అందమైన జీవితం 889

నేను: 34..26..34

ఆయన: వావ్…ఆ కొలతలు ఉన్న అమ్మాయిని ఊహించుకుంటేనే టెంప్టింగ్ గా ఉంది.

( ఆ మెసేజ్ చూడగానే వళ్ళు మండిపోయింది నాకు. ఎందుకంటే అవి నా కొలతలే. లైవ్ లో నేను కనిపిస్తుంటే టెంప్ట్ అవ్వడం లేదుగానీ, ఊహించుకొని టెంప్ట్ అవుతున్నాడంట. “ఛీ..ఈ మగాళ్ళు ఎప్పుడూ ఇంతే..” అని తిట్టుకొని, మెసేజ్ పెట్టా…)

నేను: మీరు టెంప్ట్ అవుతుంటే ఏమిటో నేను కూడా టెంప్ట్ అయిపోతున్నా..

ఆయన: అయితే లేట్ ఎందుకూ? ఎప్పుడు, ఎక్కడ కలుసుకుందామో చెప్పు…

( కొద్దిగా ఆలోచించా…అబ్బయిగారు చాలా తొందర పడుతున్నారు. అమ్మో…అనవసరంగా పప్పుసుద్ద అనుకున్నా ఈయననని…చూస్తా…చూస్తా..)

నేను: ఎందుకు అంత తొందర సార్….త్వరలోనే మంచి ముహూర్తం చెబుతాగా…అంతవరకూ వెయిట్ చేయండి..

ఆయన: హూఁ…సరేలెండి, అంతవరకూ మా అవిడలో మిమ్మల్ని ఊహించుకుంటాలే… ఏంచేస్తాం..బై..

( “నీయబ్బ వాసుగా…నాలో చూసుకుంటావా? చూపిస్తా…చూపిస్తా..” అనుకున్నా మనసులో.)

సాయంత్రం ఆయన ఇంటికి రాగానే ఆయన మొహంలోకి చూసా. ఎప్పటిలాగానే ఉంది. కొత్త కళ ఏమీ కనబడడం లేదు. అయినా సరే “ఏమిటండోయ్….మొహంలో ఏదో కొత్త కళ కనబడుతుందీ?” అన్నా. ఆయనా ఆశ్చర్యంగా “అవునా! ఏమోమరి…ఎప్పటిలాగానే ఉన్నానే..” అన్నాడు. “కాదు…మన పెళ్ళయిన కొత్తలో ఉండేదే…సేమ్ అలాగే కనిపిస్తుంది మీ మొహం.” అన్నా. “ఏదో నీ అభిమానం కొద్దీ అలా కనిపిస్తుందేమోనే…సరే కాస్త టీ ఇస్తావా..” అన్నాడాయన. “ఇస్తా…ఇస్తా..” అంటూ లోపలకి పోయా. ఆయన హాల్ లో కూర్చొని టీ.వీ ఆన్ చేసాడు. పదినిమిషాల్లో టీ తీసుకొచ్చి, ఆయనకి అందిస్తూ “తీసుకోండి సార్..” అన్నా . ఆయన నావైపు విచిత్రంగా చూసి, టీ అందుకుంటూ “ఏంటే కొత్తగా పిలుస్తున్నావ్?” అన్నాడు. “ఏమోమరి, అలా పిలవలనిపించింది. బాగోలేదా?” అంటూ పక్కన కూర్చున్నా. ఆయన నవ్వేస్తూ “నువ్వేం చేసినా బావుంటుందిలే..” అన్నాడు. అంతలోనే సడెన్ గా “అవునే నీకొలతలేంటీ?” అన్నాడు. “మ్ఁ..మొదలయ్యింది..” అనుకొని, “ఎందుకు సార్…మిస్ ఇండియా కాంపిటీషన్ కి ఏమైనా పంపిస్తున్నారా నన్ను?” అన్నా. “అదికాదే…జస్ట్ తెలుసుకుందామని..” అన్నాడాయన. “మ్ఁ…ప్రతీ రోజూ చూస్తున్నారుగా..ఆ మాత్రం కనిపెట్టలేరా….” అన్నా. “అబ్బా…చెప్పవే..” అన్నాడాయన. “చెప్పను.

మీరే గెస్ చేయండి.” అన్నా. “సరే…ఒకసారి పైకి లే..” అని ఆయన పైకి లేచాడు. నేనూ లేచి నిలబడ్డా. ఆయన ఒకసారి నా చుట్టూ తిరిగి చూసి “మ్ఁ…తెలియడం లేదు. లోపలకి వెళ్ళి టేప్ తీసుకురా..” అన్నాడు. “ఆ పప్పులేం ఉడకవు సార్. జుస్ట్ లుక్ అండ్ టెల్.” అన్నా. “చూసి చెప్పేంత టేలెంట్ లేదు గాని, టచ్ చేసి చెప్పొచ్చా..?” అన్నాడు. ’ మ్ఁ..అబ్బయిగారు మూడ్ లోకి వస్తున్నాడు.’ అనుకొని, “ఓకే..” అన్నా. “సరే రా…” అంటూ బెడ్ రూమ్ లోపలకి తీసుకుపోయాడు.