మనం పెళ్లి చేసుకున్నామా? 215

ఇంతకీ ఆ కాగితంలో ఏముంది.

ఈరోజు రాత్రి నా పెళ్ళాం ఉండడం లేదు నువ్వు ఫోన్‌ తీసుకురావద్దు ఇప్పుడు మనం కలిసి
చోటుకి రా అని తెటర్లు రాసీ ఉంది. మోహన్‌ కి పద్మ మీద ఇంతవరకు ఎలాంటి అనుమానం
కానీ లేదు కానీ ఈ లెటర్‌ చూసిన తర్వాత పద్మ మీద అనుమానం మొదలయ్యింది పద్మ
ఇలా కూడా చేస్తుందా ఏమిటి ఈ పని అనుకుంటూ చాలా కోపంగా ఉన్నాడు ….

మోహన్‌ తనలో తాను కుంగిపోయాడు మోహన్‌ తన పధ్మ ఫోను చెక్‌ చేసాడు కానీ ఫోన్‌
కాల్స్‌ కానీ మెసేచ్‌ కానీ ఇతర నెంబర్లతో ఏమీ లేవు అన్నీ కాంటాక్ట్స్‌ “సేవ్‌ ఉన్నాయి
కానీ ఏటువంటి నెంబర్లు లేకపోవడం వల్ద డిలీట్‌ చేపే ఉంటుంది అని అనుకున్నాడు
మోహన్‌ కోపంగా ఫోన్‌ ను గట్టిగా నేలకేసి కొట్టాడు…

మోహన్‌ కి ఆ కాగితం చూస్తుంటే పద్మా చేసిన పని గుర్తు వస్తుంది వెంటనే ఆ కాగితాన్ని
చించేసి జ్రైనేజీ లో వేసాడు.

ఆ రోజు రాత్రి మోహన్‌ పరిస్థితి:

పద్మ ఇలా ఎందుకు చేసింది అర్ధం కాలేదు నేను బాగానే చూసుకుంటున్నాను గా కానీ
పద్మాఇలా చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని మోహన్‌ చాలా ఉన్రేకంగా కోపంగా
ఉన్నాడు… ఆ రోజు రాత్రి మోహన్‌ కి నిద్ర పట్టలేదు తను లోపలికి బయటికి
తిరుగుతున్నాడు.

ఆ రోజు రాత్రి పద్మా పరిస్థితి:

నా భర్తకి నేను ఏమీ చెప్పకుండా వచ్చాను ఏమనుకున్నాడోపఏమో అని పద్మ బాధపడుతుంది
పద్మ తన మొగుడిని వదిలి ఉండడం చాలా అరుదు తనకి చాలా బాధగా ఉంది నా
గురించి ఏమి ఆలోచిస్తున్నాడు అని పద్మ దిగులు పడుతుంది…

పద్మకి తెల్నవారురూమున నాలుగింటికి మెలుకువ వచ్చింది కానీ అప్పటికి ఇంకా చిన్నగా
వాన పడుతుంది పద్మ తన స్నేహితురాలుని లిపి నేనే వెళ్తాను అని అంది సరే అని పద్మ
స్నేహితురాలు శైవర్‌ ని కూడా లేపింది… తన స్నేహితురాలు జాగ్రత్తగా వెళ్లిరా అని చెప్పింది
ు వెళ్లి వస్తాను అని ఇంకో రెండు గంటల్లో తన ఇంటికి చేరుకుంది.

అప్పటికి సమయం 6:30 అయ్యింది ఇంటి తలుపు వేసి ఉంది మోహన్‌ ఇంకా లేచినట్టు
లేడు అనుకుంటూ బెల్‌ కొట్టింది అలా రెండు సార్లు కొట్టినా కూడా తలుపు తియ్యలేదు
బహుశా మెయిన్‌ బెడ్‌ రూమ్లో పడుకొని ఉంటాడు అని వెనక్కి వెళ్లి తలుపు తట్టింది…
ఏమండీ తలుపు తీయండి…………….. ఏమండీ తలుపు తీయండి అని రెండు సార్లు గట్టిగా
పిలిచింది.

మోహన్‌ కి మేలుకో వచ్చి ఆ గొంతు పద్మ గొంతు లాగా ఉందని లేచాడు…

మోహన్‌ పద్మా వంక చాలా కోపంగా చూస్తున్నాడు పద్మ ఇంత లో సారీ అండి నేనునా
స్నేహితురాలు షాపింగ్‌ కి వెళ్ళాము కానీ నా స్నేహితురాలు బామ్మా కి బాగోలేదంటే ఇద్దరం
కలిసి అక్కడికి వెళ్ళాము అక్కడ వాతావరణం సరిగా లేనందు వల్బరాత్రి అక్కడ ఉండవలసి
వచ్చింది గ్యాప్‌ లేకుండా పద్మ చెబుతుంది..

మోహన్‌ పద్మా మీద చాలా కోపంగా ఉద్రేకంగా చూస్తున్నాడు

ఏమండీ ఎందుకు అలా ఉన్నారు మాట్లాడండి అని అంది పద్మ ,

మోహన్‌ :చి నోరు నోరు ముయ్‌ గాలి లంజా

పధ్మ:పమండి ఏమిటి ఏం మాట్లాడుతున్నారు మీరు..!!!

నీకు పిల్లలు పుట్టరు అని తెలిసినా కూడా నిన్ను బాగానే చూసుకుని కదే లంజా నన్ను
మోసం చేయాలని అలా అనిపించింది నీకు దొంగ లంజా…

పద్మ: ఏడుస్తూ…….. ఏమండీ నేను ఏ తప్పు చేయలేదు ఎందుకలా మాట్లాడుతున్నారు
మీరు అని పడుస్తుంది…

మోహన్‌: నీ లంజా నాటకాలు నా దగ్గర ఆడొద్దు

నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో

పద్మ: ఏమండీ నేను ఏతప్పు చేయలేదు …నన్ను నమ్మండి…

మోహన్‌:చి నోరు ముయ్‌ గాలి లంజా…….. భోగం లంభా…….అని తలుపు వేసాడు

పద్మ మళ్ళీ తలుపు తట్టింది కానీ మోహన్‌ తలుపు తీయలేదు అలా చాలా నేపు కొట్టిన
తర్వాత మొహం ఒక్కసారిగాతలుపు తీసి ఒసేయ్‌ లంజా …..నిన్ను ఇక్కడినుంచి దేంగే…

ఏవండి నేను చెప్పేది వినండి ఒక్కసారి…

మోహన్‌:ఒక్కసారి లేదు. …….!!వట్టకాయ లేదు….!!1

పద్మ:ఒక్కసారి నా సెల్‌ ఇవ్వండి…అసలు ఏమి జరిగిందో నా స్నేహితురాలు చెప్పేది అని
అంది…

మోహన్‌నెల్‌ ఆ ..ఆ సుల్లి కాయ….౪ఆ ఏమీ లేదు నువ్వు నా ముదు
కనపడదు….వెళ్ళిపో.

పధ్మ:నన్ను వెళ్లిపోమంటే నేను ఎక్కడికి వెళ్తాను అండి అని పద్మ ఏడుస్తుంది…