రాములు ఆటోగ్రాఫ్ – Part 32 91

అవతల రాము ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినగానే భాస్కర్ మొహంలో భయం కనిపించింది.

వెంటనే అనిత చేతిలో నుండి ఫోన్ లాక్కుని కాల్ కట్ చేసి, “ఇప్పుడు ఫోన్ లో ఎందుకు…ఎలాగు రెండు రోజుల్లో ఇంటికి వస్తాడు కదా అప్పుడు మాట్లాడతాను,” అంటూ భాస్కర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు.

[Image: 012930.jpg]

భయం అతని మొహంలో కొట్టొచ్చినట్టు అనితకు కనిపించింది.

దాంతో అనిత, “అంత ధైర్యం లేని వాడివి…అడుగుతాను…అని ఎందుకు అడక్కుండా కాల్ కట్ చేసావు…” అని మాట్లాడుతుండగా అనిత ఫోన్ మోగింది.

భాస్కర్ తన చేతిలో ఉన్న అనిత ఫోన్ లో రాము కాల్ చేయడం చూసి అతని మొహం పాలిపోయింది.

ఎందుకంటే అనిత ఫోన్ లో రాము నెంబర్….Dear Second Hubby అని సేవ్ చేసి ఉండటం, ఇంకొకటి తన భార్య తన గురించి ఏం చెబుతుందో అన్న టెన్షన్ తో భయపడుతున్నాడు భాస్కర్.

భాస్కర్ చేతిలో ఉన్న తన ఫోన్ తీసుకుని రాము కాల్ చేస్తున్నాడని చూసి….అందులో రాము నెంబర్ Dear Second Hubby అని ఉండటం తన మొగుడు చూసాడని అర్ధం అయిన అనిత తల ఎత్తి భాస్కర్ వైపు అదో రకంగా చూసి నవ్వింది.

అనిత తన వైపు అలా నవ్వేసరికి భాస్కర్ కి తన చేతగానితనం చూసి తన భార్య నవ్వినట్టు అనిపించింది.

అనిత ఫోన్ లిఫ్ట్ చేసి, “హలో,” అన్నది.

రాము నుండి ఎప్పుడు ఫోన్ చేసినా తన ముందు నుండి లేచి బయటకు వెళ్ళి మాట్లాడటమో…లేకపోతే వాళ్ళ బెడ్ రూంలోకి వెళ్ళి మాట్లాడటమో చేసేది…కాని ఇప్పుడు తన ముందే రాముతో తన భార్య భయపడకుండా మాట్లాడుతుండే సరికి భాస్కర్ బిత్తరపోయి అలానే ఆమె వైపు చూస్తున్నాడు.

అవతల నుండి రాము, “హాయ్ డార్లింగ్…ఏంటి ఫోన్ చేసావ్?” అన్నాడు.

రాము మాట్లాడే మాటలు భాస్కర్ కి వినబడకపోయినా తన ఎదురుగా అనిత కూర్చుని మాట్లాడటం వింటున్నాడు, చూస్తున్నాడు.

అనిత, “ఏం లేదురా….మీ అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళిపోయావా?” అని అడిగింది.

[Image: 012688.jpg]

రాముని తన భార్య అనిత ఒరేయ్ అనడం విని భాస్కర్ వాళ్ళిద్దరి మధ్య ఎంత చనువు ఉన్నదో అర్ధమయింది.

రాము : ఇంకా వెళ్ళలేదు…..మధ్యలో కొంచెం పని ఉంటే ఆగాను……ఇంతకు సంగతి ఏంటి

“ఏం లేదు….నీతో నా మొగుడు మాట్లాడతానంటే ఫోన్ చేసాను,” అంటూ అనిత భాస్కర్ వైపు చూసింది.

అప్పటికే భాస్కర్ భయంతో సగం చచ్చిపోయాడు…..ఇప్పుడు తన భార్యే తనను ఇరికిస్తుందని…..అంతలా తెగిస్తుందని ఊహించలేక పోయాడు…..తన గురించి రాముకి అనిత ఎక్కడ చెబుతుందో అని భయంతో ఆమె వైపు చూసి చెప్పొద్దు అన్నట్టు సైగ చేస్తున్నాడు.

కాని అనిత ఆ మాట అని ఫోన్ తనకు ఇచ్చేసరికి ఏం చెయ్యాలో తెలియక బిక్క మొహం వేసుకుని తన భార్య అనిత వైపు ఫోన్ తీసుకోకుండా అలానే చూస్తున్నాడు.

