రాములు ఆటోగ్రాఫ్ – Part 19 124

“తొందరగా వచ్చెయ్…..రాత్రంతా పని చేసి నా ఒళ్లంతా నొప్పులుగా ఉన్నాయి….కొంచెం వీపు రుద్దుదువుగాని…..వచ్చెయ్,” అంటూ అనిత వైపు కసిగా నవ్వాను.
నేను ఏం మాట్లాడుతున్నానో అనితకి అర్ధం అయింది……కాని ఏం అనలేక నా వైపు చూస్తూ, “ఇప్పుడా…..వద్దు రాము….కుదరదు రాము,” అన్నది.
“అబ్బా….వచ్చెయ్…..5నిముషాల్లో అయిపోతుంది,” అంటూ అనిత నడుం మీద చెయ్యి వేసి ఒకసారి రుద్ది బెడ్ రూంలోకి వెళ్ళాను.
భాస్కర్ సోనియాను నిద్ర లేపడానికి ఆ బెడ్ రూంలోకి వెళ్ళాడు….సోనియా నిద్ర లేచి హాల్లోకి వచ్చి కూర్చున్నది.
అనిత టిఫిన్ రెడీ చేసింది…ఇప్పుడు ఆమెకి ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదు….నా దగ్గరికి రావాలా వద్దా అనేది అనితకి అర్ధం కావడం లేదు.
తెల్లవారు జామున ఇంట్లో అందరు లేచి ఉన్నారు….అందరు చూస్తుండా నా గదిలోకి ఎలా రావాలి అని అనిత ఆలోచిస్తున్నది.

అంతలో భాస్కర్ కూడా హాల్లోకి వచ్చి పేపర్ చదువుతున్నాడు…..అనిత ధైర్యం తెచ్చుకుని, టీ కలుపుకొని కప్పులో పోసి, టీ తీసుకుని అనిత నా బెడ్ రూంలోకి వచ్చింది.
అనిత నా గదిలోకి రావడం భాస్కర్ చూస్తున్నాడు….అలా భాస్కర్ చూడటం అనిత గమనించి కొంచెం కంగారు పడింది…కాని భాస్కర్ ని పట్టించుకోకుండా బెడ్ రూం లోకి వచ్చింది.
బెడ్ రూంలో నేను కనిపించక పోయేసరికి అనిత బాత్ రూం దగ్గరకు వచ్చి, తలుపు మీద కొట్టి, “రాము…..నేను అనితని…..టీ తీసుకొచ్చాను,” అన్నది.
“సరే….అక్కడ పెట్టి….లోపలికి రా,” అన్నాను.
“అదీ….అదీ….నా చీర తడిచిపోయిద్ది…..అదీకాక భాస్కర్ హాల్లోనే ఉన్నాడు,” అన్నది అనిత.
“అబ్బా…..నువ్వేమి తడిచిపోవులే….ముందు లోపలికి రా,” అన్నాను.
అనిత టీ కప్పుని అక్కడ టేబుల్ మీద పెట్టి….తన మనసును అదుపులో పెట్టుకుని బాత్ రూం తలుపు తీసింది. అనిత మనసులో నా దగ్గరకి రావాలని ఏమాత్రం అనిపించడం లేదు.
ఆమె లోని సంస్కారం బాత్ రూం లో ఉన్న నా దగ్గరకు వెళ్ళొద్దని చెబుతున్నది….కాని అనిత తన పిల్లల భవిష్యత్తు కోసం వెళ్ళాలి అని నిర్ణయించుకున్నది.
అనిత తలుపు తీసి బాత్ రూంలోకి వచ్చింది….నేను షవర్ కింద నిలబడి స్నానం చేయడం చూసింది….నా ఒంటి మీద డ్రాయర్ మాత్రమే ఉన్నది.
నీళ్ళు షవర్ లో నుండి నా ఒంటి మీద నుండి కిందకు పారుతున్నాయి…నేను తలుపు తెరిచిన శబ్దం విని వెనక్కి తిరిగి బాత్ రూం డోర్ దగ్గర నిల్చున్న అనితని ఆకలిగా చూస్తూ, “లోపలికి రా అనిత,” అన్నాను.
“అది….అది…..సోనియా, భాస్కర్ బయట హాల్లో ఉన్నారు…..నేను వెళ్ళాలి,” అన్నది అనిత.
“వెళ్దువు గానిలే……కొద్దిసేపు నా సంగతి కూడా చూడు,” అన్నాను.
“ముందు నువ్వు షవర్ ఆపెయ్….నేను వస్తాను,” అన్నది అనిత.
నేను షవర్ ఆపేసి, అనిత చీర తడవకుండా టవల్ తీసుకుని తుడుచుకున్నాను. దాంతో అనిత నాకు దగ్గరగా వచ్చింది.
వెంటనే అనితని దగ్గరకు లాక్కుని ఒక చేతిని ఆమె జాకెట్, చీరకు మధ్య కనిపిస్తున్న అనిత నడుం మీద చెయ్యి వేసి లాక్కున్నాను.
ఒక్కసారిగా అనిత నాకు గట్టిగా అతుక్కుపోయింది….అలా నేను అనితని సడన్ గా లాగే సరికి నన్ను గట్టిగా హత్తుకుపోయింది.
నా రెండు చేతులను అనిత నడుము మీద వేసి చిన్నగా రుద్దుతున్నాను, అనిత కాళ్ళలో బలం లేనట్టు నా మీదకు ఒరిగిపోయింది.
నేను నా పెదవులను అనిత పెదవుల దగ్గరికి తీసుకొచ్చి ముద్దు పెట్టుకుంటున్నాను. అనిత కళ్ళు మూసుకుని నా పెదవులకు తన పెదవులను అందిస్తున్నది.

