సరే ఇదీ మన మంచికేలే 215

రమేష్ కి భయంతో మాట వస్తున్నట్టు లేదు. బిగుసుకుని కూర్చున్నాడు.

“అబ్బా ! ఎందుకండీ ఆ కుర్రాడిని భయపెడతారు? రమేష్ అని అన్నయ్యగారి ట్యూషన్ కి వస్తూంటాడు . మనకి అవతల వీధిలో వుంటారు . అప్పుడప్పుడు ఇంటికి ఏమైనా కావాలంటే తెచ్చిపెడుతుంటాడు. ” అంది పంకజం. ఆమె నవ్వు ఆపుకుంటోందని తెలుస్తోంది .

“అలాగా ! ఇంత రాత్రి దొడ్ది గుమ్మం లోంచి ఎందుకొచ్చినట్టు? ఏంటోయ్ నిండా ఇరవై ఏళ్ళు కూడా ఉన్నట్టు లేవు. నయమే ఏ దొంగ వెధవో అనుకుని చెయ్యి చేసుకున్నాను కాదు . ఇదంతా నీ నిర్వాకమే అన్న మాట .” అని రమేష్ వైపు తిరిగి

“నువ్వెంటోయ్ పోటుగాడులా దిగి బిగుసుకుని కూర్చున్నావు . భయ పడకులే. ఇంతకీ వెనక తలుపు వేసే వచ్చావా?” అని అడిగాడు రమణ.

వాడు కొంచం స్థిమిత పడినట్టు అనిపించినా పూర్తిగా భయం పోయినట్టు లేదు. తలాడించాడు వేసేనన్నట్టు.

“గుడ్! భయపడకు . నేను చెప్పినట్టు విను. నిన్నేం చెయ్యనులే ” అన్నాడు రమణ. తర్వాత పెళ్ళాం వైపు తిరిగి

“ఏంటి ఇతగాడి స్పెషాలిటీ? ఇంత లేత కుర్రాడే దొరికాడా నీకు? బావగారికి తెలిస్తే కొంప మునుగుతుంది జ్ఞానం లేదా నీకు? ఏంవోయ్! మీ గురూగారికి తెలిస్తే నీకు బడితె పూజే. సర్లే వచ్చావుగా ? ఆంటీని వేసుకుని వెళతావా?” అని వాడితో అంటూనే పెళ్ళాం వైపు చూసాడు.

” అతగాణ్ణి అలా ఊదరగొట్టేయకండి. భయపడి పోతాడు. అసలే ఆత్రం ఎక్కువ . నిదానం తక్కువ . ఎన్నిసార్లు చెప్పినా వినుకోడు . యిట్టె వేడెక్కి జావగారి పోతుంటాడు.” అంది పంకజం .

“అలాగా ! ఈ వయసు కుర్రాళ్లలో అది కామనే. అయినా వీణ్ణి పిలిపించుకుంటున్నావంటే మరేదో స్పెషాలిటీ ఉండాలి. అవునా ?” అడిగాడు రమణ .

పంకజం మాట్లాడలేదు . సమ్మోహనంగా ఓ నవ్వు నవ్వి ఊరుకుంది.

“నీకేం నువ్వు బాగానే ఉంటావు . రేపు పెళ్లయ్యాక అలా కార్చేసుకుంటే ఆ పెళ్ళాం ఏమై పోవాలి? నువ్వు బాగా డిమాండ్ పెట్టి ఉంటావు. శీఘ్ర స్కలనం అబ్బి నట్టు వుంది. నువ్వు రెడీ అవ్వు. నేనిప్పుడే వస్తాను ” అని రమణ లోపలి వెళ్ళాడు .

పంకజం లేచి రమేష్ దగ్గరకి వచ్చి వంగి వాణ్ని ముద్దుపెట్టుకుంది. నగ్నంగా తయారయి రమేష్ తలని తొడల మధ్యకి లాక్కుంది. తన వెనక భాగం నా వైపు ఉండి పంకజం పిర్రలూ, నడుం, వీపు పిచ్చెక్కించేలా వున్నాయి . అంగం లుంగీలో గట్టి పడడం తెలుస్తోంది . తాగింది తాగినట్టు ఆవిరైపోతోంది .

