మనం పెళ్లి చేసుకున్నామా? 215

కండిషన్‌ – ౩మీకు భవిష్యత్తులో ఏదైనా మీ కుటుంబ సమస్యలు వస్తే నన్ను బయటికి
లాగవద్దు.నేను ఇప్పటికే ఒకరి చేతిలో నలిగి పోయి నా జీవితం నాశనం అయిపోయింది,
నా ఫైడ్‌ నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.

సరే నేను అడిగినదానికి అన్నిటికి ఒప్పుకున్నారు కాబట్టి మీరు రాతపూర్వకంగా రాసి ఇస్తా
రా అని అడిగింది.

ముకు నమ్మకం ఉంది కదా ఉంటే రాపి ఇవ్వండి అని అంది.

మోహన్‌ పేపర్‌ తీసి రాతపూర్వకంగా రాసి ఇచ్చాడు.

మోహన్‌ వారం రోజుల్లో ఇల్లు మార్చి పక్క ఊరికి మకాం మార్చాడు,

తనకి పరిచయం అయినా ఆంటీ క మోహన్‌ ని పరిచయం చేసింది. జరిగిందంకా
వివరంగా చెప్పింది మంచి నిర్ణయం తీసుకున్నావు అమ్మ.

020 ఈ అమ్మాయికి తనకు జరిగిన జరిగిన అన్యాయం మొత్తం మీకు చెప్పే ఉంటుంది,
దయచేసి మళ్లీ తనను మోసం చేయొద్దు.

ఒకరి చేతుల్లో మోసపోయింది జాగ్రత్తగా చూసుకోండి,

మిమ్మల్ని నమ్మి వచ్చింది

మీరు ఇల్లు అమ్మి పక్క ఊరికి మకాం మార్చారు అంటేనే అర్భమవుతుంది.మీరు తనను
బాగా చూసుకుంటారని.

సరే ఆంటీ నేను వెళ్లి వస్తాను మీరు ఒకసారి మా ఇంటికి రండి అని చెప్పి వాని మోహన్‌
వెళ్ళిపోయారు.

మరి పద్మని రంగంలోకి దింపుపోదామా !

పద్మ వెళ్లి చాలా రోజులవుతుంది ఎక్కడ ఉంది ఏం చేస్తుంది ?

లు

పధ్మ నా స్నేహితురాలు కోసం చాలా చోట్ల చాలా రోజులనుంచి గాలిస్తుంది,

సు

౧౭౭6౨ ది

పద్మా కనీసం మూడు రోజులు సహాయం చేను వారి కోసం చాలా చోట్ల తిరిగింది.

కానీ లాభం లేకపోయింది ,

పద్మ ఇప్పుడు చేయవలసిందల్లా తను తప్పు చేయలేదని మొగుడి దగ్గర
నిరూపించుకోవాలి అందుకు తన స్నేహితురాలు ఒక్కటే కీలక ఆధారం కానీ ఇప్పుడు తన
స్నేహితురాలు లేదు ఎలాగైనా కలుసుకొని తన కాపురాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది,
అంతకంటే ముందు పద్మా తను ఉండటానికి ఏథైనా ఇల్లు కావాలి కానీ ఒంటరిగా ఉన్న
ఆడ దానికి ఎవరు ఇస్తారు అని ఆలోచన వచ్చింది. ఆజఉఊలరిలో ఉండే ఒక మహిళా సంఘం
అధ్యక్షురాలు ఎవరైనా ఆడవాళ్లు ఆపదలో ఉంటే ఆదుకుంటారని చాలా సార్లు విని ఆ
ఇంటికి వెళ్ళింది,

ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత పద్మని ఎవరమ్మా నువ్వు అని ఒక లేడి సెక్రెటరీ అడిగింది.

నేను [262మి1 కలవాలని చెప్పింది.

సరే కూర్చోండి ఇప్పుడే తీసుకు వస్తానని చెప్పి ఆమె పైకి వెళ్ళింది,

కాసేపటికి ఆమె కిందకి వచ్చింది ఎవరమ్మా నువ్వు ఎందుకు వచ్చాన్‌ అని అడిగింది తన
పేరు పద్మ అని తాను ఈ ఊర్లో ఉంటున్నానని నన్ను నా మొగుడు ఉన్నపలంగా బయటకి
పంపిణీ చేశారని కారణం కూడా చెప్పడం లేదు నన్ను ఇంటికి కూడా రానివ్వలేదు నేను
జయటకు వచ్చి చాలా రోజులు అవుతుంది 21 చెప్పింది.

మేడం నీ మొగుడు ఇంతకుముందు కూడా పంపించాడు.

