మనం పెళ్లి చేసుకున్నామా? 210

కళ్ళు తిరగడం వాంతులు అవడం జరిగింది ఏమిటి అని అడిగింది కడుపులో కొంచెం
భయంగా ఉంది వాంతులు అన్నట్లుగా ఉంది,

పద్మ సరే నేను కూడా నీ వెంట వస్తాను అని అంది,

స్నేహితురాలు ఇక్కడినుండి నా ఊరు కనీసం ఒక గంట పడుతుంది అని అంది పద్మ
పర్దేదు నిన్ను దించేపి వస్తాను అని అంది స్నేహితురాలు సరే అయితే టైం పడుతుంది
ఏభైనా కారు మాట్లాడతానని అంది,

పద్మ సరే అని అంది స్నేహితురాలు వెంటనే కారు మాట్లాడుకుని ఇద్దరు బయలుదేరారు
సగం దూరం వెళ్ళాక వర్షాకాలం కావడంతో వాళ్ల ఊరికి దగ్గరలో ఉన్న వంతెన మీద నుండి
వర్షపు నీరు ప్రవహిస్తుంది.

వెంటనే థ్రైవర్‌ ఈ వరదలు ఎవరిదో నీటిలో వెళ్లడం కుదరదు అని అన్నాడు.

మా స్నేహితురాలు ఇంకొకసారి ఇంకొకసారి ఉందని చెప్పింది.

శ్రైవర్‌; ఆ దారిన వెళితే చాలసేపు పడుతుంది అని అన్నాడు ఏం పర్దేదు అని పద్మ
చెప్పింది.

థ్రైవర్‌ ఆ దారిన వెళ్ళాడు.

కనీసం మా ‘న్నేహితురాలు ఉరికి వెళ్లే వాటికి రెండు గంటల సమయం తీసుకుంది
అప్పటికి సాయంత్రం ఆరయింది.

పద్మకి ఇప్పుడు తన మొగుడు గుర్తొచ్చాడు.

తను ఫోన్‌ చేసి కూడా ఏమీ చెప్పలేదు తన స్నేహితురాలు నీ ఫోన్‌ అడిగింది స్నేహితురాలు:
ఎందుకు అలా ఉన్నావ్‌ అని అంది మా ఆయనకి ఫోన్‌ చేయడం మర్చిపోయా ను అని
అంది,

స్నేహితురాలు: ఇక్కడ నుండి ఫోన్‌ సిగ్నల్‌ సరిగ్గా ఉండవు అని అంది సరే ఒక్కసారి ట్రై
చేసి చూడు అని ఫోను ఇచ్చింది,

పద్మ అర్భగంటసేపు ఫోన్‌ సిగ్నల్‌ కోసం చూసింది కాని లాభం లేకపోయింది ఇంతలో
ఇంతలో పద్మ స్నేహితురాలు ఊరు వచ్చింది.

అక్కడ అయినా సిగ్నల్‌ వస్తుందేమో అని చూసింది కానీ అక్కడ కూడా సిగ్నల్‌ రాలేదు
పద్మ స్నేహితురాలి ఇంటి దెగర జనం ఉన్నారు.

వెంటనే నా స్నేహితురాలు లోపలికి వెళ్ళింది నేను కూడా తన వెంట తన వెంట నేను కూడా
లోపలికి వెళ్ళాను వాళ్ళ బామ్మ ని డాక్టర్‌ గారు చెక్‌ చేస్తున్నారు .

డాక్టర్‌ ఇంతలో మరేం భయం లేదు ఒక గంట గడస్తే అంతా సర్దుకుంటుందని చెప్పారు.
పద్మ తన స్నేహితురాలి దగ్గరికి వెళ్లి నేను ఇంకా బయలుదేరుతాను అని అంది ,

తన స్నేహితురాలు చాలా థాంక్స్‌ అని అంది,

థ్రైవర్‌ తన కారు తీసి ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళాక జోరువాన మొదలయ్యింది రోడ్లన్నీ
నీళ్లు పారుతున్నాయి.

అటు వైపు నుండి వస్తున్న ఒకతను జ్రైవర్ని చూచి ఇటు వైపు వెళ్లే దారి బాగోలేదు అని
అన్నాడు.

ఇంతలో పద్మ మరి మేము ఏమి చేయాలి అని అంది,

అతను ఈరాత్రి మొత్తం పై నుంచి వస్తున్న వర్షపు నీరు వస్తుంది అందుచేత మీరు ఇక్కడ
ఉండటం మంచిది అని అన్నాడు.

అతను మీరు ఇక్కడికి వచ్చారు అని అడిగాడు.

నేను మా స్నేహితురాలి ఇంటికి వాళ్ళ భామకి బాగోలేదంటే తీసుకువచ్చాను అని
చెప్పింది.

తను వెంటనే మీరు వెళ్ళటం మంచిది కాదు అని అన్నాడు,

పద్మ సరే కారు వెనక్కి ఫోన్‌ ఇవ్వు అని అంది,

శ్రైవర్‌ వెనక్కి పోనిచ్చి తన స్నేహితురాలు ఇంటి దగ్గరికి తీసుకు వెళ్ళాడు.

అప్పటికి ఇంకా వాన పడుతుంది స్నేహితురాలు బయటికి వచ్చి ఏమిటి అని అడిగింది
మనం వచ్చిన దారిలో రోడ్డు బాగోలేదు అని చెప్పింది.

సరే ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే లేవగానే వెళ్లూం అని అంది,

పద్మ: మా ఆయనకి నేను ఏమి చెప్పలేదు అని అంది,

పద్మ మొగుడు పరిష్టితి:

పద్మ మొగుడు వచ్చి దొదాపు గంట ఆవుతుంది. కానీ పద్మ ఎక్కడికి వెళ్ళింది అని
ఆలోచిస్తున్నాడు తనకి ఫోన్‌ చేశాడు.

ఫోను ఇంట్లోనే రింగ్‌ అవుతుంది ఏమిటి ఫోను ఇంట్లో పెట్టి ఎక్కడికి వెళ్లింది.

పద్మ మొగుడు అటూఇటూ తిరుగుతున్నప్పుడు తనకి ఒక కాగితం కనిపించింది ఏమిటా
అని దానిని తెరిచి చూసాడు ,

దాన్ని చూచి మోహన్‌ షాక్‌ 8 గురయ్యాడు.