అందమైన జీవితం 886

“హబ్బా…34..” అన్నాడు. ఆయన నా పిరుదుల గురించి అంటున్నాడని తెలియగానే, వాటిని దాచడానికి వెల్లకిలా తిరిగా. “వావ్…మళ్ళీ34..” అన్నాడు. ఈసారి దేనిగురించి అన్నాడో మీకు తెలుసు. ఎటు తిరగాలో అర్ధం కాలేదు. ఇంతలోనే ఆయన నా నడుముని రెండు చేతులతో వడిసి పట్టుకొని “కానీ, నాకు ఈ 26 అంటేనే ఇష్టం.” అంటూ, నా బొడ్డు మీద ముద్దుపెట్టాడు. అంతే అప్పటివరకూ ఉన్న కోపం, అలక, బింకం పత్తాలేకూండా పారి పోయాయి. తమకంగా ఆయన తలని నా పొత్తికడుపుకి వత్తుకున్నాను.

ఇక ఆ తరువాత ఏం జరిగిందో మీకు మాత్రం తెలీదా! అయినా అది మా సీక్రెట్. నేను చెప్పను. మీరే ఊహించుకోండి. మిగిలిన కథ మళ్ళీ కలిసినపుడు చెప్తా…

రాత్రి జరిగిన రభసకి ఉదయం లేవగానే వంట్లో అక్కడక్కడ కాస్త నెప్పిగా అనిపించింది. ( ష్…ఎక్కడెక్కడా అని అడగొద్దు..మీకు తెలీదా ఏమిటీ!). బద్దకంగా వళ్ళు విరుచుకొని కాఫీ కలుపుకోడానికి వంటగదికి వెళ్ళా. హాల్లో కూర్చుని, న్యూస్ పేపర్ ని తిరగేస్తున్న మా శ్రీవారు, వంటగది లోకి వెళుతున్న నన్ను చూసి “నీరూ…కాఫీ..” అని అరిచారు. నేను స్టవ్ వెలిగించి, దానిపై పాలగిన్నె పెట్టా. ఇంతలో బియ్యం డబ్బాలో దాచిన “స్వప్న” సెల్ నుండి మెసేజ్ వచ్చిన సౌండ్ వినిపించింది. ఉలిక్కిపడి మావారి వైపు చూసా. ఆయన అటువైపు తిరిగి ఉన్నాడు. ఏం చేస్తున్నాడో కనిపించడం లేదు. నెమ్మదిగా సెల్ తీసి మెసేజ్ చూసా. “గుడ్ మార్నింగ్” అని పంపాడు మా శ్రీవారు. “అమ్మనీ వాసుగా…రాత్రంతా గుడ్ నైట్ చేసిన నాకు కాఫీ తెమ్మని ఆర్డర్ వేసి, ముందుగా దీనికి గుడ్ మార్నింగ్ చెబుతావా…చెప్తా నీ పని..” అని కసిగా అనుకొని, “గుడ్ మార్నింగ్” అని రిప్లయ్ పెట్టి, ఆ సెల్ ని దాచేసి, స్టవ్ దగ్గరికి వచ్చా. ఆయన సెల్ సైలెంట్ మోడ్ లో పెట్టాడనుకుంటా. మెసేజ్ రిసీవ్ చేసుకున్న సౌండ్ కూడా రాలేదు. “ఈయనకి తెలివితేటలు బాగా పెరిగి పోతున్నాయ్.” అని ఉడుక్కొని, రెండు కప్పులు అందుకున్నా. అందులో పాలు పోసి, ఒక కప్పులో చక్కటి కాఫీ కలిపా. రెండో కప్పులో బోలెడంత కాఫీ పొడి వేసి, సుగర్ వేయకుండా కలిపేసి, మంచి కాఫీ నేను తీసుకొని, చెత్త కాఫీని ఆయనకి అందించా.

ఆయన కాఫీ తాగుతుండగా, ఆయన మొహంలోకి చూసా. గరళాన్ని మింగిన శివుడు కూడా అంత ప్రశాంతంగా కనిపించడేమో. ఆనందం గా తాగేస్తున్నాడు. కొంపదీసి బాగుందేమో అని అనుమానం వచ్చి “కాఫీ బాగుందా?” అని అడిగాను. ఆయన నావైపు చూసి “మ్ఁ..బావుందే..” అన్నాడు. గబుక్కున ఆయన చేతిలోని కప్పు లాక్కొని టేస్ట్ చేసి తుపుక్కున ఊసేసి “ఇంత చెత్తగా ఉంటే అంత ప్రశాంతంగా ఎలా తాగేస్తున్నారండీ?” అన్నాను. నిజంగానే కాస్త బాధ వేసింది. “ఏమోనే ఎప్పుడూ బాగానే కలిపే నువ్వు, ఏదో అలోచనల్లో పడి ఇలా కలిపావనుకున్నా…ఒక్కసారి బాగోపోతే ఏమయ్యిందీ? ఇచ్చింది నువ్వే కదా.” అన్నాడు. ఒక్కసారిగా ఆయనకి నా మీద ఉన్న ప్రేమకి ఏడుపొచ్చేసింది. “సారీ అండీ..” అంటూ ఆయనా గుండెలపై వాలిపోయా. ఆయన నా తల నిమురుతూ “ఇదిగో..ఇలా బాధ పడతావనే చెప్పలేదు.” అని తలపై ముద్దు పెట్టుకొని, “లే…లేచి స్నానం చెయ్.” అన్నాడు. నేను మురిసిపోతూ ఆయన బుగ్గపై ముద్దుపెట్టి లోపలకి పోయా.

తరువాత మరో రెండు గంటలకి ఆయన ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే డబ్బాలోంచి సెల్ తీసా. మనసులో రకరకాల ఆలోచనలు. అనవసరంగా ఆయన్ని పరస్త్రీ వ్యామోహంలో పడేస్తున్నానా? అంతలోనే ఉదయం ఆయన చూపించిన ప్రేమ గుర్తుకొచ్చింది. అంత ప్రేమ ఉన్న వ్యక్తి అసలు వేరే అమ్మాయికి పడతాడా? రకరకాల ఆలోచనలు. మెసేజ్ పెడదామా, వద్దా…మనసు అటూ ఇటూ కొట్టుకుంటుంది. ఇంతలో ఆ సెల్ కి మెసేజ్ రానే వచ్చింది. “ఏం చేస్తున్నారు మేడమ్?” అంటూ. ఇక ఫిక్స్ అయిపోయాను ఆయన దుంప తెంచాలని.

నేను : సార్ ఏం చేస్తున్నారా అని ఆలోచిస్తున్నా…

ఆయన : మేడమ్ ని చూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని వెయిట్ చేస్తున్నాను..

నేను : ఎందుకో అంత తొందర?

ఆయన : 34..26..34..ఈ మూడు నంబర్లూ నన్ను నిద్ర పోనీయడం లేదు…అందుకనీ..