సౌందర్య వింతగా చూసింది ..”నువ్వు చెప్తే చేస్తారా “అంది
‘నాకు ఏమి ఇస్తావో చెప్పు “అని బీడీ వెలిగించాడు …సౌందర్య కి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు ..
వచేటపుడు డబ్బు తీసుకురాలేదు ,,అందుకు తనను తానే తిట్టుకుంది ,,ఈ లోగ తన భుజం మీద చెయ్యి పడటం తో వాడిని చూసింది ..
ఎడమ చేతిని ఆమె భుజం మీద ఉంచి నొక్కుతూ వేళ్ళు ఆమె జాకెట్ లో పెట్టి “ఎంత మందితో పడుకున్నావు “అన్నాడు
సౌందర్య నిలబడి కోపం గ ఎదో అనబోతుంటే కుడి చేత్తో ఆమె నడుము పట్టుకుని నొక్కి కన్ను కొట్టాడు ..
“నువ్వు చెప్తే సంతకం పెడతాడు అని ఏమిటి “అంది .
“సార్ వచ్చే టైం అయ్యింది ,,నువ్వు ఆ స్టోర్ రూమ్ లో ఉండు ..ఫైల్ తెస్తాను “అన్నాడు వాడు ..
సౌందర్య అలోచించి తల ఊపుతూ ,,ఆ రూమ్ లోకి వెళ్ళింది ..
వాడు ఆఫీసర్ రూమ్ లోకి వెళ్లి ,,అయన వెళ్లే ముందు ఇచ్చిన ఫైల్ తీసుకుని స్టోర్ రూమ్ లోకి వెళ్ళాడు ..
సౌందర్య ఆ ఫైల్ తీసుకుని చుస్తే సంతకం పెట్టిఉంది …ఆమె ముఖం లో నవ్వు వచ్చింది ..వాడు నిక్కర్ విప్పబోతుంటే మల్లి ఎవరో పిలిచారు ..
“ఇప్పుడే వస్తాను “అని వెళ్ళాడు ..
సౌందర్య మెల్లిగా డోర్ తీసి వాడు దూరం గ ఉండటం చూసి ఆఫీస్ నుండి బయటకు వచ్చేసింది …
వాడు మల్లి వచ్చేసరికి రూమ్ ఖాళీగా ఉండటం చూసి కోపం తో బూతులు తిట్టుకున్నాడు …
సౌందర్య ఆఫీస్ కి వచ్చి మేనేజర్ కి ఆ ఫైల్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయింది ..
“కొంచెం ఉంటె నా శీలం పోయేది “అనుకుంది ..
వెంకీ ఇండియా రాగానే “ఏంటి డాడ్ “అన్నాడు తండ్రిని .
“నిన్ను చూసి రెండేళ్లు అయ్యింది “అన్నాడు అయన .
ఇద్దరు ఇంటికి వచ్చాక ,,స్నానం చేసి మందు తాగుతూ ఉంటె “చెప్పు డాడ్ “అన్నాడు వెంకీ .
“ఏముంది కంపెనీ చూసుకో ,,పెళ్లి చేసుకో ”
“ఆమ్మో అప్పుడే బాధ్యతల “అన్నాడు వెంకీ
“ఇంకెప్పుడు ,,మగాడు త్వరగా పెళ్లి చేసుకోవాలి “అన్నాడు ఆయన
“నో ”
మల్లి “కావాలంటే ఒక ఏడాది కలిసి ఉంటాము ,,తరువాత సంగతి తరువాత “అన్నాడు వెంకీ
“నోర్ముయ్ ఇది ఇండియా ”
వెంకీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ..”చూసావా ,,విడి మాటలు ,,ఏ అమ్మాయి వస్తుంది ఒక ఏడాదికి ..పెళ్ళాం గ “అన్నాడు పెద్ద పనివాడితో .
“ఆబ్బె పెళ్లి అయ్యేక అన్ని సర్దుకుంటాయి ,,మీరు చేసేయండి “అన్నాడు వాడు ..
###
మర్నాడు సౌందర్య ఆఫీస్ కి రాగానే బాస్ రమ్మన్నారు అంటేవెళ్ళింది పైట సర్దుకుని …
“చూడమ్మా నిన్ను తీసేస్తున్నాను “అన్నాడు
సౌందర్య భయం గ చూసింది ,,నా అందం నచ్చలేదా అనుకుంటూ “ఎందుకు “అంది .
“నిన్ను కోడల్ని చేసుకుంటాను “అన్నాడు నవ్వుతు
సౌందర్య కి ముందు అర్థం కాలేదు ,,అయ్యేక “సార్ “అంది .
“మా అబ్బాయి క్లబ్ లో టెన్నిస్ ఆడుతున్నాడు ,,వెళ్ళు “అన్నాడు..
సౌందర్య ఆలోచిస్తూ వెళ్ళింది ..
##
వెంకీ ఆమెని చూసి “ఓహ్ నిన్ను పంపిస్తాను అన్నాడు డాడ్ “అన్నాడు షాక్ హ్యాండ్ ఇచ్చి .
“పెళ్లి అన్నారు “అంది .
“అవును అగ్రిమెంట్ పెళ్లి ,వన్ ఇయర్ తరువాత ఇద్దరిలో ఎవరికీ నచ్చక పోయిన కాన్సల్”అన్నాడు వెంకీ .
సౌందర్య షాక్ గ “అంటే నన్ను ఒక ఏడాది వాడుకుంటారా “అంది
“నో ,,నీతో పడుకోవాలని నాకు లేదు ,,పెళ్లి చేసుకుందాం ఇద్దరిలో ఎవరికీ ఇష్టమ్ లేకపోయినా విడిపోతాం “అన్నాడు మాములుగా ..
###