రాములు ఆటోగ్రాఫ్ – Part 32 91

ఇక తన భార్యతో మాట్లాడి ఉపయోగం లేదని భాస్కర్ కి అర్ధం అయింది.
ఒక పక్క అతని మనసులో రాము తనకు తన ఫ్యామిలికి చేసిన హెల్ప్ గుర్తుకొచ్చి మెదలకుండా ఉన్నా….తన భార్య అనిత రాముతో బాగా చనువుగా ఉండటం జీర్ణించుకోలేకపోతున్నాడు.
తన భార్య రాము బెడ్ మీద పడుకుని రాముని సుఖపెడుతున్నదని అర్ధం అవుతున్నది.
కాని తన దగ్గర సరైనా సాక్ష్యం లేకపోయేసరికి, దానికి తోడు అనిత ఈమధ్య తన మీద కోప్పడుతుండటంతో భాస్కర్ ఏమీ చేయలేక మెదలకుండా ఉండాల్సి వస్తున్నది.
అనిత ఎక్కువ టైం రాముతో అతని బెడ్రూం లో గడుపుతుండటం గుర్తుకొచ్చి భాస్కర్ మనసు విలవిలలాడిపోతున్నది.
స్నానం పూర్తి అయిన తరువాత అనిత భాస్కర్ కి డ్రస్ వేసుకోవడానికి హెల్ప్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి తన బెడ్ రూం లోకి వెళ్ళి పడుకోవడాని వెళ్తున్నది.
అది చూసి భాస్కర్, “అనిత….నువ్వు కూడా ఇక్కడే పడుకోవచ్చు కదా….ఇవ్వాల్టి నుండి,” అన్నాడు.
అనిత భాస్కర్ వైపు కొద్దిసెకన్లు అలాగే చూసి, వెంటనే తన చూపు తిప్పుకుని, “ఈ మంచం చిన్నది….మనమిద్దరం, సోనియా, చిట్టి పడుకోవడానికి సరిపోదు,” అన్నది.
భాస్కర్ అనిత వైపు చూస్తూ, “నేనేం చెబుతున్నానంటే…..రాము ఊర్లో లేడు కదా….మనం రాము బెడ్ మీద పడుకుందా….ఆ బెడ్ పెద్దది కదా,” అన్నాడు.
అనిత వెంటనే, “ఏం మాట్లాడుతున్నావు….అది రాము బెడ్….మనది కాదు,” అన్నది.
కాని అనిత మనసులో ఆ బెడ్ తనకు రాముకే సొంతం….తన మొగుడు ఆ బెడ్ మీద పడుకోవడాని ఆమె మనసు ఎంత మాత్రం ఒప్పుకోవడంలేదు.
“అయితే ఏమయ్యింది…ఇప్పుడు రాము ఊర్లో లేడు కదా…రాము వచ్చేంత వరకు మనం అక్కడ పడుకుని, అతను రాగానే నేను ఇక్కడ పడుకుంటాను…రాము వచ్చిన తరువాత నువ్వు రాముతో ఆ గదిలో బెడ్ మీద పడుకుందువు గాని,” అన్నాడు భాస్కర్.
భాస్కర్ ఆ మాట అని….ఆ చివరి మాట (నువ్వు రాముతో ఆ గదిలో బెడ్ మీద పడుకుందువు గాని) అంటున్నప్పుడు భాస్కర్ చాలా సిగ్గుపడి తల దించుకున్నాడు.
భాస్కర్ నోటి వెంట ఆ మాట వినే సరికి అనిత కోపంగా భాస్కర్ వైపు చూసి, “అక్కడ పడుకోవడం కుదరదు కాని… ఇప్పుడు సోనియా లేదు కదా…నేను ఇక్కడే పడుకుంటాను,” అని కిచెన్ లోకి వెళ్ళి మిగత పనులు పూర్తి చేసుకుని వచ్చింది.
ఈలోపు భాస్కర్ బెడ్ మీద నుండి వీల్ చైర్ లో కూర్చుని చిన్నగా హాల్లోకి వచ్చి అక్కడనుండి రాము బెడ్ రూంలోకి వెళ్తూ ఒకసారి తల తిప్పి కిచెన్ లో ఉన్న అనిత వైపు చూసాడు.
అనిత కిచెన్ లో ఏదో పనిలో బిజిగా ఉన్నది.
దాంతో భాస్కర్ చిన్నగా రాము బెడ్ రూంలోకి వెళ్లాడు.
భాస్కర్ బెడ్ రూంలోకి వెళ్ళి బెడ్ వైపు చూసాడు.
ఆ బెడ్ మీద తన భార్య అనిత రాముతో కలిసి పడుకుంటుంది అన్న ఊహ రాగానే భాస్కర్ ఒక్కసారిగా తల విదిలించాడు.
ఆ ఇంట్లో వాళ్ళు చాలా రోజులుగా ఉంటున్నా భాస్కర్ మాత్రం రాము బెడ్ రూంలోకి రెండు మూడు సార్ల కన్నా ఎక్కువ రాలేదు.
అంతకు ముందు తాను చూసినప్పుడు ఉన్న బెడ్ రూం ఇప్పుడు మొగుడు పెళ్ళాం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నది.
గదిలో ఈ మధ్యే కొన్న కింగ్ సైజ్ బెడ్, డ్రసింగ్ టేబుల్, వార్డ్ రోబ్ తో ఆగది చాలా బాగున్నది.
అలా చూస్తున్న భాస్కర్ కి అక్కడ బెడ్ పక్కనే టీపాయ్ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్ చూసాడు.
దాంతో భాస్కర్ చిన్నగా రాము బెడ్ రూంలోకి వెళ్లాడు.