ఈ లోగా రమణ మళ్ళీ గదిలోకి అడుగు పెట్టాడు. అతని చేతిలో ఒక అర బోటిల్ విస్కీ, మరో చేతిలో కూల్ డ్రింకూ వున్నాయి . పంకజం దూరంగా జరిగింది.

“నువ్వెంటోయ్! ఇంకా అలా వున్నావ్? ” అని రమణ ఒక గ్లాస్ లో ఒక పెగ్గు విస్కీ పోసి దాంట్లో కూల్ డ్రింకు కలుపుతుంటే రమేష్ తో ఎదో చెపుతోంది. సరిగ్గా విన పడలేదు. వాడు తలా అడ్డంగా ఊపడం, మళ్ళీ ఆమె ఎదో చెప్పడం జరిగాయి .
పంకజం వాడి చొక్కా బొత్తాలు విప్పేసి పైజామా బొందు లాగేసింది.

“త్వరగా కానీ! ఆయనకీ అసలే తిక్క .” అనేసి లేచి కుర్చీలో కూచుంది పంకజం. ఇప్పుడామె తలా వీపు భాగం మాత్రమే కనబడుతున్నాయి.

రమేష్ లేచి నించున్నాడు. చొక్కా విప్పేసుకుని పైజామా కిందకి లాగేసుకున్నాడు . కింద డ్రాయర్ లేదు . మొలతాడు మాత్రం వుంది .
రమణ వాడి వాపు ఆడో రకం గా చూస్తూ ” కూర్చో ఓయ్! భయ పడకు .” అన్నాడు. అతని గొంతు కాస్తా బొంగురు పోయినట్టు వస్తోంది మాట.

రమేష్ బీకామ్ ఫెయిల్ అవడానికి కారణం వాళ్ళ నాన్నే. ఒకప్పుడు ఇక్కడే తాలూకా ఆఫీసు లో పని చేసేవాడు. లంచాలకు సంబంధించి కంప్లయింట్లు ఎక్కువ అయి కాకినాడకు బదిలీ చేశారు. వీణ్ణి చిన్నప్పటి నుండి బలవంతంగా రెండు క్లాసులు ఎక్కించేయడం తో తెలివైన వాడైనా చదువు సరిగ్గా అందుకో లేక ఫెయిల్ అవుతున్నాడు. ఒక్కడే కొడుకు. తల్లి గారాబం కూడా వుంది. వాడికి పందొమ్మిదేళ్ళు కంటే వుండవు.

సన్నగా రివటలా వున్నాడు . రమణ కంటే ఓ రెండు ఇంచీలు పొట్టి గా కనబడుతున్నాడు .చేతులు, ఛాతీ , పొట్ట ఇంకా లేతగా తెలుస్తోంది .తొడలు పల్చగా వున్నాయి. అంగానికి పై భాగం నల్లగా నూగు కట్టి వుంది. పొట్ట లోతుగా వుంది . అంగం ఇంకా ముడుచుకుని వుంది. బెరుకు పోయినట్టు లేదు.

రమణ చూపులు వాడి కటి ప్రాంతం లోనే తారట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. గ్లాసు వాడికి అందించి ” మాట్లాడకుండా తాగేయి” అన్నాడు రమణ.

వాడు అడ్డంగా తలూపి ” అలవాటు లేదు అంకుల్ ” అన్నాడు నోరు పెగుల్చుకుని.

” నాకు తెలుసు లేవోయ్. నేను చెప్పినట్టు విను. లేకపోతె నాకు తిక్క లేస్తుంది. చూడు! ఇదంతా నీకు వున్న సమస్య పోగొట్టడానికే ! ” అన్నాడు రమణ ఒక చేత్తో వాడికి గ్లాసు అందించి మరో చేత్తో వాడి భుజం తట్టేడు .

రమేష్ మారు మాట్లాడకుండా గ్లాసు అందుకుని గటగటా తాగేశాడు.

నాకు ఎక్కడో మనసు చురుక్కు మంటోంది. నాలో వున్న గురువు నిద్ర లేస్తున్నాడు . రమణ మీద పట్టరాని కోపం వచ్చింది. తమాయించుకుని చూస్తున్నాను.

Updated: November 12, 2020 — 12:18 pm

3 Comments

  1. Why did you stop abruptly. Pls continue immediately. Its so hot snd sexy.
    100/10 stars. So lovely. Pls continue.

Comments are closed.