లేదు మేడం ఇదే మొదటిసారి

ఏమైనా తగాదా అఆడుకున్నారా నువ్వు వచ్చే ముందు రోజు ఏం జరిగింది అని అడిగింది
మేడం.

నేను మా ఫ్రెండ్‌ బయట షాపింగ్‌ అని వెళ్ళాము ఇంతలో మా ఫ్రెండ్‌ వాళ్ల బామ్మకి
బాగోలేదంటే వాళ్ల ఊరికి వెళ్ళాము,

ఆ రోజు నేను ఊరిలోనే ఉండాల్సి వచ్చింది. తెల్లవారుజామున లేచి ఇంటికి వెళ్ళాను మా
ఆయన నన్ను చూచి నానా మాటలు మాట్లాడి నన్ను బజారు దొనిలాగా తిట్టి బయటకు
పంపించేశాడు.

ఆ మేడం ఇదంతా విన్న తర్వాత నీ స్నేహితురాలు తీసుకొని నీ మొగుని దగ్గరికి వెళ్లొచ్చు
కదా జరిగిందంతా వివరంగా 016200.

౧౭౭6౨ 9

జయటకు వచ్చిన తర్వాత నా స్నేహితురాలు కోసం చాలా చోట్ల తిరిగారు మేడం కానీ తన
ఇక్కడ లేదు తన ఫోన్‌ నెంబర్‌ కూడా నాకు 1౧046 లేదు మా ఆయన నా ఫోన్‌ కూడా
పగులగొట్టి వేశాడు.

సరే ఇప్పుడు నీకు ఏమి కావాలి,

మేడం ముందు నాకు ఉండటానికి ఒక చిన్నగది కావాలి.

వీలైనంత త్వరగా మా ఫ్రెండ్‌ ని కలుసుకుంటాను నాకు కొన్ని రోజులు ఒక గది ఇవ్వండి
స్ట్‌,

మేడమ్‌ సరే అని చెప్పి వాళ్ల సెక్రెటరీ ని పిలిచి ఒక గది తనకు ఇవ్వమని చెప్పింది.

అలా అయిదు రోజులు గడిచాక పద్మకి మేడం భోజనం పెట్టడం తన మంచిచెడుల
గురించి చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్‌ గురించి అప్పుడప్పుడు అడుగుతూనే ఉంది,

ఒకరోజు పద్మ బయటకు వెళుతూ తన ఫ్రెండ్‌ వాళ్ళ కారు కనిపించింది వెంటనే హడావిడిగా
రోడ్డు దాటే క్రమంలో ఒక బైక్‌ 11 తగిలిందితన మోచేయి అంట రక్తంతో తడిసిపోయింది.
అలొనే లేచి ఆ రక్తం కారుతూనే కారు దగ్గరికి వెళ్లి చూసింది కానీ దాంట్లో వాణీ ఫ్రెండ్‌
లేదు తనకి పట్టలేని దుఃఖం వచ్చింది కారులో వాళ్లు చూసీ అమ్మ నువ్వు ఒక్కసారి మా
ఉఊరు వచ్చినట్టు ఉన్నావు అని అడిగారు రు పద్మ అవును అని చెప్పింది. నాకు మీ
అమ్మాయి నెంబర్‌ కావాలి ఒకసారి ఇవ్వండి నా దగ్గర నెంబరు పోయింది అని చెప్పింది.
కారులో వాళ్ళు పద్మ ని చూసి ఏమిటమ్మా రక్తం.

ఏమీ లేదండి చిన్న దెబ్బ తగిలింది.

ముందు నెంబర్‌ చెప్పండి,

హాస్పిటల్‌ కి వెళ్లాం పద అమ్మ అని అన్నారు లేదండి నేను ఇక్కడే ఉంటున్నాను ముందు
నెంబర్‌ చెప్పండి స్ట్‌ అని అంది.

సరే తీసుకో అని నెంబర్‌ ఇచ్చారు.

పద్మ నెంబర్‌ తీసుకుని గబగబ తన ఉంటున్నా మేడమ్‌ ఇంటిలోకి వెళ్ళింది మేడమ్‌ అని
పిలిచి మేడం నా స్నేహితురాలు నెంబర్‌ దొరికింది. ఒక్కసారి కాల్‌ చేద్దామా అని అంది,
మేడం పద్మ చేతికి రక్తం కారడం చూసి ఆ రక్తం ఏమిటి అని అడిగింది చిన్న దెబ్బ తగిలింది
అని చెప్పింది వెంటనే సెక్రెటరీ నిలిచి కాటన్‌ తీసుకు వచ్చి మొత్తం తుడిచి వేసి కట్టు
కట్టింది.

౧౭౭౭౦౨