రాములు ఆటోగ్రాఫ్ – Part 32 91

తనతో పెళ్ళి అయిన తరువాత తన భార్య ఇంత అందంగా తయారవడం ఎప్పుడూ చూడలేదని భాస్కర్ తన మనసులో అనుకుంటున్నాడు.
అనిత తన జుట్టుని ముందుకు వేసుకునే సరికి వీపు మొత్తం కనిపిస్తూ ఆమె వీపు మీద ఎడమవైపు కూడా మెహందీతో డిజైన్ వేసి ఉన్నది.
ఆమె ఒళ్ళు ఒక వింతైన అందంతో నిగనిగలాడిపోతున్నది.
అనిత మెయిన్ డోర్ వైపు నడుస్తుంటే ఆమె పిర్రలు పైకి కిందకు కసిగా ఊగుతున్నాయి.
రాము కోసం అంత అందంగా తయారైన తన భార్య అనిత వైపు అలానే కన్నార్పకుండా అలానే చూస్తున్నాడు.
అనిత మెయిన్ డోర్ తీసింది….ఎదురుగా నిల్చున్న రాముని చూసి చిన్నగా చిరునవ్వు నవ్వింది.

[Image: 012616.jpg]

దాంతో రాము కూడా ఎదురుగా తన కోసం అంత అందంగా తయారయ్యి నిల్చున్న అనితని చూసి కన్నార్పకుండా అలానే చూస్తున్నాడు.
తన వైపు అలానే కన్నార్పకుండా చూస్తున్న రాముని చూసి అనిత తన అందం మీద మనసులో చాలా గర్వ పడుతూ, ఆ ఆనందాన్ని బయటకు కనపడనీయకుండా, “హలో…రాము…ఇంటి దాకా వచ్చి లోపలికి రావడానికి ఆలోచిస్తున్నావేంటి,” అని అడిగింది.
అనిత మాటలకు ఈ లోకంలోకి వచ్చిన రాము ఆమెని కింద నుండి పైదాకా చూస్తూ, “నువ్వు పరిచయం అయిన దగ్గర నుండి నిన్ను ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదు అనిత….చాలా….చాలా అందంగా ఉన్నావు అని చెప్పడం చాలా తక్కువ అవుతుంది, ఎంత అందంగా ఉన్నావో చెప్పటానికి నా దగ్గర మాటల్లేవు,” అంటూ లోపలికి వచ్చాడు.
రాము మాటలకు అనిత సిగ్గు పడుతూ, “నువ్వు వస్తున్నావనే…నీకోసమే ఇలా తయారయ్యాను…నీకు నచ్చిందా,” అనడిగింది.
“నచ్చిందా ఏంటి…..అప్సరసలా ఉన్నావు,” అంటూ రాము తన చేతిని అనిత నడుం మీద చెయ్యి వేసాడు.
ఇద్దరు హాల్లోకి వచ్చారు…..భాస్కర్ కి రాము తన భార్య నడుం మీద చెయ్యి వేయడం నచ్చలేదు.

[Image: 17012610-25469010-4-0-1510047596-0-15100…674986.jpg]

కాని వాళ్ళిద్దరిని ఏమీ అనలేక మెదలకుండా కక్కలేక మింగలేక వాళ్ళిద్దరి వైపు అలానే చూస్తున్నాడు.
రాము అనితతో కలిసి సోఫాలో కూర్చుంటూ అనితని కూడా తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు.
అనిత రాము పక్కనే కూర్చుని అతని తొడ మీద చెయ్యి వేసి, “తాగడానికి మంచి నీళ్ళు తెమ్మంటావా?” అని అడిగింది.
వాళ్ళిద్దరు పక్కనే భాస్కర్ ఉన్నాడన్న విషయం కాని, అతను వాళ్ళిద్దరి వైపు కోపంగా, ఏమీ చేయలేక అసహాయంగా చూస్తున్నాడని కాని అసలు పట్టించుకోవడం లేదు.
రాము అలాగే అని నవ్వుతూ తల ఊపడంతో అనిత సోఫాలో నుండి లేచి కిచెన్ వైపు వేళ్తున్నది.
అనిత అలా వెళ్తుంటే రాము వెనకనుండి ఆమె వీపు మొత్తం కనిపిస్తుంటే అలాగే కన్నార్పకుండా చూస్తు, నడుస్తున్నప్పుడు పైకి కిందకు ఊగుతున్న ఆమె పిర్రల వైపు కసిగా చూస్తున్నాడు.
అలా రాము అనిత వైపు కన్నార్పకుండా చూస్తుండగానే ఆమె గ్లాసులో కూలింగ్ వాటర్ పోసుకుని వచ్చి రాముకి ఇచ్చి, మళ్ళి అదే సోఫాలో రాము పక్కనే కూర్చుని అతని తొడ మిద చెయ్యి వేసింది.

