రాములు ఆటోగ్రాఫ్ – Part 32 91

“అదేంటి భాస్కర్ అలా మాట్లాడతావు….అటువంటిది ఏమీ లేదు,” అంటూ అనిత అక్కడ ఉన్న అద్దంలో కుంకుమ తీసుకుని తన పాపిట్లో పెట్టుకుంటూ అద్దంలో చూసుకుంటున్నది.

[Image: Whats-App-Image-2019-06-14-at-11-03-49-AM-5.jpg]

తన రంకు గురించి తనకు తెలిసిపోయిందని తెలిసినా అనిత ఏమీ జరగనట్టె నటిస్తుండే సరికి భాస్కర్ ఆశ్చర్యపోయాడు.
అనిత చిన్నగా భాస్కర్ మంచం మీద కూర్చున్నది…పక్కనే సోనియా నిద్ర పోతున్నది.
భాస్కర్ మంచం మీద నుండి పైకి జరిగి కూర్చుని తన భార్య అనిత వైపు చూస్తూ, “అలా ఏమీ లేకపోతే….ఈ మధ్య నా పక్కనే ఎందుకు పడుకోవడంలేదు,” అని అడిగాడు.
అలా భాస్కర్ అడగంగానే అనిత దగ్గర సమాధానం లేకపోయేసరికి ఆమె తడబడుతూ, “అదీ….అదీ….నేను….ఇక్కడ పడుకోవడానికి బెడ్ సరిపోదు కదా….ఇది చిన్న బెడ్ కదా,” అన్నది.
“ఇది వరకు మనం ఇంతకంటే చిన్న బెడ్ మీద పడుకున్నాం అనిత….ఇప్పుడు నీకు ఇది సరిపోవడం లేదా?” అని అడిగాడు.
దాంతో అనిత మాట దాటేయడానికి, “సరె…..నువ్వు ఉండు…..టీ తీసుకొస్తాను,” అని బెడ్ మీద నుండి లేవబోయింది.
కాని భాస్కర్ ఆమె చెయ్యి పట్టుకుని అనితని ఆపుతూ…..చేతిని గట్టిగా పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు.
దాంతో అనితకు చెయ్యి నొప్పిగా అనిపించి, “అబ్బా….ఏం చేస్తున్నావు భాస్కర్….నొప్పిగా ఉన్నది…ముందు వదులు,” అన్నది.
భాస్కర్ తన తలను ఆమె సళ్ళ మధ్య రుద్దుతూ, “అనిత ఈ మధ్య నువ్వు చాలా అందంగా ఉంటున్నావు….నాకు అలా ఎందుకు అనిపిస్తున్నది?” అని అడిగాడు.

[Image: 012773.jpg]

అనిత ఏమీ మాట్లాడలేదు…..తన సళ్ళ మధ్య భాస్కర్ తలని తోసేయకుండా అలానే ఉన్నది.
“అనిత….నేను అడిగిన దానికి ఇంకా సమాధానం ఇవ్వలేదు,” అన్నాడు భాస్కర్.
“ఏమో నాకు తెలియదు….నీకు ఎందుకలా అనిపిస్తుందో,” అన్నది అనిత.
“ఇవ్వాళ నుండి నాతో పడుకో,” అన్నాడు భాస్కర్.
అనితకి ఏం చెప్పాలో అర్ధం కాలేదు……అందుకని ఏం చెప్పాలో తెలియక, “సరె….చూస్తాను,” అన్నది.
“చూసేదేంటి……నీ బట్టలు మొత్తం ఆ గదిలో నుండి ఈ గదిలోకి సర్దేసుకుని…..ఇక్కడే పడుకో,” అన్నాడు భాస్కర్.
అనిత ఏం మాట్లాడకుండా లేచి నిల్చుని, “నాకు ఇంట్లో పని ఉన్నది…..పని అయిన తరువాత వస్తాను,” అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
అనిత అలా వెళ్తుంటే ఆమెనే కన్నార్పకుండా చూస్తు, “నాకు మొత్తం తెలుసని అనితకి తెలుసు….కాని నా ముందు ఏమీ జరగనట్టు నటిస్తున్నది….అదీకాక నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి అనితకి సెక్స్ లో సుఖం లేదు….అందుకే రాము అనితని ఈజీగా లొంగదీసుకుని ఉంటాడు…..ఇప్పటికి అనితని నేనంటే ఇష్టమే….నన్ను బాగానే చూసుకుంటున్నది,” అని తన మనసులో అనుకుంటున్నాడు.
ఇక్కడ కిచెన్ లో అనిత కూడా, “రాము ఈ రెండు రోజులు తన అత్తయ్య వాళ్ళింట్లో ఉంటాడు…..అందుకని మెదలకుండా నా మొగుడి పక్కన పడుకుంటే సరిపోయిద్ది…..వాడు వచ్చిన తరువాత ఎలాగూ రాముతో పడుకోక తప్పదు….అప్పుడు భాస్కర్ సంగతి రామునే చూసుకుంటాడు,” అని అనుకుంటూ టీ చేసి రెండు కప్పుల్లో పోసుకుని తన మొగుడి గదిలోకి వెళ్ళింది.
భాస్కర్ అనిత చేతిలో టీ కప్పు తీసుకుని తాగుతున్నాడు.

