపడుతున్నాడని వాళ్లకు అర్ధం అయింది.
“గణపతీ…..ఆగు….మేం నిన్ను కొట్టడానికి రావడం లేదు….ఆగు….” అని అరుస్తున్నారు.
రాజన్న స్కూటర్ మీద కూర్చుని స్టార్ట్ చేసి వెనక్కు తిరిగి, “ఏం కావాలి…..ఎందుకలా పరిగెత్తుకొస్తున్నారు,” అని అడిగాడు.
మహేష్ : వీడికేమయ్యింది….ఎందుకలా పారిపోతున్నాడు…..
రాము : వాడు ఎక్కడికో వెళ్తున్నాడు….తొందరగా వాడిని ఆపు….
రాజన్న తన స్కూటర్ గేర్ లోకి వేసి పోనిచ్చేలోపు వీళ్ళు ముగ్గురు రాజన్నని వెనక నుండి పట్టుకుని ఆపారు.
రవి : రాజన్న అన్నా….ఎందుకు పరిగెత్తుతున్నావు?
రాజన్న : మీకు ఏం కావాలి…..మీరు అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే నన్ను కొట్టడానికి వస్తున్నారేమో అనుకున్నాను.

రవి : నిన్ను ఊరకనే ఎందుకు కొడతాము….
రాజన్న తల గోక్కుంటూ, “నిజమే కదా….నేను ఎందుకు పరిగెత్తుతున్నాను….వీళ్ళు నన్ను ఎందుకు కొడతారు,” అని మనసులో అనుకున్నట్టె పైకి వాళ్లకు వినబడేలా అన్నాడు.
మహేష్ : ఒరేయ్ స్టుపిడ్….అదంతా వదిలెయ్….మేము నిన్ను ఒక విషయం అడగడానికి వచ్చాము….
రాజన్న : ఏం కావాలి….మీకు సిగిరెట్లు తెచ్చివ్వాలా…..ఈ సారి నుండి మాత్రం నేను మీకు ఏం తెచ్చినా నాకు డబ్బులు ఇవ్వాలి. నేను మీకు సిగిరెట్లు తెస్తున్న విషయం ప్రిన్స్ పాల్ కి తెలిసిందంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది….అందుకని రిస్క్ బాగా ఉన్నది కాబట్టిఉ నాకు డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వాలి….సిగిరెట్లు ఒక ప్యాకెట్ కావాలా….రెండు ప్యాకెట్లు కావాలా?
రవి : ఏహె…..ముందు నీ నస ఆపు….నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నీకు అర్ధమవుతున్నదా….మేము ఇక్కడికి సిగిరెట్లు కోసం రాలేదు….వేరే విషయం మాట్లాడటానికి వచ్చాము……
అంతలో మహేష్ విసుక్కుంటూ, “ఏహే….మీరందరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు….మధ్యలో ఈ సిగిరెట్ల గొడవ ఏంటి…..మనం వాడిని ఏం అడగడానికి వచ్చామో అది అడగండి,” అన్నాడు.
రాజన్న : ఏం కావాలి మీకు….ఏం అడగాలనుకుంటున్నారు…..
రవి : చూడు రాజన్న….నేను చెప్పేది జాగ్రత్తగా విను….ఇందాక నేను ఒకరిని ఇక్కడ చూసాము…మేము నిన్ను ఇక్కడకు ఆ విషయం అడగడానికి వచ్చాము….
రాజన్న : ఎవరిని చూసారు…..
రవి : ఇవ్వాళ ఉదయం….ఆఫీసుకు ఒకామె వచ్చింది కదా….నేను చెబితే వీళ్ళిద్దరు నమ్మడం లేదు….అందుకని నువ్వు ఏమైనా ఆమెను చూసావేమో అని అడగడానికి వచ్చాము.
రాజన్న : ఎవరిని చూసావు నువ్వు….నేను ఎవరిని చూడలేదు…..
రవి : అదేరా బాబు….ఆఫీస్ రూంలోనే నేను చూసాను…..
రాజన్న : నేను ఆఫీస్ రూంలో ఎవరిని చూడలేదు…..
రవి : అదేరా….ఒకామె yellow color చీర కట్టుకుని, మ్యాచింగ్ జాకెట్ వేసుకుని వచ్చింది….ఆమె గురించి….
రవి చెబుతుండగా మహేష్ మధ్యలోకి వచ్చి, “రేయ్ రవి వదిలేయ్ రా….ఈ స్టుపిడ్ ఎవరినీ చూసి ఉండడు….క్లాసుకి వెళ్దాం పదండి,” అన్నాడు.
దాంతో వాళ్ళు ముగ్గురూ అక్కడనుండి నిరాశగా వెనక్కు తిరిగి వెళ్ళబోయారు.
అంతలో వెనక నుండి రాజన్న పెద్దగా, “మీరు ఇవ్వాళ కొత్తగా జాయిన్ అయిన టీచర్ గురించి అడుగుతున్నారా?” అని అన్నాడు.
ఆ మాట వినగానే వాళ్ళు ముగ్గురూ వెళ్తున్న వాళ్లల్లా అక్కడే ఆగిపోయారు….వెనక్కి తిరిగి రాజన్న వైపు చూసి, “కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్?” అని ముగ్గురు ఒక్కసారిగా ఆశ్చర్యంతో అడిగారు.
రాజన్న : అవును….ప్రిన్స్ పాల్ రూంలో ఒకామె yellow కలర్ చీర, అదే రంగు జాకెట్ వేసుకుని మాట్లాడుతున్నది….ఆమె ఈ రోజు కొత్తగా జాయిన్ అయింది.

