రాములు ఆటోగ్రాఫ్ – Part 32 91

దానికి అనిత రాము ఛాతీ మీద తల పెట్టి, “నువ్వు ఉన్నప్పుడు ఓకె రాము….నువ్వు లేనప్పుడు ఏదైనా గొడవ చేస్తే ఎలా?” అని అడిగింది.
రాము చిన్నగా నవ్వుతూ అనిత తలను పైకి ఎత్తి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టి, “ఇప్పుడు మనం బయటకు వెళ్తే ఏమీ అడగడు అనే అనుకుంటున్నాను….ఇప్పుడు మనల్ని ఎదిరించేంత ధైర్యం నీ మొగుడికి లేదు….అందుకని నువ్వు టెన్షన్ పడకు,” అన్నాడు.

[Image: tenor.gif?itemid=6139142]
“నువ్వు ఉన్నప్పుడు నాకు ధైర్యంగానే ఉంటుంది రాము….నువ్వు లేనప్పుడే ఏం జరుగుతుందో….నా మొగుడికి ఎలా సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను….అయినా ఇక చాలు రాము…ఇప్పటికే నేను ఆయన్ని చాలా బాధ పెట్టాను…ఏ భార్య చేయకూడని పనులన్నీ చేసాను…ఇంకా ఎన్ని రోజులు…ఇలా,” అంటూ అనిత తల ఎత్తి రాము వైపు చూసింది.
“తప్పదు అనితా…నీ మొగుడు ఇక్కడ తిని కూర్చోవడానికి బాగా అలవాటు పడిపోయాడు….నువ్వు నా పక్కలో పడుకుంటున్నావని తెలిసినా కూడా ఏం మాట్లాడకుండా ఉంటున్నాడు…ఎప్పుడైతే నిన్ను గట్టిగా ఎదిరించి భయపడకుండా మాట్లాడతాడో అప్పుడు విషయం చెబుదాము…అప్పటి వరకు తప్పదు…నీకు నీ మొగుడిని ఇదవరకటిలా అప్పగిస్తాను….మొత్తం వైద్యం చేయించి….మనిషి బాగుపడేలా చేసి నీకు అప్పగిస్తాను….సరేనా,” అన్నాడు రాము.
రాము అంత వివరంగా చెప్పేసరికి అనితకు ఏం చెప్పాలో తెలియలేదు.
కాని అంతలోనే అనిత మనసులో ఒక ఆలోచన వచ్చింది.
దాంతో ఆనిత తల ఎత్తి రాము వైపు చూస్తూ, “ఇప్పుడు భాస్కర్‍కి బాగయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా,” అనడిగింది.
అనిత అలా అడుగుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఒక రకమైన దిగులు కనిపించింది.

[Image: 012791.jpg]

అది చూసి రాము ఆమెను దగ్గరకు లాక్కుని, “నువ్వు ఎక్కడ ఉన్నా….నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఒక్క ఫోన్ చెయ్యి….వెంటనే నీ ముందు వాలుతాను…నాకు చదువు అయిపోయిన తరువాత సివిల్స్ రాయాలి…తరువాత ఎక్కడ జాబ్ చేస్తానో….లేక బిజినెస్ చేస్తానో నాకు తెలియదు….అందుకని వీలైనంత తొందరగా భాస్కర్‍కి నయమయ్యేలా చేసి నీకు అప్పగిస్తాను,” అంటూ అనిత పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు.

దాంతో అనిత అనమస్కంగానే అక్కడ నుండి బెడ్ రూం తలుపు తీసుకుని బయటకు వచ్చి హాల్లోకి చూసింది.
అక్కడ భాస్కర్ లేకపోయే సరికి ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని కిచెన్ లోకి వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టింది.
సోనియా ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చుని టీవి చూస్తున్నది.
**********
తన మొగుడు ఏమాత్రం నోరు మెదపకుండా మెదలకుండా ఉండే సరికి అనితకి ధైర్యం పెరిగిపోయింది.
ఇక తాను రాముతో కలిసి ఎంతసేపు బెడ్ రూంలో ఉన్నా తన మొగుడు ఏం చెయ్యలేదు.
రాము అంటే బాగా భయం ఉన్నది అన్న నిర్ణయానికి వచ్చిన తరువాత మనసులో భారం దిగిపోయినట్టయ్యి…..కిచెన్ సర్దేసి హాల్లోకి వచ్చి రాము పక్కనే కూర్చుని టీవి చూసున్నది.

[Image: D984-4-197-1200.jpg]

