అందమైన జీవితం 887

వంట పూర్తయ్యే సమయానికి ఇంట్లోకి అడుగుపెట్టారు శ్రీవారు. రాగానే నేరుగా వంటగదిలోకి వచ్చేసి, ముక్కు ఎగబీలుస్తూ “హబ్బా, స్మెల్ అదిరిపోతుంది. ఏం వండావేమిటీ..?” అంటూ గిన్నెలు కెలసాగాడు. వొళ్ళు మంటెక్కిపోయింది నాకు. ఇంత అందమైన పెళ్ళాం వంటగదిలో ఉంటే, ఏ మగాడైనా ఏం చేయాలీ? వెనకనుండి కౌగిలించుకొని, అక్కడక్కడ, అనువైన చోట, అందమైన చోట తడమాలి. అవసరమైతే ఒక ముద్దో, ఒక గిచ్చుడో లేదా చిన్న కొరుకుడో. అవన్నీ మానేసి ఈ మహానుభావుడు గిన్నెలు తడుముకుంటున్నాడు. “చూస్తారా వాసుగా, రేపట్నుండి ఉంటుంది నీపని.” అనుకుంటూ ఉండగానే ఫక్కున నవ్వు వచ్చేసింది. ఆయన ఆశ్చర్యంగా నా వంక చూసి “ఎందుకు నవ్వుతున్నావే?” అన్నాడు. “ఏమీ లేదు మహాను ’బావా’ . మీరు అలా గిన్నెలు కెలుకుతుంటే నవ్వొచ్చింది. పదండి తినేద్దాం.” అని ఆయన్ని వంటగదిలోంచి డైనింగ్ టేబుల్ దగ్గరకి గెంటాను. మొత్తానికి ఒక అరగంటలో తినేసి, పడక గదికి చేరాము. ఎప్పటిలాగే ’ ఇస్తినమ్మా వాయనం…పుచ్చుకొంటినమ్మా వాయనం..’ టైపులో కార్యక్రమం పూర్తి చేసుకొని నిద్రపోయాము.

ఆయన పొద్దున్న ఆఫీస్ కి వెళుతుంటే పదివేలు కావాలని అడిగా. “అంత ఎందుకే?” అన్నాడాయన. “ఆఁ…నా బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వడానికి.” అన్నా కచ్చిగా. ఆయన నవ్వేసి ” అయితే సరే, రా ఏ.టి.ఎం లో డ్రాచేసి ఇస్తా.” అని, కూడా తీసుకెళ్ళి, డ్రా చేసి ఇచ్చాడు. ఆయన్ని పంపించేసి ఇంటికి వచ్చేసి, కావలసిన కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని దగ్గర లోని ఒక సెల్ కంపెనీకి వెళ్ళి , అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి, ఒక సిమ్ కార్డ్ తీసుకున్నా. దానితో పాటు ఒక సెల్ ఫొన్ కూడా. వాళ్ళిచ్చిన అప్లికేషన్ పూర్తిచేసి ఇచ్చా. అయితే ఆ అప్లికేషన్ పూర్తిచేసే హడావుడిలో ఒక తప్పుచేసా. అందమైన తప్పు. అదేంటో తరువాత చెబుతా. సిమ్ ని ఫొన్ లో వేసిచ్చి, మరో రెండు గంటలలో ఏక్టివేట్ అవుతుందని చెప్పాడు షాప్ వాడు. థేంక్స్ చెప్పి, ఇంటికి చేరుకున్నా. అది ఎప్పుడు ఏక్టివేట్ అవుతుందా అన్న ధ్యాసలో కాలం చాలా భారంగా గడిచింది. మొత్తానికి ఓ మూడుగంటల తరువాత ఏక్టివేట్ అయ్యింది. “ఒరే వాసుగా…నీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది.” అని మనసులో నవ్వుకుంటూ, ఆయనికి ఒక మెసేజ్ పంపా, “హాయ్…హౌ ఆర్ యు?” అని. ఒక నిమిషం తరువాత రిప్లై వచ్చింది “హు ఆర్ యు?” అని. ఇక మెసేజ్ ల పరంపర మొదలయ్యింది.

నేను: నాపేరు స్వప్న…

ఆయన: ఓకె..వాట్ కెన్ ఐ డు ఫర్ యు?

నేను: మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మలని ఒకసరి కలవాలని ఉంది.

ఆయన: సారీ, మీరు రాంగ్ నంబర్ కి మెసేజ్ చేసారు. నా పేరు వాసు. నాకు పెళ్ళయింది.

నేను: సో వాట్? నాకూ పెళ్ళయింది. పెళ్ళయితే ప్రేమించ కూడదా?

ఆయన: సారీ, రాంగ్ నంబరే కాదు, రాంగ్ పెర్సన్ ని ఎప్రోచ్ అయ్యారు మీరు.

నేను: ఒక్కసారి నన్ను కలవండి. నా పెర్సనాలిటీ చూస్తే మీరు షాక్ అవుతారు.

ఆయన: మీరు మిస్ ఇండియా అయినా ఐ డోంట్ కేర్. ఒకసారి మా ఆవిడని చూడండి. ఖచ్చితంగా తన కంటే అందంగా ఉండరు మీరు.