ఆమె కొత్తగా తమ కాలేజీలోనే జాయిన్ అయింది అని వినగానే వాళ్ళ ముగ్గురి మొహాలూ ఆనందంతో వెలిగిపోయాయి…కాని తాము వింటున్నది నిజమో కాదో అని నిర్ధారణ చేసుకోవడానికి, “నువ్వు నిజంగా చెబుతున్నావా రాజన్న?” అని అడుగుతూ రాజన్న దగ్గరకు వస్తున్నారు.
రవి మహేష్ని, రాముని తోస్తూ, “వినండిరా….ఇప్పుటిదాకా నేను చెప్పింది అబధ్ధం అన్నారు కదా….నేను ఎంత చెప్పినా మీరిద్దరు నన్ను నమ్మలేదు…ఇప్పుడు అర్ధమయిందా,” అని అరిచాడు.
రవి ఆవేశాన్ని చూసి మహేష్ నవ్వుతూ, “సరె….సరె….నువ్వు నిజమే చెబుతున్నావని ఇంతకు ముందే మాకు తెలుసు. కాకపోతో నీతో జోక్ చేస్తున్నాము అంతే…..” అన్నాడు.
“అబ్బా….నాతో జోక్ చేస్తున్నారా….అది నేను నమ్మాలి,” అన్నాడు రవి.
“సరె….ముందు కొట్టుకోవడం ఆపండి…ముందు రాజన్న ఏం చెబుతాడో వినండి,” అని అంటూ రాము రాజన్న వైపు తిరిగి, “ఆమె ఇంకా ఏమైనా చెప్పిందా రాజన్న,” అని అడిగాడు.
“గణపతీ….నువ్వు చెబుతున్నది నిజమేనా….ఆమె నిజంగా లెక్చరరేనా…..” అని అడిగాడు మహేష్.
“అవును…..నేనే ఆమెను స్టాఫ్ రూం దాకా తీసుకెళ్ళి అందరికి పరిచయం చేసాను…..ఆమె సైక్రియాటిస్ట్,” అన్నాడు రాజన్న.
“సైక్రియాటిస్టా…..నువ్వేం చెబుతున్నావో అర్ధం అవుతుందా గణపతీ…..సైక్రియాటిస్ట్ అంటే డాక్టర్ అవుతుంది….నీలాంటి పిచ్చి వాళ్లకు ట్రీట్ మెంట్ చేస్తారు,” అన్నాడు మహేష్.
“నన్ను పిచ్చోడు అంటావు కదా….సరె నేను వెళ్ళిపోతున్నాను,” అని రాజన్న కోపంగా కింద పడిన తన స్కూటర్ ని పైకి లేపాడు.
అంతలో రాము రాజన్న దగ్గరకు వచ్చి, “గణపతీ….అంత కోపం తెచ్చుకోకు….వాడు ఊరికే నీతో జోక్ చేస్తున్నాడు….నువ్వు కోప్పడకుండా ఆమె గురించి చెప్పు,” అంటూ బ్రతిమిలాడుతున్నాడు.
“ఆమె గురించి ఇంకా ఏం చెప్పాలి,” అన్నాడు రాజన్న ఏం చెప్పాలో అర్ధం కాక.
“ఆమె చాలా అందంగా ఉంటుందా,” అని నవ్వుతూ అడిగాడు మహేష్.
“మీ సంగతి నాకు బాగా తెలుసు….అందుకనే మీరు నా దగ్గరకు వచ్చారు….వెళ్ళండి….వెళ్ళీ బుధ్ధిగా చదువుకోండి,” అన్నాడు రాజన్న.
“రాజన్న…ప్లీజ్….ప్లీజ్…మా సంగతి నీకు తెలుసు కదా…..ప్లీజ్….ఆమె గురించి చెప్పవా….” అని అడుగుతున్నాడు రాము.
“అవును…ఆమె చాలా అందంగా ఉన్నది…నాకు తెలిసి అంత అందమైన ఆడదాన్ని నా జీవితంలో ఇంతవరకు చూడలేదు,” అంటూ సిగ్గు పడుతూ చెప్పాడు రాజన్న.
“చూసారా….నేను చెప్తే మీరు వినలేదు,” anxity గా అన్నాడు రవి.
“ఆమె పేరేంటీ,” అడిగాడు మహేష్.

“జరీనా….పేరు చాలా బాగున్నది కదా…హా…హా….ఆమెకు already పెళ్ళి అయిపోయింది…..జరీనా అయూబ్….” అన్నాడు రాజన్న.

Updated: June 16, 2021 — 3:18 am