అందమైన జీవితం 885

( “నీయబ్బా వాసుగా..రాత్రంతా కుమ్మికుమ్మి, వళ్ళంతా నెప్పులు తెప్పించేసావ్…ఇప్పుడు నిద్ర పట్టట్లేదంటావా..” అని కసిగా తిట్టుకున్నా..)

నేను : నాకూ తొందరగానే ఉంది శ్రీవారూ( అని టైప్ చేసి, నాలుక కరచుకొని, “శ్రీవారూ” ని ఎరేజ్ చేసి…”సారూ” అని టైప్ చేసి, సెండ్ చేసా..)

ఆయన : అబ్బ..నువ్వు సారూ అని పిలుస్తుంటే నాకేదో అయిపోతుందిక్కడ..

నేను : ఏమయిపోతుందో!?

ఆయన : అది మనం కలసినప్పుడు చెబుతాలే..

( అబ్బో..రొమాన్స్ లో సస్పెన్సా…చెప్తా, చెప్తా..)

నేను : సరే ఈరోజే కలుద్దాం.

ఆయన : ఎక్కడ..ఎక్కడ..ఎక్కడా?

( ఎంత తొందరో చూడండీ..)

నేను : మధ్యహ్నం 3 గంటలకి…( అంటూ, ఒక రెస్టారెంట్ అడ్రెస్ టైప్ చేసా..)

ఆయన : ఓకే…షార్ప్ 3 కి అక్కడవుంటా..ఉమ్మ..ఉమ్మా

అబ్బో ఉమ్మ..ఉమ్మా అంటూ ముద్దులు కూడా…తిక్కతిక్కగా ఉంది నాకు. బాగా ఏడిపించి దొబ్బాలని డిసైడ్ అయిపోయా. ఆదమరపుగా ఆయన నన్ను చూసినా గుర్తుపట్టకుండా, బ్లూకలర్ జీన్స్, పింక్ కలర్ టాప్ కొనుక్కొచ్చి వేసుకున్నా. హెయిర్ స్టైల్ మార్చా. అద్దంలో చూసుకున్నా. “అమ్మో నన్ను ఇలా చూస్తే, ఆయన నాకే పడిపోతాడు.” అనుకున్నా ముచ్చటగా. అంతలోనే డ్యూటీ ఫస్ట్ అనుకొని, రెస్టారెంట్ కి బయలుదేరా.

ఒక పావుగంట ముందే చేరుకున్నాను రెస్టారెంట్ కి. అది మేము రెగ్యులర్ గా వెళ్ళే రెస్టారెంటే. కౌంటర్ వెనక ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నా. అక్కడ కూర్చుంటే లోపలకి వచ్చేవాళ్ళు నాకు కనిపిస్తారు, కానీ నేను వాళ్ళకి కనబడను. కూర్చోగానే, ఆయనకి మెసేజ్ పెట్టా “ఐ యామ్ వెయిటింగ్” అని. “5 మినిట్స్” అని ఆయన మెసేజ్ పెట్టాడు. “ఓకే…లోపలకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కత్రినా పోస్టర్ ఉంటుంది. అక్కడ కూర్చోండి.” అని రిప్లయ్ ఇచ్చా. ఐదు నిమిషాల తరువాత రెస్టారెంట్ లోకి వచ్చాడాయన. నేరుగా వెళ్ళి నేను చెప్పిన చోట కూర్చొని, నాకు మెసేజ్ పెడుతున్నాడు. నాకు అయన కనిపిస్తున్నాడు, కానీ నేను ఆయనకి కనిపించను. మెసేజ్ వచ్చింది.

ఆయన : ఎక్కడా?

నేను : ఇక్కడే…

(ఆయన అటు ఇటూ చూసి..)

ఆయన : ఏ డ్రెస్ లో ఉన్నావ్?