[Image: 012702.jpg]

అనిత కూడా అక్కడే బెడ్ మీద కూర్చుని టీ తాగుతున్నది.
సోనియా నిద్ర లేచి ఫ్రెష్ అయిన తరువాత కిచెన్ లోకి వెళ్ళి తన కోసం పెట్టిన టిఫిన్ తీసుకుని హాల్లోకి వచ్చి టీవిలో కార్టూన్ చానెల్ పెట్టుకుని చూస్తున్నది.
భాస్కర్ టీ తాగుతూ అనిత వైపు చూస్తున్నాడు.
భాస్కర్ తన వైపే కన్నార్పకుండా చూడటం గమనించిన అనితకు కొంచెం టెన్షన్ గా ఉన్నది.
ఎంతలా తెగించినా ఒక భార్యకి తన రంకు గురించి భర్తకు తెలిసినా కూడా ఏమి అడుగుతాడో అన్న ఆలోచన అనిత మనసులో కూడా ఉన్నది.
ఇక భాస్కర్ చూపులను తట్టుకోలేక అనిత అతని వైపు చూస్తూ, “ఏంటి అలా చూస్తున్నావు?” అన్నది.

[Image: 012700.jpg]

అనిత కూడా అక్కడే బెడ్ మీద కూర్చుని టీ తాగుతున్నది.

సోనియా నిద్ర లేచి ఫ్రెష్ అయిన తరువాత కిచెన్ లోకి వెళ్ళి తన కోసం పెట్టిన టిఫిన్ తీసుకుని హాల్లోకి వచ్చి టీవిలో కార్టూన్ చానెల్ పెట్టుకుని చూస్తున్నది.
భాస్కర్ టీ తాగుతూ అనిత వైపు చూస్తున్నాడు.
భాస్కర్ తన వైపే కన్నార్పకుండా చూడటం గమనించిన అనితకు కొంచెం టెన్షన్ గా ఉన్నది.
ఎంతలా తెగించినా ఒక భార్యకి తన రంకు గురించి భర్తకు తెలిసినా కూడా ఏమి అడుగుతాడో అన్న ఆలోచన అనిత మనసులో కూడా ఉన్నది.
ఇక భాస్కర్ చూపులను తట్టుకోలేక అనిత అతని వైపు చూస్తూ, “ఏంటి అలా చూస్తున్నావు?” అన్నది.
“ఏం లేదు…..మధ్యాహ్నం నేను అంతలా మీ బెడ్ రూం తలుపు కొట్టినా….నీతో మాట్లాడలని ఎంత బ్రతిమలాడినా తలుపు తీయలేదు….కనీసం నువ్వు సమాధానం కూడా ఇవ్వలేదు,” అని కుండ బద్దలు కొట్టినట్ట్ అడిగాడు భాస్కర్.

భాస్కర్ అడిగిన దానికి అనిత మొహంలో రంగులు మారాయి.

[Image: 012855.jpg]

ఏం చెప్పాలో తెలియక అనిత ఇక గట్టిగా మాట్లాడదామని నిర్ణయించుకుని, “చూడు భాస్కర్…ఇవన్నీ రాము ఉన్నప్పుడు అతన్ని అడగొచ్చుకదా….అతను వెళ్ళిపోయిన తరువాత నన్ను అడుగుతావెందుకు,” అని గట్టిగా అన్నది.

దాంతో హాల్లో కూర్చున్న సోనియా ఒక్కసారి వాళ్ళిద్దరి వైపు చూసింది.

అది గమనించిన భాస్కర్, “సోనియా ఇక్కడే ఉన్నది….కొంచెం చిన్నగా మాట్లాడు,” అన్నాడు.

దాంతో అనిత కూడా, “మధ్యాహ్నం దాని గురించి నాకు మాట్లాడటం ఇష్టం లేదు భాస్కర్…ఏదైనా మాట్లాడాలనుకుంటే రాము రెండు రోజుల్లో వస్తాడు…అప్పుడు అతనితోనే మాట్లాడు…” అని భాస్కర్ వైపు ఒక్క సెకను తీక్షణంగా చూసి, “అన్ని రోజులు ఆగలేనంటే ఇప్పుడే రాముని ఫోన్ చేసి ఇస్తాను…నువ్వు ఏం అడుగుతావో అడుగు,” అంటూ ఫోన్ తీసుకుని రాము నెంబర్ కి డయల్ చేసింది.

2 Comments

  1. శశాంక విజయం లాటి కథ వ్రాయండి
    అంటే పురాణం లో రంకు కథలు వ్రాయండి

  2. Sir anithaku budhi vachetatlu cheyandi sir ,bartha chethakani vadu aithe barthaku theliyakunda, bartha badhapadakunda chestundhi, baskar ami thappu chesado nenu chadavaledhu , kani baskar chanipothe , ramu vadhileste anithanu. Thana life and pillalavlife ala vuntundho andhariki artham aiatatlu chepandi sir,,, thanks sir. Best story anitha, and jarina next anithanu thisukuvelli inkokadi dhegara panabedutha anadu kadha ramu aa story bagundai

Comments are closed.