భాస్కర్ బెడ్ రూంలోకి వెళ్ళి బెడ్ వైపు చూసాడు.
ఆ బెడ్ మీద తన భార్య అనిత రాముతో కలిసి పడుకుంటుంది అన్న ఊహ రాగానే భాస్కర్ ఒక్కసారిగా తల విదిలించాడు.
ఆ ఇంట్లో వాళ్ళు చాలా రోజులుగా ఉంటున్నా భాస్కర్ మాత్రం రాము బెడ్ రూంలోకి రెండు మూడు సార్ల కన్నా ఎక్కువ రాలేదు.
అంతకు ముందు తాను చూసినప్పుడు ఉన్న బెడ్ రూం ఇప్పుడు మొగుడు పెళ్ళాం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నది.
గదిలో ఈ మధ్యే కొన్న కింగ్ సైజ్ బెడ్, డ్రసింగ్ టేబుల్, వార్డ్ రోబ్ తో ఆగది చాలా బాగున్నది.
అలా చూస్తున్న భాస్కర్ కి అక్కడ బెడ్ పక్కనే టీపాయ్ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్ చూసాడు.
ఆ ఫోటో లో రాము, తన భార్య అనిత కలిసి ఉన్నారు.

ఆ ఫోటో ఇంతకు ముందు అందరు కలిసి హిల్ ఏరియాకు వెళ్ళినప్పుడు దిగిన ఫోటో అది….అందులో రాము అనిత వెనకాలే ఆమెను ఆనుకుని తన చేతిని అనిత నడుం మీద వేసి నిల్చున్నాడు, అనిత తన రెండు చేతులని రాము మెడ చుట్టూ వేసి కెమేరా వైపు చూస్తున్నది.

[Image: 011814.jpg]

వాళ్ళిద్దరిని ఆ ఫోటోలో చూస్తుంటే భార్య, భర్తల్లాగే ఉన్నారు.

ఆ ఫోటోను భాస్కర్ ఇంతకుముందే చూసినా ఇప్పుడు మళ్ళీ చూసేసరికి భాస్కర్ గుండే వేగంగా స్పీడుగా కొట్టుకుంటున్నది.

అలా భాస్కర్ ఆ ఫోటో వైపే చూస్తుండగా అనిత ఆ గదిలోకి వచ్చి భాస్కర్ ని ఏమాత్రం పట్టించుకోకుండా వార్డ్ రోబ్ లో తన సల్వార్ కమీజ్ తీసుకుని బాత్ రూంలోకి వెళ్ళింది.

అలా అనిత వార్డ్ రోబ్ లో తన డ్రస తీసుకుంటుంటే లోపల ఆమె బట్టల్ని చూసి భాస్కర్ తన మనసులో, “రాము చాలా బట్టలు కొన్నట్టున్నాడు,” అని అనుకుంటూ అనిత వార్డ్ రోబ్ లాక్ చేసుకుని బాత్ రూం లోకి వెళ్లడం గమనించాడు.

అలా భాస్కర్ అనిత బాత్ రూంలోకి వెళ్తుంటే అలానే చూస్తుండి పోయాడు.

కొద్దిసేపటి తరువాత అనిత బాత్ రూంలో నుండి బయటకు వచ్చింది.

అనిత ఇప్పుడు చాలా పధ్ధతిగా డ్రస్ వేసుకున్నది.

ఆమె వేసుకున్న సల్వార్ కమీజ్ చాలా హోమ్లీగా ఉన్నది.

అనిత భాస్కర్ దగ్గరకు వచ్చి అతన్ని రోజు అతను పడుకునే గదిలోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె కూడా పక్కనే పడుకున్నది.

భాస్కర్ అనిత వైపు చూసాడు కాని ఏమీ మాట్లాడలేదు.

అనిత కూడా ఏమీ మాట్లాడకుండా పడుకున్నది.

2 Comments

  1. శశాంక విజయం లాటి కథ వ్రాయండి
    అంటే పురాణం లో రంకు కథలు వ్రాయండి

  2. Sir anithaku budhi vachetatlu cheyandi sir ,bartha chethakani vadu aithe barthaku theliyakunda, bartha badhapadakunda chestundhi, baskar ami thappu chesado nenu chadavaledhu , kani baskar chanipothe , ramu vadhileste anithanu. Thana life and pillalavlife ala vuntundho andhariki artham aiatatlu chepandi sir,,, thanks sir. Best story anitha, and jarina next anithanu thisukuvelli inkokadi dhegara panabedutha anadu kadha ramu aa story bagundai

Comments are closed.