భాస్కర్ పరిస్థితి చూసి అనితకు నవ్వు వస్తున్నది….కాని బయటకు వస్తున్న నవ్వుని అనిత పెదవుల మీదే ఆపుకుంటూ, లేని కోపాన్ని మొహం మీదకు తెచ్చుకుని, “నువ్వు రాముని ఏదో అడుగుతానన్నావు కదా…..లైన్ లోనే ఉన్నాడు ఏం అడుగుతావో అడుగు,” అంటూ ఫోన్ స్పీకర్ ఆన్ చేసింది.

ఇప్పుడు రాము మాటలు వాళ్ళిద్దరికి వినిపిస్తున్నాయి.

భాస్కర్‍తో మాట్లాడుతున్న అనిత మాటలు అవతల ఫోన్ లైన్ లో ఉన్న రాముకి వినిపిస్తున్నాయి.

రాము కూడా ఇలాంటి ఫోన్ వస్తుందని ఊహించడంతో భాస్కర్ లో మిగిలి ఉన్న ధైర్యాన్ని చంపేయడానికి నిర్ణయించుకున్నాడు.

భాస్కర్ ఇక చేసేది లేక అనిత చేతిలో నుండి ఫోన్ తీసుకోవడానికి ట్రై చేసాడు.

కాని అనిత మాత్రం భాస్కర్ కి ఫోన్ ఇవ్వకుండా, “స్పీకర్ ఆన్ చేసా కదా…ఏం మాట్లాడాలన్నా ఇలానే మాట్లాడు… నాకు నీతో చాలా విసుగ్గా ఉన్నది…రాము ఉన్నప్పుడు అడక్కుండా, అతను వెళ్ళిపోయిన తరువాత నన్ను విసిగిస్తున్నావు,” అన్నది.

[Image: 012941.jpg]

దాంతో ఇక భాస్కర్ చేసేదేమీ లేక, “హలో….రాము,” అన్నాడు చిన్నగా.

“ఏంటి భాస్కర్…అనితని విసిగుస్తున్నావంట…నాతో ఏం మాట్లాడాలి…చెప్పు,” అంటూ రాము భాస్కర్ ని గట్టిగానే అడిగాడు.

రాము దాదాపుగా అరిచినట్టు భాస్కర్ ని అడిగేసరికి….భాస్కర్ గుండె జారిపోయింది.

భాస్కర్ మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.

అది చూసి అనిత మొహంలో ఒక రకమైన నవ్వు కనిపించి మాయమైంది.
“ఏంటి…..మాట్లాడవు…..చెప్పు,” అన్నాడు రాము మళ్ళీ.

దాంతో భాస్కర్ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి…చిన్నగా గొంతు పెగుల్చుకుని, “ఏం లేదు రాము…మామూలుగా మాట్లాడుతున్నాను,” అన్నాడు.
“నువ్వు నీ పెళ్ళాంతో మామూలుగా మాట్లాడుతున్నావొ…నస పెడుతున్నావో నాకు తెలియదనుకున్నావా…నేను ఇంటికి రెండు రోజుల్లో వస్తాను…ఈ లోపు అనితని ఏమైనా విసిగించావో…నీకు మూడిందే…నేను ఇంటికి వచ్చిన తరువాత కూర్చుని మాట్లాడుకుందాం…సరెనా,” అన్నాడు రాము.
రాము మాటలకు భాస్కర్ బిత్తరపోయాడు.
దాదాపుగా తనను తన భార్యతో ఎలా మెలగాలో తనకు రాము చెబుతుండటం చూసి భాస్కర్ కి ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు.
పైగా తన భార్య రాముకే సపోర్ట్ చేస్తుండటం భాస్కర్ కి మింగుడు పడటం లేదు.
దాంతో రాముకి ఏం చెప్పాలో తెలియక, “సరె….రాము…..నువ్వు చెప్పినట్టే చేస్తాను,” అంటూ తన భార్య అనిత వైపు చూసాడు.

2 Comments

  1. శశాంక విజయం లాటి కథ వ్రాయండి
    అంటే పురాణం లో రంకు కథలు వ్రాయండి

  2. Sir anithaku budhi vachetatlu cheyandi sir ,bartha chethakani vadu aithe barthaku theliyakunda, bartha badhapadakunda chestundhi, baskar ami thappu chesado nenu chadavaledhu , kani baskar chanipothe , ramu vadhileste anithanu. Thana life and pillalavlife ala vuntundho andhariki artham aiatatlu chepandi sir,,, thanks sir. Best story anitha, and jarina next anithanu thisukuvelli inkokadi dhegara panabedutha anadu kadha ramu aa story bagundai

Comments are closed.