[Image: 17012110-25370110-1-0-1510047515-1510047…674986.jpg]

రాము ఒక చేతిని అనిత నడుం చుట్టు వేసి నిమురుతూ, ఇంకో చేత్తో ఆమె ఇచ్చిన నీళ్ళు తాగుతున్నాడు.
అనిత రాము వైపు చూసి నవ్వుతూ అతని తొడ మీద ఉన్న తన చేత్తో చిన్నగా నిమురుతున్నది.
భాస్కర్ అక్కడే పక్కనే కూర్చుని తన భార్య అనిత రాము తొడ మీద చెయ్యి వేసి నిమరడం చూస్తున్నాడు.
కాని వాళ్ళిద్దరు మాత్రం ఇంకా భాస్కర్ ని అసలు పట్టించుకోవడంలేదు.
అసలు ఆ ఇంట్లో భాస్కర్ అనే మనిషి ఉన్నాడన్న విషయం అనితా కాని, రాము కాని అసలు పట్టించుకోవడం లేదు.
అలా ఐదు నిముషాలు గడిచిన తరువాత రాము అనిత వైపు చూసి, “సరె వదినా…నేను స్నానం చేసి వస్తాను,” అంటూ ఆమె వైపు చూసి కన్ను కొట్టాడు.
అనిత చిన్నగా నవ్వి….అక్కడ నుండి లేచి కిచెన్ లోకి వెళ్ళింది.
రాము సోఫాలో నుండి లేవగానే భాస్కర్ అతని వైపు చూస్తూ, “హాయ్ రాము,” అన్నాడు.
అప్పుడు రాము భాస్కర్ వైపు చూసి, “హలో భాస్కర్….ఎలా ఉన్నావు,” అన్నాడు.
“బాగున్నాను రాము,” అన్నాడు భాస్కర్….కాని అతని మొహంలో ఎలాంటి భావం లేదు.
రాము భాస్కర్ వైపు చూసి తల ఊపుతూ తన బెడ్ రూంలోకి వెళ్ళాడు.
భాస్కర్ తన భార్య అనిత వైపు చూసాడు.
అనిత ట్రేలో స్నాక్స్ తీసుకుని రాము బెడ్ రూంలోకి వెళ్ళడాని తలుపు తీస్తున్నది.

[Image: Whats-App-Image-2019-05-30-at-3-47-21-PM.jpg]

అప్పుడు భాస్కర్ తన భార్య వైపు చూసి, “అనిత నేను నీతో కొంచెం మాట్లాడాలి,” అన్నాడు.
కాని అనితా కనీసం తన భర్త భాస్కర్ వైపు తిరిగైనా చూడకుండా రాము బెడ్ రూంలోకి వెళ్తూ, “ఇప్పుడు కాదు… తరువాత,” అంటూ లోపలికి వెళ్ళి తలుపేసుకున్నది.
ఆమె మాటలు విన్న భాస్కర్ కి కోపం కట్టలు తెంచుకున్నది.
ఆ కోపంతో భాస్కర్ బెడ్ రూం డోర్ వైపు అలానే చూస్తున్నాడు.
అలా లోపలికి వెళ్ళి తలుపేసిన అనితను వెనకునుండి రాము గట్టిగా వాటేసుకున్నాడు.
రాము ఒక్కసారిగా తనను వాటేసుకునే సరికి అనిత మత్తుగా మూలుగుతూ, “హా….హా…రాము ఏం చేస్తున్నావు?” అన్నది.
“నేను ఏం చేస్తున్నానో నీకు తెలియదా,” అన్నాడు రాము.

[Image: 011701.jpg]

వాళ్ళిద్దరి మాటలు, అనిత మూలగడం బయట హాల్లో ఉన్న భాస్కర్ కి క్లియర్ గా వినిపిస్తున్నాయి.

అంతలో అనిత, “ముందు వెళ్ళి స్నానం చేసి వచ్చిన తరువాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి…..ఇక్కడ నిన్ను ఆపేవారు కాని, అడ్డు చెప్పేవారు కాని ఎవరు లేరు,” అన్నది.
తన భార్య అనిత నోటి వెంట ఆ మాటలు విన్న భాస్కర్ కి దాదాపుగా ఏడుపు తన్నుకొస్తున్నది, కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి.
అనిత ఆ మాట విన్న తరువాత బయట ఉన్న భాస్కర్ కి లోపల నుండి ఏమీ వినిపించడం లేదు.
దాంతో రాము స్నానానికి వెళ్ళాడని భాస్కర్ కి అర్దం అయింది.
హాల్లో ఉన్న భాస్కర్ కి మాత్రం తాను అక్కడే భూమిలో కుంగిపోతున్నట్టు అనిపిస్తున్నది.
తరువాత పావుగంటకు రాము బాత్ రూంలో నుండి బయటకు వచ్చి డ్రస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పౌడర్ రాసుకుంటున్న అనితని పైకి లేచి వెనకనుండి గట్టిగా వాటేసుకుని, “నా స్నానం అయిపోయింది,” అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుంటున్నాడు.

2 Comments

  1. శశాంక విజయం లాటి కథ వ్రాయండి
    అంటే పురాణం లో రంకు కథలు వ్రాయండి

  2. Sir anithaku budhi vachetatlu cheyandi sir ,bartha chethakani vadu aithe barthaku theliyakunda, bartha badhapadakunda chestundhi, baskar ami thappu chesado nenu chadavaledhu , kani baskar chanipothe , ramu vadhileste anithanu. Thana life and pillalavlife ala vuntundho andhariki artham aiatatlu chepandi sir,,, thanks sir. Best story anitha, and jarina next anithanu thisukuvelli inkokadi dhegara panabedutha anadu kadha ramu aa story bagundai

Comments are closed.