నా చేతిని అనిత నడుం దగ్గర చీర లోపలికి దూర్చి ఆమె ప్యాంటీ లోపలికి దూర్చడానికి ట్రై చేస్తున్నాను. అనిత నా చేతులు తన ఒంటి మీద చేస్తున్న పనికి ఆమెకి ఒంట్లో కామం పెరిగిపోతున్నది….దాంతో అనిత కూడ నన్ను కసిగా ముద్దు పెట్టుకుంటున్నది.
అనిత ఒక చేతిని నా మెడ మీద వేసి తన కేసి హత్తుకుని, ఇంకో చేత్తో నా వీపు మీద రుద్దుతున్నది.
మేమిద్దరం ఒకరిని ఒకరం కసిగా ముద్దు పెట్టుకుంటున్నాము…నా మడ్డ డ్రాయర్ లో బాగా గట్టి పడుతున్నది.
అనిత చీర పైట ఆమె భుజం మీద నుండి కిందకు జారి వేలాడుతున్నది……జాకెట్ లో అనిత సళ్ళు మెత్తగా నా ఛాతీకి ఒత్తుకున్నాయి.
కాని ఇంతలో బెడ్ రూం తలుపు మీద ఎవరో కొట్టినట్టు అనిపించింది….దాంతో మేము ఈలోకం లోకి వచ్చి, అలాగే ఒకరిని ఒకరం వాటేసుకుని, బాత్ రూం తలుపు వైపు చూసాము.
“అనిత….సోనియా నిన్ను పిలుస్తున్నది,” అన్నాడు భాస్కర్ బాత్ రూం బయటనుండి.
అనిత చిన్నగా దగ్గుతూ, “అ…ఆ….వస్తున్నానండి,” అన్నది.
“ఎందుకు వస్తానని చెప్పావు?” అని అంటూ అనిత వైపు చూసాను.
అనిత నావైపు ఇబ్బందిగా చూస్తూ, నా కౌగిలిని విడిపించుకున్నది.
నేను అనితని బ్రతిమిలాడుతూ, “ప్లీజ్ అనిత…..వెళ్ళమాకు,” అన్నాను.
“ప్లీజ్ రాము….నేను వెళ్ళాలి……ఇప్పటికి వెళ్ళనివ్వండి,” అన్నది అనిత.
నేను అయిష్టంగానె అనిత చెతిని వదిలిపెట్టాను. అనిత తన చీర సరిచేసుకుని, బాత్ రూంలో నుండి వెళ్ళిపోయింది.
అనిత తలుపు తీయగానే, బెడ్ రూం తలుపు దగ్గరే భాస్కర్ తన వీల్ చెయిర్ లో కూర్చుని ఉన్నాడు, అనిత సోనియా దగ్గరకు వెళ్తుంటే, భాస్కర్ అనిత వైపు చూస్తూ, “సా….రీ….అనిత….సోనియా ఎంత చెప్పినా వినడం లేదు…..నిన్ను పిలవమని గొడవ చేస్తున్నది…..మీ ఇద్దరికి బయటకు రావడానికి టైం పడుతుందని తెలిసినా నిన్ను పిలవక తప్పలేదు,” అన్నాడు భాస్కర్.
భాస్కర్ మాటలు విన్న అనిత అతని వైపు చూసింది….ఆమె మొహంలో నవ్వు గాని, కోపంగాని ఏ భావం లేదు.
నేను, అనిత ఇంటి విషయాల గురించి మాట్లాడుకుంటున్నామని లేకపోతే నా బట్టలు అనిత ఎక్కడ సర్దిందో వెదుక్కుంటున్నామని భాస్కర్ అనుకుంటున్నాడు.
అనిత నాతో ఉన్నంత సేపు భాస్కర్ మమ్మల్ని disturb చెయ్యడం మానుకున్నాడు…..అది భాస్కర్ కి నేనంటే భయం కావచ్చు, లేదంటే నేను వాళ్ళకు సహాయం చెసానన్న భావంతో అయిన అయి ఉండొచ్చు.
భాస్కర్ మైండ్ లో మా ఇద్దరి గురించి ఒక్కోసారి చాలా అనుమానాలు మొదలవుతున్నాయి, ఒక్కోసారి తన భార్య మీద నమ్మకంతో ఇలాంటి ఆలోచనలు వస్తున్నందుకు తనను తాను తిట్టుకుంనేవాడు.

Updated: June 16, 2021 — 3:18 am