రాము టీవి చూడటానికి రాగానే సోనియా బెడ్ రూమ్ లోకి వెళ్ళి భాస్కర్ పక్కనే పడుకుని నిద్ర పోయింది.
భాస్కర్ మాత్రం తన గదిలో బెడ్ మీద పడుకుని సీలింగ్ వైపు బ్లాంక్ గా చూస్తున్నాడు.
కాని అతని మనసంతా ఆలోచనలతో పూర్తిగా నిండిపోయింది.
తన భార్య అనితను, ఆమెను అనుభవిస్తున్న రాముని ఎదిరించలేక….వాళ్ళు తన ముందే అంత క్లోజ్ గా ఉంటే చూడలేక అతని మనసు నలిగిపోతున్నది.
గత కొద్ది రోజుల నుండి అమాయకంగా, చాలా నమ్మకంగా ఉండే తన భార్యలో ఎలా మార్పు వచ్చినవి అన్నీ భాస్కర్ కళ్లముందు కదలాడుతున్నాయి.
అలా ఆలోచిస్తుండగా భాస్కర్ కి నిద్ర పూర్తిగా దూరమయింది.
తన భాధను ఎవరితో పంచుకోవాలో భాస్కర్ కి అర్దం కావడంలేదు.
దాంతో వాటర్ తాగుదామని భాస్కర్ బెడ్ మీద నుండి వీల్ చైర్ లోకి మారి బాల్కనీలో కొద్దిసేపు ఉందామని హాల్లోకి వచ్చిన భాస్కర్ కి సోఫాలో కూర్చుని టీవి చూస్తున్న రాము, అనిత కనిపించారు.
భాస్కర్ హాల్లోకి రావడం సోఫాలో కూర్చుని టీవి చూస్తున్న రాము కాని, అనిత కాని ఇద్దరిలో ఎవరూ గమనించలేదు.
భాస్కర్ చిన్నగా చప్పుడు చేయకుండా సోఫా దగ్గరకు వచ్చాడు.
అలా సోఫా దగ్గరకు వచ్చిన భాస్కర్ కి రాము అనిత ఒళ్ళొ తల పెట్టి పడుకుని టీవి చూస్తున్నాడు.

[Image: graphicstock-cheerful-beautiful-young-co…-SB-PM.jpg]

అనిత ఒక చేతిని రాము జుట్టు లోకి పోనిచ్చి నిమురుతు టీవి చూస్తున్నది.
వాళ్ళిద్దరు ఇంతకు ముందు అలా తనకు కనిపించినా ఇప్పుడు నిజం తెలిసిన తరువాత వాళ్ళిద్దరి అలా చూస్తుంటే భాస్కర్ కి చాలా బాధగా ఉన్నది.
అలా చూస్తున్న భాస్కర్ కి తన భార్య అనిత ఒళ్ళో పడుకున్న రాము సడన్ గా తన తలను అనిత పొట్ట వైపు తిరిగడం చూసి భాస్కర్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయింది.
అనిత తల వంచి రాము వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ టీవి వైపు చూస్తున్నది.
రాము తన చేతులను అనిత నడుం చుట్టూ వేసి దగ్గరకు లాక్కుంటూ తన తలను ఆమె పొట్టకేసి అదిమాడు.
ఇక రాము తన భార్య అనితని ఏం చేస్తాడో ఊహించిన భాస్కర్ అక్కడ నుండి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు.
వాళ్ళిద్దరిని అలా చూడటం భాస్కర్ కి చాలా కష్టంగా ఉన్నది.
అలా ఆలోచిస్తూ వెనక్కు తిరుగుతున్న భాస్కర్ కి రాము తన నాలుకతో అనిత బొడ్డు చుట్టూ రాస్తూ, ఆమె బొడ్డులోకి దూర్చడం చూసాడు.

[Image: en-Masterfile.jpg]

అక్కడ నుండి వెళ్ళిపోదామనుకున్న భాస్కర్ అది చూసి బిర్రబిగుసుకుపోయి అలానే చూస్తున్నాడు.
అక్కడ నుండి కదలాలి అన్న ఆలోచన అతనికి రావడం లేదు.

రాము అలా చేస్తుంటే అనిత మత్తుగా కళ్ళు మూసుకుని రాము జుట్టుని తన వేళ్ళతో గట్టిగా పట్టుకున్నది.

తన భార్య బొడ్డు చుట్టూ రాము అలా తన నాలుకతో నాకుతూ, ముద్దులు పెడుతూ ఉంటే భాస్కర్ కన్నార్పకుండా అలానే చూస్తున్నాడు.
అలా పది నిముషాల పాటు రాము అనిత నడుం మీద, బొడ్డు చుట్టూ తన నాలుకతో తడి ముద్రలు వేస్తూ, పెదవులతో ముద్దు పెడుతూ ఆమెను రెచ్చగొడుతున్నాడు.
అనితకు తాము ఎక్కడ ఉన్నామో అర్ధమవుతున్నది.
అలానే వదిలేస్తే రాము తనను అక్కడే పడుకోబెట్టి ఎక్కేస్తాడని అర్ధం అయ్యి రాము తలను తన ఒళ్ళో నుండి తోసింది.
రాము ఒక్కసారిగా అనిత వైపు దీనంగా చూసాడు.
రాము చూపుని గమనించి అనిత చిన్నగా నవ్వుకుంటూ, “నాకు నిద్ర వస్తున్నది రాము,” తన నవ్వుని రాముకు కనబడనీయకుండా రాము మీద పడుకుని అన్నది.

2 Comments

  1. శశాంక విజయం లాటి కథ వ్రాయండి
    అంటే పురాణం లో రంకు కథలు వ్రాయండి

  2. Sir anithaku budhi vachetatlu cheyandi sir ,bartha chethakani vadu aithe barthaku theliyakunda, bartha badhapadakunda chestundhi, baskar ami thappu chesado nenu chadavaledhu , kani baskar chanipothe , ramu vadhileste anithanu. Thana life and pillalavlife ala vuntundho andhariki artham aiatatlu chepandi sir,,, thanks sir. Best story anitha, and jarina next anithanu thisukuvelli inkokadi dhegara panabedutha anadu kadha ramu aa story bagundai

Comments are closed.