మనం పెళ్లి చేసుకున్నామా? 215

సరే నంబర్‌ ఇవ్వు అని మేడం కాల్‌ చేశారు కాల్‌ రింగి అవుతుండగా 0612 కి ఫోన్‌
ఇచ్చారు.

హలో ఎవరు అని అన్నది పద్మ స్నేహితురాలు,

నేను పద్మని నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఎక్కడున్నాన్‌ అని అడిగింది.

నేను పక్క ఊరిలో ఉన్నాను సాయంత్రం వస్తాం అని చెప్పింది సరే సాయంత్రం వచ్చిన
తరువాత నేనొక అడ్రస్‌ చెబుతాను అక్కడికి రమ్మని చెప్పింది నేను నీతో చాలా మాట్లాడాలి
అని ఏడుస్తూ చెప్పింది.

పద్మ ఎందుకు ఏడుస్తున్నావ్‌ ఏమి జరిగింది అని అడిగింది ఏమీ లేదు ఇది ఫోన్‌ లో
చెప్పేదికాదు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత సాయంత్రం ఇక్కడికి రా అని మరోసారి
చెప్పింది.

సరే అంది.

మేడమ్‌ పధ్మని కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకు వెళ్ళింది,

సాయంత్రం ఐదు ఆరు అవుతుండగా మేడమ్‌ ఇంట్లో ఫోను మోగింది మేడం ఫోన్‌ ఎత్తి
ఎవరు అని అడిగింది నేను పద్మ స్నేహితురాలని మీ అడ్రస్‌ కొంచెం వివరంగా చెప్పరా అని
అడిగింది మేడం పూర్తిగా చెప్పారు ఓకే వస్తానని చెప్పి ఫోన్‌ పెట్టేసింది.

ఒక అరగంట గడిచాక పద్మా స్నేహితురాలు మేడం వాళ్ళ ఇంటికి వచ్చింది. పద్మా లేదా అని
అడిగింది.

ఉన్నదని చెప్పారు.

మేడం బెల్లి పద్మ ని తీసుకొని వచ్చారు. పద్మ తన స్నేహితురాలు? చూసి గట్టిగా
వాటేసుకొని ఏడ్చేసింది.

పద్మ ఏమయింది ఎందుకు ఏడుస్తున్నావు ఆ దెబ్బలు ఏమిటి ఏం జరిగింది.

నా మొగుడు ఏమి కారణం చెప్పకుండానే నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించే నేను
ఇంటి నుంచి వచ్చి చాలా రోజులవుతుంది నీ కోసం చాలా రోజుల నుంచి ఎదురు
చూస్తున్నారని మొత్తం వివరంగా తన స్నేహితురాలికి చెప్పింది.

మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటాడు అని చెప్పావు కదా.

నిజమే కానీ కారణమేమిటో నాకు తెలియడం లేదు ఏడుస్తూ,

సరే ఫోన్‌ నెంబర్‌ ఇవ్వు నేను మాట్లాడతాను అని ని అంది,

౧౭౭6౨ ]]

ఫోన్‌ నెంబరు స్విచాఫ్‌ వస్తుంది.

అమ్మ ముందు వెళ్లి వాళ్ళ ఆయన్ని కలుద్దాము ఏమి జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం
పదండి అని మేడం కారులో ఎక్కించుకుని పద్మ ఇంటికి వెళ్లారు.

పద్మ తన ఇంటికి వెళ్ళాక తలుపు కొట్టింది. ఎవరో తెలియని వాళ్ళు తలుపు తీశారు ఎవరు
అని అడిగాడు ఒక ఆయన, అంతకు ముందు మోహన్‌ అనే వాళ్ళు ఉండేవాళ్ళు కదా అని
అడిగింది.

మోహన్‌ నాకు ఇల్లు అమ్మేశాడని చెప్పాడు.

ఎక్కడికి వెళ్లారు చెప్పారా అని అడిగింది,

నాకు తెలియదు అమ్మా అని చెప్పాడు

మీకు ఇల్లు అమ్మి ఎన్ని రోజులు అవుతుందని మేడమ్‌ అడిగారు,

రెండు వారాలు పైన ఇంకా వస్తుందమ్మా.

