సరే ఇదీ మన మంచికేలే 216

అప్పటికే డ్రెస్ చేసుకోడం పూర్తి చేసి పంకజం వైపు నడిచాడు చలపతి. చూపుడు వేలుతో రమణ వీర్యాన్ని తీసి పంకజం పెదాలపై రాసాడు . ఆమె వేలు నోట్లోకి లాక్కుని చిన్నగా కొరికి నవ్వింది .

“చాలా బాగా సంతృప్తి పరిచావు .” అని జేబులోంచి నోట్లబొత్తి తీసి మడిచి పంకజం దిమ్మ పై ఉంచి ” నా ఓటు దీనికే ” అని రమణ వైపు తిరిగి

“ఇక నే వెళ్ళాలి. కారు వరకూ రా! వీధి చివరలో పార్క్ చేసాను .” అని గదిలోంచి బైటకు నడిచాడు. అతని వెనకాలే రమణ నడిచాడు .

పంకజం లేచి టవల్ అందుకుని మొహం తుడుచుకుని మంచం దిగింది . పంకజాన్ని అలా చూస్తూ తట్టుకోలేక నాకు తెలీకుండానే నా చెయ్యి అంగం పై పడడమూ, పదిసార్లు ఆడించుకునేసరికి ఉదృతంగా అవుట్ అయిపోవడం జరిగి పోయాయి . లుంగీ తడిసిపోయింది .తాగిన మందు చాలా వరకూ దిగిపోయింది . తాను గదిలోంచి నగ్నంగానే నడుచుకుంటూ వెళ్ళిపోయాక నేను కుర్చీ దిగి హాల్లోకి వచ్చి పడ్డాను . స్టోర్ రూమ్ తలుపు తీసే వుంచాను.

హాల్లోకి వచ్చి సోఫా పై కూలబడ్డాను. మరో పెగ్గు కలుపుకుని సిప్ చేస్తూ ఆలోచనలో పడ్డాను .

రమేష్ గాడి విషయం ఎలా వున్నా పంకజం పత్తిత్తు కాదు అనే విషయం ప్రత్యక్షంగా చూసాను .

రమణ తాను సుఖపడడమే కాకుండా పెళ్ళాన్ని గాలికి వదిలేసి, అవసరమైతే తనకి ఉపయోగపడే విధంగా పెళ్ళాన్ని వాడుకుంటున్నాడు అని కూడా తెలుస్తోంది .

ఇంకా ఏమేమి ఉన్నాయో ఊహకి అందడం లేదు . ఈ లెక్కలో రమేష్ గోడ దూకేది పంకజం కోసమే అయ్యి ఉంటుంది . ఆ విషయం రమణ కి తెలుసా?

వాళ్ళ మాటలు వింటే చాలా విషయాలు తెలుస్తాయి . చలపతి డబ్బు పంకజం దిమ్మ మీద ఉంచడం రమణ గానీ, పంకజం గానీ ఏమీ అనకపోడం కూడా కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే.
బహుశా గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు .

చలపతి అంగాన్ని రమణ ముద్దు పెట్టుకోడం కూడా తమాషా అయినా విషయం. రమణ కి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉందా ? అన్నీ సందేహాలే .

ఈ పాటికి చలపతిని కారెక్కించి రమణ తిరిగి వచ్చే ఉంటాడు . అప్పటికి టైం రాత్రి పదిన్నర అయింది .

గ్లాసులో మిగిలిన ద్రవాన్ని తాగేసి తిరిగి స్టోర్ రూమ్ లోకి అడుగు పెట్టి కుర్చీ ఎక్కి తిరిగి వాళ్ళ గదిలోకి చూసాను .

పంకజం మామూలు నైటీ లో వుంది. రమణ లుంగీ బనియన్ వేసుకుని వున్నాడు. ఆతను కుర్చీలో కూర్చుని వున్నాడు. ఆమె మంచం మీద కూర్చుంది .

ఇద్దరి చేతుల్లోనూ గ్లాసులు వున్నాయి . రమణ మాట ముద్దగా వస్తోంది. తాగి ఉండడం చేత ఇద్దరూ కాస్త గట్టిగానే మాట్లాడుతున్నారు .

“అతనలా డబ్బు ఇవ్వడం ఎం బాగోలేదు. ఎదో మీ కోసం గానీ లేకపోతె అలా డబ్బు కోసం…” అని ఆగింది పంకజం.

“గురుడు బాగా డంగైపోయాడు . మరోసారి ఎలాగైనా వాయించుకోవాలని అనుకుంటున్నాడు . ఏది ఏమైనా ప్రమోషన్ వస్తే గాని మళ్ళీ నిన్ను అతగాడి పక్కలో పడుకోబెట్టను . డబ్బు గురించి ఏమీ అనుకోకు బాగా సంపాదిస్తాడు . గిఫ్ట్ గా ఇచ్చినట్టు చెప్పమన్నాడు . ఆ విషయం ఇక వదిలేయ్ . ఇంతకీ ఎంత ఇచ్చాడేంటి ?”

“ఏమో ! లెక్క పెట్టలేదు. రమణ లేచి పంకజం పక్కనే వున్నా నోట్ల బొత్తి అందుకుని లెక్కపెట్టేడు .అన్నీ ఐదు వందల రూపాయల నోట్లు . మొత్తం ఇరవై వున్నాయి.

Updated: November 12, 2020 — 12:18 pm

3 Comments

  1. Why did you stop abruptly. Pls continue immediately. Its so hot snd sexy.
    100/10 stars. So lovely. Pls continue.

Comments are closed.