ఎంతకు అమ్మారు ?

45 లక్షలు అమ్మ.

మీరు డబ్బులు బై హ్వాండ్‌ ఇచ్చారా ఎకౌంట్లో వేశారా అని అడిగింది మేడం,

లేదమ్మా అకౌంట్లోనే వేశాము.

తను అనుమానంగా ఇంతకీ మీరెవరు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని అడిగాడు
ఇంతలో 92680 కలుగజేసుకొని ఏమీ లేదు ఇక్కడ ఇల్లు మేము కొందామని ఇంతకు
ముందు వచ్చాము అని చిప్పింది.

మేడం వాళ్ళ ముగ్గురుని కారులో ఎక్కించుకుని ఇంటికి వచ్చేసింది .

పద్నా చాలా బాధగా ఏడుస్తూ ఉంది.

ఇంతలో పద్దా స్నేహితురాలు మేడం ఇప్పుడు ఏమి చేద్దాం అని అడిగింది వాళ్ళు డబ్బులు
ఎకౌంట్లో వేశారని విన్నాం కదా ఆ బ్యాంకు కి వెళ్లి కనుక్కుందాం,

మేడం బ్యాంకు వాళ్లు పర్సనల్‌ డీటెయిల్‌ మనకి ఇవ్వరు కదా,

నాకు తెలిసిన బ్రాంచ్‌ మేనేజర్‌ ఒకరున్నారు వాళ్ళతో మాట్లాడి ఇస్తాను.

మేడం ఆ బ్రాంచ్‌ మేనేజర్‌ కి ఫోన్‌ చేపి మాట్టాడింది.

ఏమన్నారు మేడం అని అడిగారు ఇద్దరూ

బ్యాంకు కి వరుసగా మూడు రోజులు సెలవులు అంట తరవాత కలవమని చెప్పారు,

౧౭౭6౨ ల

వాణి మోహన్‌ ఏమి చేస్తున్నారు ?

పద్నా వాళ్ళ స్నేహితురాలు మూడు రోజుల తర్వాత మేడమ్‌ ను తీసుకొని బ్యాంకు కి వెళ్లారు.
బ్యాంక్‌ మేనేజర్‌ 8 మేడం జరిగిందంతా వివరంగా చెప్పారు.

సరే నా చేతనైన సహాయం చేస్తానని బ్యాంక్‌ మేనేజర్‌ చెప్పారు వెంటనే ఆ అకౌంట్‌ కు
సంబంధించిన వివరాలు మొత్తం సేకరించారు లావాదేవీల మొత్తం చూసిన తర్వాత కొన్ని
రోజుల క్రితం మనీ డిపాజిట్‌ అయిందని చెప్పారు.

సారీ మేడం మీ దగ్గర ఏ ఫోన్‌ నెంబర్‌ అయితే ఉందో,,,,,, మా దగ్గర కూడా ఆ ఫోన్‌ నెంబర్‌
ఉంది,.ఇంతవరకు అయితే ఫోన్‌ నెంబరు కూడా ఆఅప్లేట్‌ చేయలేదు,

మీ మాట ప్రకారం నా సహాయం కోరి వచ్చారు కాబట్టి ఫోన్‌ నెంబర్‌ ఏమైనా మార్పులు
చేసినట్టయితే మీకు వెంటనే తెలియజేస్తాను అని బ్యాంక్‌ మేనేజర్‌ మేడమ్‌ కి చెప్పారు,
థాంక్స్‌ మేడమ్‌ అని చెప్పి మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశాము పద్మ ఏడుస్తూ
చాలా బాధపడుతుంది,

మేడం వాళ్ళ స్నేహితురాలు పద్మను ఓదార్చారు,

వాణి మోహన్‌ ఏం చేస్తున్నారో వాళ్ళ సంగతి చూద్దామా మరి…….?

వాణి కి పిరియడ్స్‌ అయిన మూడో రోజు నుండి వాంతులవడం,,, కళ్ళు తిరగడం
జరుగుతుంది. కడుపులో కూడా తేడాగా ఉండటం తో మోహన్‌ హాస్పిటల్‌ కి తీసుకు
వెళ్ళాడు.